PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs10b443b3-e55e-41ab-b20e-f967a759be81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trs10b443b3-e55e-41ab-b20e-f967a759be81-415x250-IndiaHerald.jpgఇదే క్రమంలో కొత్త పార్టీలు వస్తున్నాయి. కొత్త నేతలూ వస్తున్నారు. టీఆర్ఎస్ ఇంతవరకూ ఎటువంటి సంక్షోభాలనూ ఎదుర్కోక పోయినా కొన్ని సమస్యల్లో కొన్ని సార్లు తన ని తాను పరీక్షించుకుంది. తెలంగాణ ప్రకటన తరువాత కేసీఆర్ ఎదురులేని నేతగా ఎదిగినప్పటికీ కొన్ని సందర్భాల్లో కీలక నిర్ణయా ల వెలువరింతలో ఆయన చూపిన అత్యుత్సాహం కూడా ఓ విధంగా కొన్ని పరీ క్షలకు కారణం అయింది. దళిత బంధు లాంటి పథ కాల ప్రకటనలో ఆయన చూపిన అత్యుత్సాహమే ఇందుకు ఓ కారణం. ఇలాం టి పథకాల ప్రకటనలో సాధ్యాసాధ్యాల ను పరిగణించ కుండా, తోచిన రీతిన నగదు నజరానtrs{#}advertisement;Prasthanam;revanth;Huzurabad;Telangana Rashtra Samithi TRS;Congress;Bharatiya Janata Party;KCR;history;Sharmila;Party;Telanganaక్వశ్చన్ అవర్ : గులాబీ రాజ్యంలో మరో పార్టీకి చోటుందా?క్వశ్చన్ అవర్ : గులాబీ రాజ్యంలో మరో పార్టీకి చోటుందా?trs{#}advertisement;Prasthanam;revanth;Huzurabad;Telangana Rashtra Samithi TRS;Congress;Bharatiya Janata Party;KCR;history;Sharmila;Party;TelanganaSat, 21 Aug 2021 20:35:00 GMTసుదీర్ఘ పోరాటాల అనంతరం తెలంగాణలో మరో ప్రస్థానం మొదలయింది. సుదీర్ఘ పోరాటం అనంతరం ఇంటి పార్టీ ఒకటి ఆవిర్భా వం, రాజ్యాధికారం దక్కించుకోవడం అన్నవి సాధ్యం అయ్యాయి. గులాబీ పార్టీకి చరిత్ర ఎంత ముఖ్యమో, భవిష్యత్ కూడా అదే ప్రా ధాన్యాంశం. గులాబీ పార్టీలో సీనియర్ నాయకులు మొదలుకుని దిగువ స్థాయి వ్యక్తుల వరకూ అంతా కేసీఆర్ ను బలపర్చే తీరు ఇంకా కీలకం. ఇదే రానున్న కాలంలోనూ పార్టీ మనుగడకు పనికివచ్చే విషయం. కేసీఆర్ ను బలపర్చడం వెనుక ఒక రాజకీయ ఉద్దేశం ఉన్నా ఆ..పార్టీ, మిగిలిన పార్టీలతో పోటీ పడేందుకు సరిపడినంత శక్తే కీలకం. అందుకే నాయకులంతా కేసీఆర్ తో పనిచే యడం అన్నది కొన్ని సార్లు చారిత్రక అవసరం కూడా! ఇక రేవంత్ లాంటి లీడర్లకు తెలంగాణలో ఇవాళ, రేపు మంచి ఉత్సాహం ఉ న్నా తరువాత కాలంలో వారెంత సమర్థతతో రాణిస్తారో అన్నది కూడా వారి పనితీరే నిర్ణయిస్తుంది.

ఇదే క్రమంలో కొత్త పార్టీలు వస్తున్నాయి. కొత్త నేతలూ వస్తున్నారు. టీఆర్ఎస్ ఇంతవరకూ ఎటువంటి సంక్షోభాలనూ ఎదుర్కోక పోయినా కొన్ని సమస్యల్లో కొన్ని సార్లు తన ని తాను పరీక్షించుకుంది. తెలంగాణ ప్రకటన తరువాత కేసీఆర్ ఎదురులేని నేతగా ఎదిగినప్పటికీ కొన్ని సందర్భాల్లో కీలక నిర్ణయా ల వెలువరింతలో ఆయన చూపిన అత్యుత్సాహం కూడా ఓ విధంగా కొన్ని పరీ క్షలకు కారణం అయింది. దళిత బంధు లాంటి పథ కాల ప్రకటనలో ఆయన చూపిన అత్యుత్సాహమే ఇందుకు ఓ కారణం. ఇలాం టి పథకాల ప్రకటనలో సాధ్యాసాధ్యాల ను పరిగణించ కుండా, తోచిన రీతిన నగదు నజరానాలు ఇవ్వడం కూడా అంత ఆమోద యోగ్యం కాదు. గడిచిన కాలంలో కేసీఆర్ ఇలాంటి అత్యు త్సాహంతో కూడిన ప్రకటనలు ఎన్నో చేశారు. తీరా అవి సాఫల్యం చెంద కపోవడం తో నిరాశ చెందారు. విమర్శల పాలయ్యారు. తాజాగా హుజురాబాద్ పోరులో ఆయన చేస్తున్న తప్పిదాలే ఇందుకు ఉ దాహరణ. దళిత బంధుకు అన్ని వేల కోట్ల కేటాయింపు చేయడంతో పాటు రానున్న కాలంలో ఇదే రీతిన మిగిలిన కులాలనూ ఆ దుకోవడం అన్నది చేస్తామని చెప్పడం కూడా ఓ విధంగా మరో తప్పిదమే. మైనార్టీలు, ఆదివాసీలు కూడా ఆయనకు ఇప్పుడు మరో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

కొన్ని తొందరపాటు నిర్ణయాలు కారణంగా ఆయన ప్రజల్లో చులకన అయ్యారన్నదీ నిజం. వీటితో పాటు తెలంగాణ సెంటిమెంట్  అన్నది ఇవాళ పెద్దగా ప్రభావితం చేయని విషయం. అభివృద్ధి పరంగా కేసీఆర్ కూడా ఒప్పుకుంటున్నారు తాము వెనుకబడి ఉ న్నామని, అలాంటప్పుడు కొత్త పథకాలు వద్దని ఎవ్వరూ ఆయనకు సలహా ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. ఇదే సందర్భంలో ప్రా జెక్టుల తగాదాల విషయమై కూడా కేసీఆర్ కాస్త తడబడ్డారు. ఇవి మినహాయిస్తే రాజకీయంగా ఆయనకు పోటీగా నిలిచేవారు తె లంగాణలో పూర్తి స్థాయిలో పుంజుకోవడం లేదు. దీంతో ఆయన ఇప్పటికిప్పుడు ప్రమాదాలు కొని తెచ్చుకోకున్నా, బీజేపీ, కాంగ్రె స్ వంటి పార్టీలను తక్కువ అంచనా వేయకూడదు. అదేవిధంగా షర్మిల పార్టీకి అక్కడ స్కోప్ ఉందా లేదా? అన్నది కూడా ఓ సారి ఆలోచించాలి మనం. కేసీఆర్, కాంగ్రెస్ కొట్లాట ఈ సారి షురూ కావొచ్చు. బీజేపీ కూడా కొంత ప్రభావితం చేయొచ్చు కానీ ఆంధ్రా పార్టీల హవా అయితే మాత్రం అంతవేగంగా సాగని పని!



క్వశ్చన్ అవర్ : గులాబీ రాజ్యంలో మరో పార్టీకి చోటుందా?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>