MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan60efdd59-eef5-4541-8591-b51b7cc9ebd9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan60efdd59-eef5-4541-8591-b51b7cc9ebd9-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా చెక్కుచెదరని ఇమేజ్ తో కొంతయినా తగ్గని పాపులారిటీ తో సినిమాలు చేస్తూ రోజురోజుకు అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమాను ఇప్పట్లో ప్రేక్షకులు మర్చిపోవడం చాలా కష్టం. 2012లో వచ్చిన ఈ సినిమా టీవీలలో వస్తే ఇప్పటికీ కన్నార్పకుండా ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షిస్తారు. బాలీవుడ్ దబాంగ్ సినిమాకి ఇది రీమేక్ అయిన కూడా ఒరిజినల్ కంటpawan{#}Shankar Mahadevan;mahadevan;Singer;Agnyaathavaasi;Katamarayudu;Nayak;trivikram srinivas;Darsakudu;Director;Tollywood;Audience;bollywood;kalyan;Chitram;Remake;Cinema;Manamఈ మూడు పవర్ స్టార్ సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ ఇదే..!!ఈ మూడు పవర్ స్టార్ సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ ఇదే..!!pawan{#}Shankar Mahadevan;mahadevan;Singer;Agnyaathavaasi;Katamarayudu;Nayak;trivikram srinivas;Darsakudu;Director;Tollywood;Audience;bollywood;kalyan;Chitram;Remake;Cinema;ManamSat, 21 Aug 2021 11:00:00 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా చెక్కుచెదరని ఇమేజ్ తో కొంతయినా తగ్గని పాపులారిటీ తో సినిమాలు చేస్తూ రోజురోజుకు అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమాను ఇప్పట్లో ప్రేక్షకులు మర్చిపోవడం చాలా కష్టం.  2012లో వచ్చిన ఈ సినిమా టీవీలలో వస్తే ఇప్పటికీ కన్నార్పకుండా ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షిస్తారు. బాలీవుడ్ దబాంగ్ సినిమాకి ఇది రీమేక్ అయిన కూడా ఒరిజినల్ కంటే అద్భుతంగా ఈ సినిమా విడుదలై సంచలనం సృష్టించింది.

ఆ తర్వాత రోజుల్లో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ చిత్రం అత్తారింటికి దారేది చేయగా అది ఏ రేంజ్ లో రికార్డులను సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు బిగెస్ట్ హిట్ ను అందించింది. పవన్ ను ఏ దర్శకుడు చూపించని విధంగా చూపించి ఆయనను ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాడు. అలాగే పవన్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు, గోపాల గోపాల, కాటమరాయుడు , అజ్ఞాతవాసి వంటి సినిమాల గురించి కూడా చెప్పుకోవాలి. అయితే ఈ సినిమాలన్నిటిలో ఒక కామన్ పాయింట్ మనం గమనించాలి.

అదేమిటంటే ఈ సినిమాలలో గాయకుడు శంకర్ మహదేవన్ పాటలు పాడాడు. ఆయన ఏ సినిమాలో పవన్ కి పాట పాడిన ఆ సినిమా తప్పకుండా హిట్ అవ్వడం ఖాయం. ఆ విధంగా పవన్ శంకర్ మహదేవన్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా వీరికి సూపర్ హిట్ కాంబినేషన్ అనే పేరును కూడా తెచ్చి పెట్టాయి. ఆ విధంగా వీరిద్దరి కాంబినేషన్ టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తుండగా వాటిలో భీమ్లా నాయక్ అనే సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మీతో రెండు సినిమాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.



ఓటిటి సినిమాలకు భయపడిపోతున్న లవ్ స్టొరీ !

తాలిబన్ల ఎఫెక్ట్.. కేరళలో మిన్నంటుతున్న రోదనలు?

భారతదేశాన్ని కాపాడండి.. ఏకమైన ప్రతిపక్షాలు..?

కెసిఆర్ కొత్త పథకం.. అందరికీ బైకులు?

బర్త్ డే : నడుము చూసినా చూడకపోయినా... ఆ అమాయకత్వానికే ఫిదా !

తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త?

అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>