Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralfe60cf37-bda9-48f5-842e-16b83f2b2024-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralfe60cf37-bda9-48f5-842e-16b83f2b2024-415x250-IndiaHerald.jpgఇప్పుడు ఎక్కడ చూసినా అదే పాట వినిపిస్తోంది.. ప్రతి ఒక్కరి నోట్లో అదే పాట నానుతోంది.. చిన్నారుల నుంచి పెద్దల వరకు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు.. ప్రతి ఒక్కరిని ఆ పాట ఎంతగానో ఆకర్షించింది.. మొత్తం సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇక ఎంతో మందిని ఈ పాట సెలబ్రిటీలుగా కూడా మార్చేస్తుంది. ఇప్పటికే ఈ పాటపై డాన్స్ చేసి కొంతమంది ఓవర్నైట్ సెలబ్రిటీలు గా మారిపోయారు. ఇంకొంతమంది సెలబ్రిటీగా మారడానికి తమ అదృష్టాన్ని సైతం పరీక్షించుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది ఆ పాట. ఈ రేంజViral{#}Husband;India;Sircilla;Fidaa;marriage;Teluguబుల్లెట్ బండి : మొన్న పెళ్లి కూతురు.. ఇప్పుడు నర్సులు.. అదిరిపోయే డాన్స్?బుల్లెట్ బండి : మొన్న పెళ్లి కూతురు.. ఇప్పుడు నర్సులు.. అదిరిపోయే డాన్స్?Viral{#}Husband;India;Sircilla;Fidaa;marriage;TeluguSat, 21 Aug 2021 18:08:00 GMTఇప్పుడు ఎక్కడ చూసినా అదే పాట వినిపిస్తోంది..  ప్రతి ఒక్కరి నోట్లో అదే పాట నానుతోంది.. చిన్నారుల నుంచి పెద్దల వరకు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు..  ప్రతి ఒక్కరిని ఆ పాట ఎంతగానో ఆకర్షించింది..  మొత్తం సోషల్ మీడియాని ఊపేస్తోంది.  ఇక ఎంతో మందిని ఈ పాట సెలబ్రిటీలుగా కూడా మార్చేస్తుంది.  ఇప్పటికే ఈ పాటపై డాన్స్ చేసి కొంతమంది ఓవర్నైట్ సెలబ్రిటీలు గా మారిపోయారు. ఇంకొంతమంది సెలబ్రిటీగా మారడానికి  తమ అదృష్టాన్ని సైతం పరీక్షించుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది  ఆ పాట.



 ఈ రేంజిలో చెప్పాను అంటే ప్రస్తుతం నేను చెబుతుంది ఏ పాట గురించి మీకు అర్ధం అయ్యే ఉంటుందే. ఆ పాట ఏదో కాదు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్న బుల్లెట్ బండి పాట  బుల్లెట్ బండి వచ్చేస్తా బా అంటూ సాగిపోయే ఈ పాట ప్రతి ఒక్కరికి హృదయాలను  తాకుతుంది . ఇక ఇటీవల ఒక పెళ్లి కూతురు ఏకంగా పెళ్లి భారత్లో భర్త ముందు బుల్లెట్ బండి పాట పై డాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం అదే ట్రెండింగ్ లో ఉంది అని చెప్పాలి. ఇక ఈ పాటతో ఓవర్ నైట్ సెలబ్రిటీ గా మారిపోయింది పెళ్ళికూతురు. ఇక ఇప్పుడు ఇదే పాట పై మరో డాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.



 మొన్న భారత్ లో పెళ్లి కూతురు అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరినీ ఆకట్టుకోగా.. ఇక ఇప్పుడు ఏకంగా కొంతమంది నర్సులు బుల్లెట్ బండి పాట పై డాన్స్ చేసి అదరగొట్టారు. ఇటీవలే ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజు సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పీహెచ్సీలో నర్సులు బుల్లెట్ బండి పాటపై ఆడిపాడిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.  అక్కడ కూర్చున్న నర్సులు అందరూ ఇక చప్పట్లతో ఎంకరేజ్ చేస్తుంటే ఒక నర్స్ అదిరిపోయే స్టెప్పులు వేసి డాన్స్ చేసింది. స్వాతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత ఇలా అందరం కలిసి కాసేపటి వరకు సరదాగా ఆడిపాడాము అంటూ చెప్పుకొచ్చారు నర్సులు. ఇక ఈ వీడియో చూసారు అంటే ఆ డాన్స్ కి ఫిదా అవ్వాల్సిందే.



మోస్ట్ వాంటెడ్‌ టెర్రరిస్ట్ కు ఆఫ్ఘన్ ఘన స్వాగతం

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>