HistoryPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/history/123/history4e3dc25a-bcc9-408e-a2ce-f51ec7820932-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/history/123/history4e3dc25a-bcc9-408e-a2ce-f51ec7820932-415x250-IndiaHerald.jpgచరిత్రలో ఈ నాడు జరిగిన జననాల విషయానికి వస్తే.. 1912 వ సంవత్సరంలో బ్రహ్మ ప్రకాష్ జన్మించారు. ఈయన మెటలర్జిస్టు.అలాగే పద్మభూషణ్ పురస్కార గ్రహీత. 1914 వ సంవత్సరంలో పి.ఆదినారాయణరావు జన్మించారు. ఈయన తెలుగు సినిమా సంగీత దర్శకులు ఇంకా నిర్మాత. 1918 వ సంవత్సరంలో సంధ్యావందనం శ్రీనివాసరావు జన్మించారు. ఈయన దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. 1921 వ సంవత్సరంలో భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి జన్మించారు. ఈయన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఇంకా నిజాం విమోచనోద్యమకారుడు. 194history{#}Indian National Congress;Ahmed Patel;Sangeetha;Mahbubnagar;Narendra;Prize;Cricket;Gift;Bhumika Chawla;gautham new;gautham;Teluguఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..history{#}Indian National Congress;Ahmed Patel;Sangeetha;Mahbubnagar;Narendra;Prize;Cricket;Gift;Bhumika Chawla;gautham new;gautham;TeluguSat, 21 Aug 2021 06:00:00 GMT
1912 వ సంవత్సరంలో బ్రహ్మ ప్రకాష్ జన్మించారు. ఈయన మెటలర్జిస్టు.అలాగే పద్మభూషణ్ పురస్కార గ్రహీత.

1914 వ సంవత్సరంలో పి.ఆదినారాయణరావు జన్మించారు. ఈయన తెలుగు సినిమా సంగీత దర్శకులు ఇంకా నిర్మాత.

1918 వ సంవత్సరంలో సంధ్యావందనం శ్రీనివాసరావు జన్మించారు. ఈయన దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు.

1921 వ సంవత్సరంలో భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి జన్మించారు. ఈయన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఇంకా నిజాం విమోచనోద్యమకారుడు.

1940 వ సంవత్సరంలో లక్ష్మా గౌడ్ జన్మించారు. ఈయన గొప్ప చిత్రకారుడు.

1952 వ సంవత్సరంలో గౌతమ్ రాధాకృష్ణ దేసిరాజు జన్మించారు. ఈయన క్రిస్టల్ ఇంజనీర్.

1957 వ సంవత్సరంలో రేకందార్ ప్రేమలత జన్మించారు. ఈమె రంగస్థల నటీమణి.

1949 వ సంవత్సరంలో అహ్మద్ పటేల్ జన్మించారు. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అగ్ర నాయకుడు.

1946 వ సంవత్సరంలో ఆలె నరేంద్ర జన్మించారు. ఈయన రాజకీయనాయకుడు.

1978 వ సంవత్సరంలో భూమిక చావ్లా జన్మించింది. ఈమె తెలుగు సినీనటి.

1986 వ సంవత్సరంలో జమైకా దేశానికి చెందిన పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ జన్మించాడు.

చరిత్రలో ఈ రోజు జరిగిన మరణాల విషయానికి వస్తే..

1978 వ సంవత్సరంలో వినూమన్కడ్ మరణించారు. ఈయన భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

2013 వ సంవత్సరంలో మాలతీ చందూర్ మరణించారు. ఈమె రచయిత్రి ఇంకా కాలమిస్టు అలాగే సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.

చరిత్రలో ఈ రోజుని జాతీయ వృద్ధుల దినోత్సవంగా జరుపుకుంటారు.

చరిత్రలో ఈ ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల విషయానికి వస్తే..

1992 వ సంవత్సరంలో కె.ఆర్.నారాయణన్ జన్మించారు. ఈయన భారత ఉప రాష్ట్రపతి గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది.


అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>