MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/rx-100-movie-herione-payal-rajput-unseen-hot-photo-stills-0e7fa88e-d803-4940-a2d9-32abeff96b90415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/rx-100-movie-herione-payal-rajput-unseen-hot-photo-stills-0e7fa88e-d803-4940-a2d9-32abeff96b90415x250-IndiaHerald.jpgహాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఎక్స్ 100 సినిమా యువతను తన అందచందాలతో రెచ్చగొట్టి... హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. అయితే ఈ ఆర్ఎక్స్100 సినిమా తర్వాత... పాయల్ రాజ్ పుత్ స్టార్ హీరోల సరసన నటించిన పెద్ద హిట్ పడలేదు. ప్రస్తుతం మంచి హిట్ కోసం... రాజ్ పుత్ ఎదురుచూస్తోంది. అయితే ఇది ఇలా ఉండగా ఈ హాట్ పాయల్ రాజ్ పుత్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తాజాగా పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. రాజ్ పుత్ పై పెద్దపల్లి జిల్లా కోర్టులో ఫిర్యాpayal raj pooth{#}Payal Rajput;raj;Santhossh Jagarlapudi;Peddapalli;RX100;BEAUTY;Mass;Heroine;Coronavirus;Cinemaఆ తప్పు తో.. పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు ?ఆ తప్పు తో.. పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు ?payal raj pooth{#}Payal Rajput;raj;Santhossh Jagarlapudi;Peddapalli;RX100;BEAUTY;Mass;Heroine;Coronavirus;CinemaSat, 21 Aug 2021 08:44:00 GMTబ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఎక్స్ 100 సినిమా యువతను తన అందచందాలతో రెచ్చగొట్టి... హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. అయితే ఈ ఆర్ఎక్స్100 సినిమా తర్వాత...  పాయల్ రాజ్ పుత్ స్టార్ హీరోల సరసన నటించిన పెద్ద హిట్ పడలేదు. ప్రస్తుతం మంచి హిట్ కోసం... రాజ్ పుత్ ఎదురుచూస్తోంది. అయితే ఇది ఇలా ఉండగా ఈ హాట్ పాయల్ రాజ్ పుత్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది.

తాజాగా పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. రాజ్ పుత్ పై పెద్దపల్లి జిల్లా కోర్టులో ఫిర్యాదు నమోదు చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే.... జులై మాసం 11 వ తారీఖున పెద్దపల్లి పట్టణంలో ని.... ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. అయితే ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి.... ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాయల్ రాజ్ పుత్. అయితే ....ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో... మాస్ కు పెట్టుకోకుండా.. కరోనా రూల్స్ బ్రేక్ చేసింది  పాయల్ రాజ్ పుత్. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి పట్టణానికి చెందిన బొంకూరి సంతోష్ అనే వ్యక్తి.... పాయల్ రాజ్ పుత్ కరోన రూల్స్ బ్రేక్ చేసిందని కోర్టులో ఫిర్యాదు చేశారు.

జూనియర్ సివిల్ ఇంచార్జ్ జడ్జి పార్థసారథి సిఫారసుల మేరకు తాము హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు చేసినట్లు పెద్దపల్లి పట్టణ ఎస్ఐ రాజేష్ మీడియాకు వెల్లడించారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో పాటు షాపింగ్ మాల్ యజమాని, పలువురు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. కరోనా నియమ నిబంధనలు పాటించని వారు ఎంతటి వారైనా... ఉపేక్షించేది లేదంటూ ఎస్ఐ తెలిపారు. ఇక హీరోయిన్  పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు కావడంతో.... ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజు విలయం కొనసాగుతున్న సంగతి తెల్సిందే. ఆగస్టు మాసం తర్వాత థర్డ్ వేవ్ వస్తుందని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు.


బర్త్ డే : నడుము చూసినా చూడకపోయినా... ఆ అమాయకత్వానికే ఫిదా !

తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త?

అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>