MoviesSiva.Keditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-afdcd2f6-880e-4074-a294-aeccdd8181b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/tollywood-afdcd2f6-880e-4074-a294-aeccdd8181b2-415x250-IndiaHerald.jpgనేటి టాలీవుడ్  ఎక్స్ క్లూజివ్  అప్ డేట్స్ కి వస్తే..  'కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్'  కొరటాల శివ - ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న   భారీ చిత్రాన్ని అక్టోబర్ 13వ తేదీ  నుంచిసెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి  మేకర్స్  ప్లాన్ చేస్తున్నారు.   ప్రస్తుతం ఈ సినిమా  ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ను కొరటాల అక్టోబర్ సెకెండ్ వీక్ నుండి ఫైనల్ చేశారు.     పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో  హాట్  బ్యూటీ  పాయల్ రాజ్‌పుత్‌ పై  కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయTollywood {#}Cinema Theatre;cinema theater;BEAUTY;tamannaah bhatia;Peddapalli;NTR;Amazon;Hero;Posters;september;koratala siva;News;October;Tollywood;Cinema;Coronavirus;Teluguటాలీవుడ్ నేటి ఎక్స్ క్లూజివ్ కబుర్లు !టాలీవుడ్ నేటి ఎక్స్ క్లూజివ్ కబుర్లు !Tollywood {#}Cinema Theatre;cinema theater;BEAUTY;tamannaah bhatia;Peddapalli;NTR;Amazon;Hero;Posters;september;koratala siva;News;October;Tollywood;Cinema;Coronavirus;TeluguSat, 21 Aug 2021 19:28:50 GMT
నేటి టాలీవుడ్  ఎక్స్ క్లూజివ్  అప్ డేట్స్ కి వస్తే..  'కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్'  కొరటాల శివ - ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న   భారీ చిత్రాన్ని అక్టోబర్ 13వ తేదీ  నుంచిసెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి  మేకర్స్  ప్లాన్ చేస్తున్నారు.   ప్రస్తుతం ఈ సినిమా  ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ను కొరటాల అక్టోబర్ సెకెండ్ వీక్ నుండి ఫైనల్ చేశారు.    

పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో  హాట్  బ్యూటీ  పాయల్ రాజ్‌పుత్‌ పై  కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే  ఈ కేసు వెనుక  కారణం ఏమిటంటే..  ఆమె అధిక రెమ్యునరేషన్ కోసం కరోనా  నిబంధనలు ఉల్లంఘించి  మరీ  షాపింగ్ మాల్ ను ఓపెన్ చేశారు.  పైగా ఈ కార్యక్రమంలో పాయల్  ఎలాంటి మాస్క్ ధరించకలేదు.  చివరకు  ఫోటోలు తీసుకున్న ఫ్యాన్స్ కూడా  మాస్క్ లు ధరించలేదు.  అలాగే పాయల్  ఆమె భౌతిక దూరాన్ని కూడా పాటించలేదు.


యాక్షన్ హీరో  గోపీచంద్ హీరోగా వస్తోన్న   'సీటీమార్'  సినిమాని  ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు  సన్నాహాలు చేసున్నారని  వార్తలు వచ్చిన నేపథ్యంలో   'సీటీమార్' సినిమాని  సెప్టెంబర్ లో థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే, డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు.  కారణం,  ఓటీటీ సంస్థ అమెజాన్  పై  ఒత్తిడి పెంచడానికేనట.


అమెజాన్ ఈ సినిమాని కొనాలని ప్రయత్నం చేసింది. కాకపోతే, నిర్మాతలు అడిగినంత ఇవ్వడానికి మాత్రం అమెజాన్ ఆసక్తి చూపించలేదు.  అందుకే, నిర్మాతలు అమెజాన్ ను తొందర పెట్టాలనే ఉద్దేశ్యంతో సినిమా థియేటర్ రిలీజ్ అని పోస్టర్ వదిలారని  టాక్ నడుస్తోంది.                  

 
ఇక మిల్కీ బ్యూటీ  తమన్నా  'మాస్టర్ చెఫ్' తెలుగు వెర్షన్ కు  హోస్ట్ గా చేయబోతుంది. అయితే,  ఈ షో కోసం తమన్నా ఎంత పుచ్చుకుంది అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.  కాగా తమన్నా ఈ షో కోసం దాదాపు  మూడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమం  ఈ నెల 27 నుంచి జెమినీ టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం  కానుంది.  



 



బెజవాడ మర్డర్ లో దోషులు ఎక్కడ...?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva.K]]>