Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/talibanf733820d-aa96-491e-83dc-f56a7931d216-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/talibanf733820d-aa96-491e-83dc-f56a7931d216-415x250-IndiaHerald.jpgఆఫ్ఘనిస్థాన్లో అధికార సంక్షోభం ఏర్పడింది ఇక మరికొన్ని రోజుల్లో తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇటీవలే తాలిబాన్ లకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో మొదట ఒక సైనికుడిగా దేశానికి రక్షణ కల్పించిన వ్యక్తి ఇక ఇప్పుడు తాలిబన్లతో చేతులు కలిపి ఏకంగా అరాచకాలు చేస్తున్నట్లు ఇటీవల ఒక ఫోటో వైరల్ గా మారింది. ఇక సదరు వ్యక్తి ఏకంగా భారత్లోనే శిక్షణ తీసుకోవడం గమనార్హం. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా మరో ఫోటో సోషల్ మీడియాలో ఊపేస్తోందిTaliban{#}Hockey;India;policeమొన్నటివరకు భారత్లో.. ఇప్పుడు తాలిబన్లతో.. యువకుడి ఫోటో వైరల్?మొన్నటివరకు భారత్లో.. ఇప్పుడు తాలిబన్లతో.. యువకుడి ఫోటో వైరల్?Taliban{#}Hockey;India;policeSat, 21 Aug 2021 09:45:00 GMTఆఫ్ఘనిస్థాన్లో అధికార సంక్షోభం ఏర్పడింది   ఇక మరికొన్ని రోజుల్లో తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇటీవలే తాలిబాన్ లకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో మొదట ఒక సైనికుడిగా దేశానికి రక్షణ కల్పించిన వ్యక్తి ఇక ఇప్పుడు తాలిబన్లతో చేతులు కలిపి ఏకంగా అరాచకాలు చేస్తున్నట్లు ఇటీవల ఒక ఫోటో వైరల్ గా మారింది. ఇక సదరు వ్యక్తి ఏకంగా భారత్లోనే శిక్షణ తీసుకోవడం గమనార్హం.  ఇక ఇప్పుడు ఇలాంటి తరహా మరో ఫోటో సోషల్ మీడియాలో ఊపేస్తోంది.



 మొన్నటివరకు భారత్లో ఉన్న ఓ యువకుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ లతో కనిపిస్తున్నాడు  దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారిపోయింది   భారత్కు పర్యాటక వీసాపై వచ్చి పదేళ్ల పాటు ఇక్కడే అక్రమంగా ఉన్న యువకుడు ఇప్పుడు తాలిబన్లతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. తుపాకి పట్టుకొని అరాచకాలు సృష్టిస్తున్నాడు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో నూర్ మహ్మద్ అజిజ్ అనే యువకుడు పదేళ్ల క్రితం పర్యాటక వీసాపై వచ్చి ఇక్కడే అక్రమంగా ఉండటం మొదలుపెట్టాడు. రెండేళ్ల కిందట అతని గుర్తించారు భారత అధికారులు. నాగపూర్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు జూన్ 16వ తేదీన అతన్ని ఆఫ్ఘనిస్తాన్ పంపించారు.



 మొన్నటి వరకు ఇలా ఏకం గా భారత్ లో ఉన్న నూర్ మహ్మద్ అజీజ్ ఇక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో  ఉన్న తాలిబన్లతో కలిసిపోయాడు. ఈ విషయాన్ని నాగపూర్ కు చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఇక 2010లో పర్యాటక వీసాపై ఇతను భారత వచ్చినట్లు వెల్లడైనట్లు చెప్పుకొచ్చారు అధికారులు. అయితే ఇతని అసలు పేరు అబ్దుల్ హాకీ అని.. అతని సోదరులు కూడా ప్రస్తుతం తాలిబన్ల తోనే కలిసి పని చేస్తున్నారని మరో అధికారులు చెప్పడం గమనార్హం.



కుటుంబ రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొడుతారు !

కెసిఆర్ కొత్త పథకం.. అందరికీ బైకులు?

బర్త్ డే : నడుము చూసినా చూడకపోయినా... ఆ అమాయకత్వానికే ఫిదా !

తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త?

అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!

ఆగష్టు 21: చరిత్రలో ఈ నాటి ముఖ్య సంఘటనలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>