BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/politics_latestnews/tsf4eec4bb-dbaa-4420-8780-c4b318b8fead-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/politics_latestnews/tsf4eec4bb-dbaa-4420-8780-c4b318b8fead-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ ద్రంకెన్ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన జూలై నుండి ఆగస్టు వరకు చేపట్టిన డ్రంకన్ డ్రైవ్ లో మద్యం సేవించిన వాహనదారులు ఇప్పటి వరకు 2056 అని అధికారులు వెల్లడించారు. వారిపై 1670 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ట్రాఫిక్ పోలీసులు... నాంపల్లి 3 వ & 4 వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. నలుగురి లైసెన్స్ రద్దు చేసింది నాంపల్లి కోర్టు. ద్రంకన్ డ్రైవ్ లో దొts{#}Hyderabad;vehicles;Nampallyహైదరాబాద్ లో తాట తీస్తున్న పోలీసులు...?హైదరాబాద్ లో తాట తీస్తున్న పోలీసులు...?ts{#}Hyderabad;vehicles;NampallySat, 21 Aug 2021 19:01:00 GMTహైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ ద్రంకెన్ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన జూలై నుండి ఆగస్టు వరకు చేపట్టిన డ్రంకన్ డ్రైవ్ లో మద్యం సేవించిన వాహనదారులు ఇప్పటి వరకు 2056 అని అధికారులు వెల్లడించారు. వారిపై 1670 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ట్రాఫిక్ పోలీసులు... నాంపల్లి 3 వ & 4 వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసారు.

నలుగురి లైసెన్స్ రద్దు చేసింది నాంపల్లి కోర్టు.  ద్రంకన్ డ్రైవ్ లో దొరికిన  వాహనదారుల నుండి  1,74,50,100 వరకు వసూలు చేసామని అధికారులు తెలిపారు. మరో 386 మంది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేస్తున్నామని హైదరాబాద్ పోలీసులు మీడియాకు వివరించారు.



రేవంత్, కేసీఆర్ కు ఉన్న బంధం ఏంటీ...?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>