Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gambhira00bd35c-d808-4856-bb3a-f92b8f14f5eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gambhira00bd35c-d808-4856-bb3a-f92b8f14f5eb-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. సాధారణంగా పొట్టి క్రికెట్ అంటేనే అటు ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. కేవలం గంటల వ్యవధిలోనే మ్యాచ్ ఫలితం తేలుతూ ఉండటం.. ఇక బంతి బంతి ఎంతో ఉత్కంఠ రేపుతూ ఉండటం లాంటివి పొట్టి క్రికెట్లోనే కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా టి20 మ్యాచ్ వస్తేనే టీవీలకు అతుకు పోతూ ఉంటారు ప్రేక్షకులు. అలాంటిది టి20 వరల్డ్ కప్ వస్తే ప్రేక్షకులు ఎంతగా మ్యాచ్ ఆస్వాదిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన Gambhir{#}Gautam Gambhir;West Indies;World Cup;ICC T20;November;Australia;Gautam Adani;Audience;Qualification;October;Cricket;Coronavirus;mediaఅది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్Gambhir{#}Gautam Gambhir;West Indies;World Cup;ICC T20;November;Australia;Gautam Adani;Audience;Qualification;October;Cricket;Coronavirus;mediaSat, 21 Aug 2021 08:30:00 GMTప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది.  సాధారణంగా పొట్టి క్రికెట్ అంటేనే అటు ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. కేవలం గంటల వ్యవధిలోనే మ్యాచ్ ఫలితం తేలుతూ ఉండటం.. ఇక  బంతి బంతి ఎంతో ఉత్కంఠ రేపుతూ ఉండటం లాంటివి పొట్టి క్రికెట్లోనే కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా టి20 మ్యాచ్ వస్తేనే టీవీలకు అతుకు పోతూ ఉంటారు ప్రేక్షకులు. అలాంటిది టి20 వరల్డ్ కప్ వస్తే ప్రేక్షకులు ఎంతగా మ్యాచ్ ఆస్వాదిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



 అయితే టి20 వరల్డ్ కప్ భారత్లో జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య భారత్లో కాకుండా యూఏఈ వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించాలని నిర్ణయించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఇక దీనికి సంబంధించిన  షెడ్యూలు కూడా ఇప్పటికే ప్రకటించింది ఐసీసీ. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈ వేదికగా టి20 వరల్డ్ కప్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే.  అయితే ఇక్కడ టి20 వరల్డ్ కప్ కు ప్రేక్షకులను అనుమతి ఇస్తారా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.  అయితే టీ20 వరల్డ్ కప్ మొదలయింది అంటే ఏ జట్టు ఎలా రాణిస్తుంది.. సెమీ ఫైనల్కు అర్హత సాధించే జట్లు ఏవి.. కప్పు కొట్టె జట్టు ఏది అని ఎంతోమంది తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం మొదలు పెడుతూ ఉంటారు.



 ఇక ఎప్పుడు భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే జట్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్కు ఏ జట్లు వెళ్తాయి అన్న విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా విజేతగా ఏ జట్టు నిలుస్తుంది అన్న విషయంపై కూడా ప్రస్తావించాడు. భారత్,న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు టి20 వరల్డ్ కప్ లో తప్పకుండా సెమీఫైనల్కు చేరుకుంటాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈసారి ఆస్ట్రేలియా జట్టు టి-20 వరల్డ్ కప్ లో విజేతగా నిలుస్తుందని రికీ పాంటింగ్ చెప్పగా దీనిపై స్పందించిన గౌతం గంభీర్ మీరు ఏ జట్టు గెలుస్తుందనీ.. అనుకుంటున్నారు మీ అంచనాలు ఏంటి కామెంట్ చేయండి అంటూ ప్రేక్షకులకు ఈ విషయాన్ని వదిలేశాడు.



భార్యతో మేనమామ.. భర్తతో మేనకోడలు ఎఫైర్.. ఆపై..?

బర్త్ డే : నడుము చూసినా చూడకపోయినా... ఆ అమాయకత్వానికే ఫిదా !

తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త?

అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>