PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgప్రేమ ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా పుడుతుందో ఎవ‌రికి తెలియ‌దు. ప్రేమ గుడ్డిది.. ప్రేమ‌కు ఎలాంటి బేధాలు ఉండ‌వ‌ని అంటుంటారు. నిజానికి అది నిజ‌మే అనిపిస్తోంది. ప్రేమ‌లో ఎప్పుడు ఎలా ప‌డుతామో ఎవ‌రు ఊహించ‌లేరు. కొన్నిసార్లు ఆ ప్రేమ క‌థ‌లు అసంపూర్తిగా మిగిలిపోతాయి, మ‌రికొన్ని విజ‌య తీరాల‌కు చేరుతాయి. త‌న తొబుట్టుని చంపిన వ్య‌క్తిని ప్రేమించింది ఓ యువ‌తి. అంతే కాదు అత‌న్ని పెళ్లి కూడా చేసుకుంది. అది కూడా 32 సంవ‌త్స‌రాల త‌రువాత‌. ఎవ‌రైన త‌న కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రిని ఒక్క మాట అన్న గొడ‌వ పెట్టుకుంటారు. అదే తన సొంlove{#}Jaan;John;Arrest;prema;Love;marriageసోద‌రుడిని చంపిన వ్య‌క్తితో ప్రేమ‌.. 32 ఏళ్ల త‌రువాత పెళ్లి.! అస‌లేమ‌యింది.?సోద‌రుడిని చంపిన వ్య‌క్తితో ప్రేమ‌.. 32 ఏళ్ల త‌రువాత పెళ్లి.! అస‌లేమ‌యింది.?love{#}Jaan;John;Arrest;prema;Love;marriageSat, 21 Aug 2021 12:05:00 GMT ప్రేమ ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా పుడుతుందో ఎవ‌రికి తెలియ‌దు. ప్రేమ గుడ్డిది.. ప్రేమ‌కు ఎలాంటి బేధాలు ఉండ‌వ‌ని అంటుంటారు. నిజానికి అది నిజ‌మే అనిపిస్తోంది. ప్రేమ‌లో ఎప్పుడు ఎలా ప‌డుతామో ఎవ‌రు ఊహించ‌లేరు. కొన్నిసార్లు ఆ ప్రేమ క‌థ‌లు అసంపూర్తిగా మిగిలిపోతాయి, మ‌రికొన్ని విజ‌య తీరాల‌కు చేరుతాయి. త‌న తొబుట్టుని చంపిన వ్య‌క్తిని ప్రేమించింది ఓ యువ‌తి. అంతే కాదు అత‌న్ని పెళ్లి కూడా చేసుకుంది. అది కూడా 32 సంవ‌త్స‌రాల త‌రువాత‌. ఎవ‌రైన త‌న కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రిని ఒక్క మాట అన్న గొడ‌వ పెట్టుకుంటారు. అదే తన సొంత సోద‌రుడిని చంపితే ఆ కోపం శ‌తృత్వం ఏ విధంగా ఉంటుందో ప్ర‌త్యేక చెప్ప‌న‌క్క‌ర్లేదు. కానీ దానికి విరుద్దంగా ఓ వింత ల‌వ్‌స్టోరీ చోటుచేసుకుంది.



   1989లో ఏప్రిల్‌లో అమెరికాలోని క్యూయ‌హోగా కౌంటిలో జాన్ టిడ్జెన్ అనే వ్య‌క్తి బ్రియాన్ మెక్‌గారీ ని హ‌త్య చేశాడు. అయితే హ‌త్య కాబ‌డిన‌ వ్య‌క్తి సోద‌రి హ‌త్య‌చేసిన బ్రియాన్ మెక్‌గారీని ప్రేమించింది. హ‌త్య చేసినందుకు  జాన్ టిడ్జెన్ ను అరెస్ట్ చేశారు. అత‌నికి 32 సంవ‌త్న‌రాల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే, హ‌త్య‌కు గ‌ల కార‌ణాన్ని తెలుసుకోవ‌డానికి హ‌త్య చేసిన కిల్ల‌ర్‌కు లేఖ‌లు రాయ‌డం మొద‌లు పెట్టింది హ‌త్య‌కు గురైన బ్రియాన్ మెక్‌గారీ సోద‌రి. ఆ త‌రువాత కిల్ల‌ర్ కూడా ఉత్త‌రాల‌కు రిప్లై ఇవ్వ‌డం మొద‌లు పెట్టాడు.  ఇది అలానే కొన‌సాగడంతో ఇరువురి మ‌ధ్య చ‌నువు పెరిగింది. చ‌నువు కాస్త ఇష్టంగా మారింది. త‌రువాత ప్రేమ చిగురించింది.


   ఇది చాలా సంవ‌త్స‌రాలు కొన‌సాగింది.  జాన్ టిడ్జెన్ విడుద‌ల‌య్యే వ‌ర‌కు వేచి చూసింది. విడుద‌ల అయిన త‌రువాత త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని కుటుంబ స‌భ్యుల‌కు తెలిపింది. జాన్ టిడ్జెన్ లేకుంటే తాను బ‌త‌క‌లేన‌ని, త‌న‌ను ప్రేమిస్తున్నాన‌ని క్రిస్ట‌ల్ కుటుంబ స‌భ్యుల‌కు చెప్పింది. జాన్ టిడ్జెన్ త‌న సోద‌రుడిని హ‌త్య చేసింది నిజ‌మేన‌ని అందుకు అత‌నికి శిక్ష కూడా ప‌డింద‌ని చెప్పింది. అదే స‌మ‌యంలో జాన్ టిడ్జెన్ కూడా క్రిస్ట‌ల్‌ను ప్రేమిస్తున్నాన‌ని చెప్పాడు. దీంతో ఇరువురు ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేర‌ని భావించిన కుటుంబ‌స‌భ్యులు వారి ప్రేమ‌కు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. చివ‌రికి ఇద్ద‌రు పెళ్లి చేసుకుని ప్రేమ‌క‌థ‌కు శుభం కార్డు వేశారు.


   

       
     
 
   



సోద‌రుడిని చంపిన వ్య‌క్తితో ప్రేమ‌.. 32 ఏళ్ల త‌రువాత పెళ్లి.! అస‌లేమ‌యింది.?

విపక్షాలకు ఆయుదంలా జివోల ఆఫ్లైన్

తాలిబన్ల ఎఫెక్ట్.. కేరళలో మిన్నంటుతున్న రోదనలు?

జగన్ కు కేసీఆర్ మరో షాక్...?

భారతదేశాన్ని కాపాడండి.. ఏకమైన ప్రతిపక్షాలు..?

కెసిఆర్ కొత్త పథకం.. అందరికీ బైకులు?

బర్త్ డే : నడుము చూసినా చూడకపోయినా... ఆ అమాయకత్వానికే ఫిదా !

తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త?

అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>