MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/deppika-padukone-love-kateefa90dc00e-467f-47ff-b5c5-c44b8c233fb0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/deppika-padukone-love-kateefa90dc00e-467f-47ff-b5c5-c44b8c233fb0-415x250-IndiaHerald.jpgలవ్‌ లోకి దిగినోళ్లకు తెలుస్తుంది అందులో ఉండే లోతుపాతులేంటో. సరదా కోసం షాపింగ్ లు, హాలిడే ట్రిప్పులు, డిన్నర్ పార్టీలు ఇలా చాలానే ఉంటాయి. లవర్ ను సర్ ప్రైజ్ చేసేందుకు నానా తంటాలు పడుతుంటారు. చేయాల్సిందంతా చేస్తే గానీ గర్ల్‌ ఫ్రెండ్ వైఫ్‌గా మారుతుంది. లేకపోతే ఆ బంధానికి మధ్యలోనే బ్రేక్ లు పడతాయి. దీపిక పదుకొణే ప్రేమ కథలో కూడా ఇలాగే అయ్యిందని సమాచారం. deppika padukone love kateef{#}Siddharth;deepika;Deepika Padukone;Joseph Vijay;Heroలవర్ చేసిన ఆ పనికి కటీఫ్ చెప్పిన హీరోయిన్..!లవర్ చేసిన ఆ పనికి కటీఫ్ చెప్పిన హీరోయిన్..!deppika padukone love kateef{#}Siddharth;deepika;Deepika Padukone;Joseph Vijay;HeroSat, 21 Aug 2021 07:41:46 GMTబాలీవుడ్‌లో ఆదర్శవంతమైన జంట ఎరైనా ఉన్నారంటే అది రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణే. ఆ పెయిర్ ను చూసి చాలా మంది ముచ్చటపడేవారు కూడా. కానీ దీపికా పదుకొణె మాత్రం రణ్‌వీర్‌ కంటే ముందు దీపిక పదుకొణే ఇద్దరితో ప్రేమాయణం సాగించింది. అందులో ఒకరు బాలీవుడ్‌ ప్రముఖ హీరో రణ్‌బీర్ కపూర్ అయితే, మరొకరు విజయ్ మాల్యా ముద్దుల కొడుకు  సిద్ధార్థ్ మాల్యా. అయితే సిద్ధార్థ్‌తో విడిపోయిన స్టోరీ చూస్తే యువకులకు పెద్ద గుణపాఠమే నేర్పించేలా ఉంది.

విజయ్‌ మాల్యా హయాంలో రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు నడుస్తోన్న సమయంలో ఆర్.సి.బి. మ్యాచుల్లో తెగ హడావిడి చేసేది దీపిక పదుకొణే. అయితే కొన్నాళ్ల తర్వాత ఆర్.సి.బి. మ్యాచుల్లోనే కాదు, సిద్ధార్థ్‌ మాల్యా లైఫ్‌లో కనిపించలేదు. మరి అంత కలిసి తిరిగిన వీళ్లు విడిపోవడానికి రెస్టారెంట్ బిల్‌ అసలు కారణమని చెప్పొచ్చు.  

సిద్ధార్థ్ మాల్యా , దీపిక పదుకొణె ఇద్దరూ కలిసి ఒక రెస్టారెంట్‌కి వెళ్లారట. అక్కడ డిన్నర్ కంప్లీట్ అయ్యాక దీపికని బిల్‌ పే చేయాలని చెప్పాడట సిద్ధార్థ్. ఇక ఈ బిజినెస్‌మెన్ ఆ మాట అన్నాడో లేదో దీపికకి ఫ్యూచర్ అర్థమైందట. బిల్‌ పే చేయాలని  చెప్పడం అవమానంగా ఫీలైందట దీపిక. అంతే వెంటనే సిద్ధార్థ్‌కి బ్రేకప్ చెప్పింది. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పింది దీపిక. దీపిక పదుకొణే బ్రేకప్ చెప్పాక సిద్ధార్థ్ మాల్యా ఎన్ని వివరణలు ఇచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాను ఒక్కసారి రెస్టారెంట్‌ బిల్ కట్టలేదనీ.. కానీ డైమండ్ జ్యువెలరీ గిఫ్ట్‌, లక్షల విలువైన బ్యాగులు, మరెన్నో బహుమతులు ఇచ్చాను కదా అని ప్రైవేట్‌గా, పబ్లిక్‌గా ఎంత చెప్పినా దీపిక మాత్రం మళ్లీ ప్యాచప్‌ కాలేదు. సో ఒక రెస్టారెంట్‌ బిల్‌తో మాల్యా, దీపిక లవ్‌స్టోరీకి బ్రేకులు పడ్డాయని చెప్పొచ్చు.  



అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>