MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/pawan-kalyan-chiranjeevic18a46f2-c778-4dca-a203-410d7ff9cb2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/pawan-kalyan-chiranjeevic18a46f2-c778-4dca-a203-410d7ff9cb2a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద సినిమాల విడుదల విషయమై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఒకవైపు చిరంజీవి "ఆచార్య", మరోపైపు రాజమౌళి "ఆర్ఆర్ఆర్" మూవీల విడుదల విషయమై ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. ఈ సినిమాలో రిలీజ్ కు సంబంధించి గత కొన్ని రోజులుగా రోజుకో డేట్ విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో "ఆర్ఆర్ఆర్" మూవీ వాయిదా పడుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు "ఆచార్య" సంక్రాంతిని టార్గెట్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 12న "ఆచార్య"ను థియేటర్లో తీసుకురావాలని భావిస్తున్నారని, ఈ మేరకు కొరటాల శిAcharaya ;{#}kalyan;september;koratala siva;January;Cheque;Chiranjeevi;Rajamouli;Tollywood;News;Chitram;Makar Sakranti;Cinemaచిరుకి పవన్ ఇన్ డైరెక్ట్ గా నో చెప్పాడా ?చిరుకి పవన్ ఇన్ డైరెక్ట్ గా నో చెప్పాడా ?Acharaya ;{#}kalyan;september;koratala siva;January;Cheque;Chiranjeevi;Rajamouli;Tollywood;News;Chitram;Makar Sakranti;CinemaSat, 21 Aug 2021 19:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద సినిమాల విడుదల విషయమై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఒకవైపు చిరంజీవి "ఆచార్య", మరోపైపు రాజమౌళి "ఆర్ఆర్ఆర్" మూవీల విడుదల విషయమై ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. ఈ సినిమాలో రిలీజ్ కు సంబంధించి గత కొన్ని రోజులుగా రోజుకో డేట్ విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో "ఆర్ఆర్ఆర్" మూవీ వాయిదా పడుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు "ఆచార్య" సంక్రాంతిని టార్గెట్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 12న "ఆచార్య"ను థియేటర్లో తీసుకురావాలని భావిస్తున్నారని, ఈ మేరకు కొరటాల శివ నైజాం డిస్ట్రిబ్యూటర్ తో కలిసి "భీమ్లా నాయక్" చిత్ర నిర్మాతలతో సినిమా విడుదల విషయమై మాట్లాడే అవకాశముందంటూ ఈరోజు ఉదయం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇండైరెక్టుగా "ఆచార్య" కు నో చెప్పాడు. అంటే ఈ వార్తలు వచ్చిన తర్వాతనే "భీమ్లా నాయక్" నుంచి పవన్ కు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేస్తూ మరోసారి ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించి రూమర్లకు చెక్ పెట్టారు.

పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" మేకర్స్ ఈరోజు ఉదయం 'బ్రేక్ టైమ్' అనే వీడియోను వదిలారు. వీడియో విడుదలతో పాటు సంక్రాంతి పండుగ సీజన్ జనవరి 20, 2022కి సినిమా రానుందని స్పష్టం చేశారు. ఈ వీడియోతో మేకర్స్ చిరంజీవికి పరోక్షంగా "నో" చెప్పారు . చిరంజీవి ఆ"చార్య" సంక్రాంతి పండుగ సీజన్‌ను లాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, పవన్ సినిమా విడుదల తేదీని "రిపబ్లిక్ డే"కి మార్చమని మెగాస్టార్ "భీమ్లా నాయక్" మేకర్స్‌ని కోరినట్లు తెలుస్తోంది . కానీ తాజా వీడియోతో "భీమ్లా నాయక్" మేకర్స్ సినిమా విడుదల తేదీని మార్చే స్థితిలో లేరనే విషయం స్పష్టమైంది. ఇక ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ రైఫిల్ తుపాకీతో కాల్చడం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ చిత్రం నుండి మొదటి సింగిల్ విడుదల కానుంది.



రేవంత్, కేసీఆర్ కు ఉన్న బంధం ఏంటీ...?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>