BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-sharmilaef4bb69d-03ea-4d6f-90f9-2c41e52cec22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ys-sharmilaef4bb69d-03ea-4d6f-90f9-2c41e52cec22-415x250-IndiaHerald.jpgఅనుకున్నట్టుగానే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోటీ చేయాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. నిరుద్యోగుల పక్షాన YSR తెలంగాణ పార్టీ పోరు మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు, రాష్ట్రంలో నిరుద్యోగులు వందల సంఖ్యలో చనిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. నోటిఫికేషన్లు జారీ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందన్న షర్మిల రేపు, మాపు అంటూ నిరుద్యోగులను మభ్యపెడుతోందని ఆరోపించారు. యువత ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్న ఆమె నిరుద్యోగులు కేసీఆర్ కు గుణపాఠం చెపys sharmila{#}Government;Y. S. Rajasekhara Reddy;Indira Gandhi;un employment;KCR;Huzurabad;Sharmila;Partyఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోవడం లేదు!ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోవడం లేదు!ys sharmila{#}Government;Y. S. Rajasekhara Reddy;Indira Gandhi;un employment;KCR;Huzurabad;Sharmila;PartySat, 21 Aug 2021 09:39:08 GMTఅనుకున్నట్టుగానే  హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోటీ చేయాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. నిరుద్యోగుల పక్షాన ysr తెలంగాణ పార్టీ పోరు మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు, రాష్ట్రంలో నిరుద్యోగులు వందల సంఖ్యలో చనిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. నోటిఫికేషన్లు జారీ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందన్న షర్మిల రేపు, మాపు అంటూ నిరుద్యోగులను మభ్యపెడుతోందని ఆరోపించారు. యువత ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్న ఆమె నిరుద్యోగులు కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే.. వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికలో వందల సంఖ్యలో నామినేషన్లు వేయించి  కేసీఆర్ మెడలు వంచాలని పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ యువత పక్షాన నిలబడుతుందని ఆమె పిలుపునిచ్చారు. ఇక మరో పక్క పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఇందిరా శోభన్ తో షర్మిల సహా పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. 




కుటుంబ రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొడుతారు !

కెసిఆర్ కొత్త పథకం.. అందరికీ బైకులు?

బర్త్ డే : నడుము చూసినా చూడకపోయినా... ఆ అమాయకత్వానికే ఫిదా !

తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త?

అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>