MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna3b67802c-0e13-42d8-94f0-aa3a3a5edd40-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thamanna3b67802c-0e13-42d8-94f0-aa3a3a5edd40-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కి ఉన్న క్రేజ్ సంగతి అందరికీ తెలిసిందే. అందానికి అందం అభినయానికి అభినయం కలిగి ఉన్న తమన్నా తన ఒంపుసొంపులతో వయ్యారాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టాలీవుడ్ సినిమాలలోకి వచ్చి దశాబ్దకాలం పాటు అదే తరగని అందంతో ప్రేక్షకులను ఇంకా మైమరిపింప చేస్తుంది. గ్లామర్ తో మాత్రమే కాకుండా నటనతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ తన ఖాతాలో మంచి మంచి సినిమా లను వేసుకుంటుంది. హ్యాపీడేస్ చిత్రం ద్వారా తెలుగు లోకి ప్రవేశించిన ఈమె అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిందthamanna{#}BEAUTY;tamannaah bhatia;Happy days;Wanted;Tamil;Heroine;Ishtam;Tollywood;Telugu;Cinemaవారం అంతా చేయాల్సిన పని ఒక్క రోజులోనే చేస్తున్న తమన్నావారం అంతా చేయాల్సిన పని ఒక్క రోజులోనే చేస్తున్న తమన్నాthamanna{#}BEAUTY;tamannaah bhatia;Happy days;Wanted;Tamil;Heroine;Ishtam;Tollywood;Telugu;CinemaSat, 21 Aug 2021 19:00:00 GMT
టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కి ఉన్న క్రేజ్ సంగతి అందరికీ తెలిసిందే. అందానికి అందం అభినయానికి అభినయం కలిగి ఉన్న తమన్నా తన ఒంపుసొంపులతో వయ్యారాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. టాలీవుడ్ సినిమాలలోకి వచ్చి దశాబ్దకాలం పాటు అదే తరగని అందంతో ప్రేక్షకులను ఇంకా మైమరిపింప చేస్తుంది. గ్లామర్ తో మాత్రమే కాకుండా నటనతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ తన ఖాతాలో మంచి మంచి సినిమా లను వేసుకుంటుంది. హ్యాపీడేస్ చిత్రం ద్వారా తెలుగు లోకి ప్రవేశించిన ఈమె అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

స్టార్ హీరోల సరసన నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషలలో నటించి ఆమె దేశం మొత్తం మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. ఇంత బిజీ లైఫ్ లో కూడా ఆమె సినిమాల ద్వారా మాత్రమే కాకుండా డైరెక్ట్ గా ప్రేక్షకులను ఇలా అలరిస్తూ వస్తుంది. అలాంటి తమన్నా కు జీవితంలో ఇష్టమైనది ఒకటి ఉందట.

 వారం చేసే పని మొత్తం దానికోసం ఒక్కరోజులోనే చేస్తుందట. ఇంతకీ అదేమిటంటే ఆమెకు ఫుడ్ అంటే చాలా ఇష్టమట. ఆ ఇష్టం తోనే వెండితెర పైన మాత్రమే చేసే తమన్నా బుల్లితెరపై కూడా చేస్తుంది. బుల్లితెర ప్రేక్షకులతో తన పరిచయాన్ని మరింత పెంచుకోవాలని ప్రేక్షకుల ముందుకు వంటల ప్రోగ్రామ్ తో వస్తుంది తమన్నా. జెమినీ టీవీలో ప్రసారమవుతున్న వంటల ప్రోగ్రాంలో ఈమె హోస్టింగ్ చేయనుంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఓ వేడుకలో ఈ షో లో చేసే వంటలు బాగా రుచిగా ఉన్నాయి అని తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. కొంచెం రుచి చూస్తున్నప్పుడు చాలా ఫుడ్ తింటున్నాను అని ఆమె తెలిపింది.



బెజవాడ మర్డర్ లో దోషులు ఎక్కడ...?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>