PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrtpef215926-3643-4ca5-a0e3-6b3f7b2f3716-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrtpef215926-3643-4ca5-a0e3-6b3f7b2f3716-415x250-IndiaHerald.jpgపార్టీల ప్రారంభం,పతనం అన్నవి వేర్వేరు. ప్రారంభం పతనం రెండూ ఒకేసారి జరిగే ఛాన్స్ లేనే లేదు. ప్రారంభంలో ఉన్న తప్పులు దిద్దుకోవాలి కానీ పతనం మాత్రం కాకూడదు. ప్రారంభంలో ఆందోళనలు చేయాలే కానీ ఆందోళనలకు గురి కాకూడదు. ఇతరుల ను కలుపుకోవాలి కానీ విడిపోయే నాయకులు ఎందరున్నారో అన్నది ఆరా తీయకూడదు. ఇతర పార్టీలపై నాలుగు రాళ్లు వేసేట ప్పుడు ఆలోచించాలి కానీ వేశాక తీరిగ్గా బాధపడడం అస్సలు తగని పని. విమర్శలతో రాజకీయం నెట్టుకురావడం ఒకందుకు మంచిదే కానీ అదే అంతిమం కాకూడదు. ysrtp{#}bhavana;Indira Gandhi;రాజీనామా;V;KCR;Sharmila;Partyరాజీనామా ఉద్దేశం ఏంటి? అప్పుడే మొదలయిందా?రాజీనామా ఉద్దేశం ఏంటి? అప్పుడే మొదలయిందా?ysrtp{#}bhavana;Indira Gandhi;రాజీనామా;V;KCR;Sharmila;PartySat, 21 Aug 2021 20:32:00 GMTవైఎస్సార్టీపీకి నాయకులు
కావాలి..లేదా వెళ్లిన వారు
ఎందుకు వెళ్లిపోయారో
అన్న కారణం కావాలి..
ఏదో ఒకటి ముందు తేలితే
ముందున్న భవిష్యత్
ఏంటన్నది ఒకటి స్పష్టం అవుతుంది

 
పార్టీల ప్రారంభం,పతనం అన్నవి వేర్వేరు. ప్రారంభం పతనం రెండూ ఒకేసారి జరిగే ఛాన్స్ లేనే లేదు. ప్రారంభంలో ఉన్న తప్పులు దిద్దుకోవాలి కానీ పతనం మాత్రం కాకూడదు. ప్రారంభంలో ఆందోళనలు చేయాలే కానీ ఆందోళనలకు గురి కాకూడదు. ఇతరుల ను కలుపుకోవాలి కానీ విడిపోయే నాయకులు ఎందరున్నారో అన్నది ఆరా తీయకూడదు. ఇతర పార్టీలపై నాలుగు రాళ్లు వేసేట ప్పుడు ఆలోచించాలి కానీ వేశాక తీరిగ్గా బాధపడడం అస్సలు తగని పని. విమర్శలతో రాజకీయం నెట్టుకురావడం ఒకందుకు మంచిదే కానీ అదే అంతిమం కాకూడదు. మంచి చేసిన రోజు మాట్లాడడం కూడా నేర్చుకోవాలి. చెడు చేశాక నిలదీయడం అన్నది మరిచిపోకుండా చేయాల్సిన పనులలో ఒకటి కావాలి. మంచి, చెడులను అర్థం చేసుకోకుండా అన్నింటికీ ఒకేవిధంగా ప్రవర్తించడ మో, స్పందించడమో అన్నవి చేయకూడదు.



కేసీఆర్ పార్టీ మంచే చేస్తుందని, చేసే పనులలో తప్పులే ఉండవని చెప్పడం సబబు కాదు కానీ  మంచి చేసినప్పుడు ఆ పాటి ఎప్రి సియేషన్ కూడా లేనప్పుడు ప్రజలకు షర్మిల అంటే గౌరవం పోవచ్చు. ఓటర్లు షర్మిల పేరును మరిచిపోయి హూ ఈజ్ షర్మిల? అ న్న డౌట్ రానూవచ్చు. ఎందుకీ గొడవ  అందరినీ గౌరవిస్తూ పోతే పోయేదేముంది? షర్మిల ఇప్పుడు చేయాల్సిన రెండు మంచి ప నులలో ఒకటి తాను చేసిన తప్పులను దిద్దుకోవడం. రెండు అధికార పక్షాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కాస్త హుందాగా, వి మర్శలకు తావే అన్నది లేకుండా మాట్లాడడం.ఈ రెండూ చేయాలి  షర్మిల. లేదంటే మరికొన్ని రాజీనామా లేఖలు ఆమె తత్వం నచ్చకనో, నడవడి నచ్చకనో పార్టీ ఆఫీసును పలకరించవచ్చు. ముందు నాయకులుగా ఎదగాలి అంటే అంతా తమకు తెలుసు అ న్న భ్రమ నుంచి వీడి రావాలి. నేను ఫలానా అని చెప్పుకోవడం గౌరవం మాత్రమే కావాలి అది అహం భావానికి సంకేతం కాకూడ దు.




ఎట్టి పరిస్థితుల్లోనూ నేనే అంతా అని ప్రకటించడం జరగకూడదు. షర్మిల పార్టీలో నేనే అంతా అన్న భావన ఎప్పుడో రిజిస్టరు అ యిపోయింది. ఈ దురదృష్టం ఇప్పట్లో పోయేది కాదు కానీ ఇప్పటికైనా నాయకులను కలుపుకుని పోవాలన్న మంచి తనం అయి తే ఒకటి షర్మిల తప్పక పాటించాలి. లేదంటే ఇంకొందరు పార్టీని వీడి షర్మిలను తిట్టడం ఖాయం. ఇందిరా శోభన్ కాస్త బెటర్ ఆమె ను ఏమీ అనలేదు. దిగువ స్థాయి వారినే చెత్త అని, పార్టీలో పిచ్చి నాయకులు ఉన్నారని వ్యాఖ్యలు చేసి వెళ్లినా, వీటి వెనుక అర్థా లు, ఇందుకు దోహదం అయిన సందర్భాలూ, పరిణామాలూ అన్నింటినీ ఓ సారి సమీక్షించుకోవాలి. సమీక్షించుకున్నాకే పార్టీకి సంబంధించిన తదుపరి కార్యాచరణకు షర్మిల ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవేవీ చేయకుండా అన్ని తప్పులనూ తెలిసినా  దిద్దుకోకుండా ఉంటే మాత్రం వైఎస్సార్టీపీ ముంందున్న రోజుల్లో మరిన్ని విమర్శలకు అడ్డాగా మారిపోవడం ఖాయం.





క్వశ్చన్ అవర్ : గులాబీ రాజ్యంలో మరో పార్టీకి చోటుందా?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>