WinnersVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhed674d53f-d929-4702-ae3b-385506ba0539-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/vijayam-meedhed674d53f-d929-4702-ae3b-385506ba0539-415x250-IndiaHerald.jpgజీవితంలో ఎదగాలని, సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని, ఆర్థికంగా స్థిరపడాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. అయితే వాటిని చేరుకోవడానికి సంకల్పం అవసరం. మార్గ మధ్యంలో ఏర్పడిన సమస్యలన్నిటినీ అధిరోహించి మనం కోరుకున్న తీరానికి చేరుకోవడానికి విజయ సూత్రాలను తప్పక తెలుసుకోవాలి. VIJAYAM MEEDHE{#}Manamవిజయం మీదే: ఈ 5 సూత్రాలు నీ జీవితాన్ని మారుస్తాయి...విజయం మీదే: ఈ 5 సూత్రాలు నీ జీవితాన్ని మారుస్తాయి...VIJAYAM MEEDHE{#}ManamSat, 21 Aug 2021 22:00:00 GMTజీవితంలో ఎదగాలని, సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని, ఆర్థికంగా స్థిరపడాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. అయితే వాటిని చేరుకోవడానికి సంకల్పం అవసరం. మార్గ మధ్యంలో ఏర్పడిన సమస్యలన్నిటినీ అధిరోహించి మనం కోరుకున్న తీరానికి చేరుకోవడానికి విజయ సూత్రాలను తప్పక తెలుసుకోవాలి. వాటికంటే ఒక దిశానిర్దేశం అవసరమౌతుంది. ఇపుడు వాటిపై అవగాహన కొరకు కొన్ని అంశాలను తెలుసుకుందాం. లక్ష్యంపై గురి ఏదైతే సాధించాలని అనుకుంటావో అది నీ లక్ష్యం అవుతుంది. ఆ లక్ష్యం సాధించడానికి దృఢమైన సంకల్పం అవసరం.

నిజాయితీ నీ ఆయుధం: పేదరికంలోను నిజాయితీని వదలొద్దు మనం చేసే పనిలో నిజాయితీ  ఉండాలి. ఎలాంటి సందర్భంలోనూ నిజాయితీని వీడరాదు. కటిక పేదరికంలోను నిజాయితిగానే వ్యవహరించాలి.  అప్పటికి అది మనకు పెద్దగా మేలు కలిగించక పోయినా దాని ఫలితం మాత్రం తప్పక దొరుకుతుంది.

మాట తీరులో సరళత్వం అలవర్చుకోవాలి:  మనం మాట్లాడే ప్రతి మాట కౌంట్ అవుతుంది. మాట బాగుంటే బ్రతుకు బాగుంటుంది అన్నారు పెద్దలు. మన మాటలు ఎప్పుడు మృదువుగానే ఉండాలి. నచ్చని విషయాన్ని కూడా సున్నితంగానే తిరస్కరించాలి. ముఖ్యంగా పెద్ద వారితో, ముఖ్యమైన వారితో మాట్లాడే సమయంలో పెదవి నుండి వచ్చే ప్రతి మాట ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.

కష్టాలను తట్టుకునే శక్తిని సంపాదించు: ఎటువంటి సందర్భంలోనూ నమ్మకాన్ని , శక్తిని కోల్పోకూడదు. ఎన్ని సమస్యలు ఎదురైనా శక్తిని కూడగట్టుకుని ముందుకు నడవాలి అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది.

సాధించాలనే సంకల్పం: ఏదైనా సాధించాలంటే ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి. సాధిస్తామనే సంకల్పం ఉంటే విజయాన్ని అందుకోవడం అంత కష్టమేమీ కాదు.

ఓటమి ఎదురైన తిరిగి ప్రయత్నించు: ప్రయత్నించిన వెంటనే విజయం అందాలి అంటే అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. ఒకవేల ఓటమి ఎదురైనా  నిరాశ పడకుండా  తిరిగి ప్రయత్నించాలి.

ఈ అయిదు సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తే మీ లైఫ్ తప్పక వృద్ధి చెందుతుంది.



సునీల్ జాతకాన్ని ఆ మెగా హీరో అయినా మారుస్తాడా..?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>