MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja8ec66c56-6256-4b22-8edf-a51d1fb9de5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja8ec66c56-6256-4b22-8edf-a51d1fb9de5d-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ ఫాం లో ఉన్న తెలుగు హీరోలలో ఒకరు అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సంవత్సరం సంక్రాంతికి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన 'క్రాక్' సినిమాతో రవితేజ మంచి బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ కు జోడీగా శృతిహాసన్ నటించింది. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి స్పందన లభించింది. తాజాగా కూడా రవితేజ పుట్టినరోజు సందRaviteja{#}gopichand malineni;ramesh varma;Ram Gopal Varma;ravi teja;Ravi;Darsakudu;Director;Blockbuster hit;Posters;Shruti Haasan;Telugu;Chitram;Cinemaఖిలాడి సినిమా కథ గురించి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!ఖిలాడి సినిమా కథ గురించి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!Raviteja{#}gopichand malineni;ramesh varma;Ram Gopal Varma;ravi teja;Ravi;Darsakudu;Director;Blockbuster hit;Posters;Shruti Haasan;Telugu;Chitram;CinemaSat, 21 Aug 2021 20:49:00 GMTమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ ఫాం లో ఉన్న తెలుగు హీరోలలో  ఒకరు అని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సంవత్సరం సంక్రాంతికి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో  తెరకెక్కిన 'క్రాక్' సినిమాతో రవితేజ మంచి బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ కు జోడీగా శృతిహాసన్ నటించింది. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి స్పందన లభించింది. తాజాగా కూడా రవితేజ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఒక పోస్టర్ ని విడుదల చేశారు. రీసెంట్ గా 'ఖిలాడి' సినిమా దర్శకుడు రమేష్ వర్మ మీడియాతో మాట్లాడుతూ 'ఖిలాడి' సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. కరోణ సమయంలో ఏవో కొత్త నిర్ణయాలు తీసుకునే అంత ఎగ్జైట్మెంట్ ఏమీ లేదు అని తెలిపాడు . సినిమా టాకీ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పూర్తిచేశామని రమేష్ వర్మ వివరించాడు. జీవితంలో ఎవరికైనా డబ్బు అనేది చాలా ముఖ్యం.. మరి జీవితంలో  డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వాలా..లేక భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వాల..అనే అంశంపై జరిగే మదనమే ఈ చిత్రం అని రమేష్ వర్మ వివరించాడు. ఇక రవితేజ క్యారెక్టర్ గురించి ఏ మాత్రం రివిల్ చేయను అంటూ ఈ దర్శకుడు తెలిపాడు. కానీ గతంలో రవితేజ ను మీరు ఏ సినిమాలో చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారు అంటూ చెప్పారు.

ఈ సినిమాకు ఎలాంటి స్ఫూర్తి తీసుకోలేదు. ఈ కథ రాసుకున్న వెంటనే రవితేజ అయితేనే ఈ కథకు న్యాయం చేయగలడు అని భావించాను అందుకే రవితేజ తో ఈ సినిమాను తీస్తున్నారు అని దర్శకుడు తెలియజేశాడు. రవితేజ ప్రస్తుతం' ఖిలాడి' సినిమాతో పాటు 'రామారావు ఆన్ డ్యూటీ' అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో రవితేజ ఒక పవర్ఫుల్ ఎమ్మార్వో పాత్రలో కనిపించబోతున్నాడు.



ఆఫ్ఘాన్ లో తాలిబన్లకు అంత మద్దతా. ?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>