TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/password-storangee83ebec1-16c2-4df0-ad04-b361bef79708-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/password-storangee83ebec1-16c2-4df0-ad04-b361bef79708-415x250-IndiaHerald.jpgరాను రాను టెక్నాలజీ మారుతున్న కొద్దీ, ప్రతి ఒక్కరం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఎందుచేత అంటే ఇప్పుడు ఎక్కువగా హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉంది. కొన్ని సేవలను మనం ఆన్లైన్ ద్వారా వినియోగించుకోవడం వల్ల మనం అకౌంట్లను హ్యాక్ చేసేందుకు వారికి చాలా వీలుగా ఉంటుంది. ఇప్పుడు రాను రాను సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. అయితే సైబర్ నేరగాళ్ల బారి నుంచి పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుందని తెలుపుతున్నారు అవి ఏమిటో చూద్దాం. 1). మనం ఎటువంటి వాటికైనా సెట్ చేసుకునే పాస్వర్డ్ లను నెంబర్స్ 8 క్యారెకPASSWORSD STORANG{#}Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Manam;Bari;Capital;Yevaru;Bankingబుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?PASSWORSD STORANG{#}Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Manam;Bari;Capital;Yevaru;BankingSat, 21 Aug 2021 13:00:00 GMTరాను రాను టెక్నాలజీ మారుతున్న కొద్దీ, ప్రతి ఒక్కరం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఎందుచేత అంటే ఇప్పుడు ఎక్కువగా హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉంది. కొన్ని సేవలను మనం ఆన్లైన్ ద్వారా వినియోగించుకోవడం వల్ల మనం అకౌంట్లను హ్యాక్ చేసేందుకు వారికి చాలా వీలుగా ఉంటుంది. ఇప్పుడు రాను రాను సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. అయితే సైబర్ నేరగాళ్ల బారి నుంచి పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుందని తెలుపుతున్నారు అవి ఏమిటో చూద్దాం.

1). మనం ఎటువంటి వాటికైనా  సెట్ చేసుకునే పాస్వర్డ్ లను నెంబర్స్ 8 క్యారెక్టర్స్ ఉండే విధంగా చూసుకోవాలి.

2). మనం సెట్ చేసుకునే పాస్వర్డ్ లో,స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అక్షరాలను మిక్స్ చేసి.. అందులో కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్లు ఉండేటువంటి అక్షరాలను ఉండే విధంగా చూసుకోవాలి..Madhu@123. ఇలా..

3). మన పేరు మీద గాని, కొన్ని నెంబర్లు గాని (0000), కొన్ని అందరికీ తెలిసిన పాస్వర్డ్లను పెట్టుకోవడం మంచిది కాదు. కొంచెం స్ట్రాంగ్ గా ఉండే విధంగా చూసుకోవాలి.

4). ఇక కొంతమందికి బాగా గుర్తుండాలనే ఉద్దేశంతోనే కీబోర్డ్ లోని అక్షరాలను"asdfg"వంటి పదాలను సెట్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాటిని ఎక్కువగా ఉపయోగించకూడదు.

5). ఇక ముఖ్యంగా చేయకూడని పని ఏమిటంటే.. మన పేర్లు మన బంధువుల పేర్లమీద పాస్వర్డ్లను పెట్టకూడదు. అంతేకాకుండా..123456789 వంటి పాస్వర్డ్లు కూడా పెట్టకూడదు.

6). పాస్వర్డ్ చాలా కష్టంగా ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడు ఎక్కువగా హ్యాకర్లు హ్యాక్ చెయ్యలేరు. అంతేకాకుండా ఎవరు వాడని స్పెసిఫిక్ క్యారెక్టర్ల నెంబర్లను, సింబల్స్ ను వాడడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.

7). ప్రతి ఆరు నెలలకు ఒకసారి పాస్వర్డ్ ను మార్చడం వల్ల హ్యాకర్లు మనము హ్యాక్ చెయ్యలేరు.

ఈ విధంగా చేయడం వల్ల మన మొబైల్లో ఉండేటువంటి డేటాని, బ్యాంకింగ్ సంస్థకు సంబంధించిన  వాటిని నుంచి ఎవరు హ్యక్ చేయలేరు.





ఒక్క‌రు వ‌ద్దు..ముగ్గురు ముద్దు అంటున్న చైనా.!

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!

బుల్లెట్ పాట పాడిన గాయని గురించి తెలుసా?

విపక్షాలకు ఆయుదంలా జివోల ఆఫ్లైన్

తాలిబన్ల ఎఫెక్ట్.. కేరళలో మిన్నంటుతున్న రోదనలు?

జగన్ కు కేసీఆర్ మరో షాక్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>