BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu4d175224-22f6-45b9-b8d2-4cf5cde0782b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishnu4d175224-22f6-45b9-b8d2-4cf5cde0782b-415x250-IndiaHerald.jpgమా ఎన్నిక‌ల్లో పోటీకి దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించిన మంచు విష్ణు ఓ ఆఫ‌ర్ కూడా ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపిస్తే మా కు శాశ్వ‌త భ‌వ‌నం నిర్మించి ఇస్తాన‌ని మంచు విష్ణు చెప్పారు. అయితే ముందుగా చెప్పిన‌ట్టుగానే ఇప్పుడు ఓ వీడియోలో మా అసోసియేష‌న్ స‌భ్యుల‌కు గుడ్ న్యూస్ చెబుతున్నా అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మంచు విష్ణు మా శాశ్వ‌త భ‌వ‌నం కోసం మూడు స్థ‌లాను చూసాన‌ని చెప్పాడు. అందు ఏది భాగుంద‌ని చెబితే ఆ స్థ‌లాన్ని కొనుగోలు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా మా ఎన్నికmanchu vishnu{#}Good news;Good Newwz;manchu vishnu;rajమా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !manchu vishnu{#}Good news;Good Newwz;manchu vishnu;rajSat, 21 Aug 2021 12:28:00 GMTమా ఎన్నిక‌ల్లో పోటీకి దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించిన మంచు విష్ణు ఓ ఆఫ‌ర్ కూడా ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపిస్తే మా కు శాశ్వ‌త భ‌వ‌నం నిర్మించి ఇస్తాన‌ని మంచు విష్ణు చెప్పారు. అయితే ముందుగా చెప్పిన‌ట్టుగానే ఇప్పుడు ఓ వీడియోలో మా అసోసియేష‌న్ స‌భ్యుల‌కు గుడ్ న్యూస్ చెబుతున్నా అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మంచు విష్ణు మా శాశ్వ‌త భ‌వ‌నం కోసం మూడు స్థ‌లాను చూసాన‌ని చెప్పాడు. 

అందు ఏది భాగుంద‌ని చెబితే ఆ స్థ‌లాన్ని కొనుగోలు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా మా ఎన్నిక‌ల్లో మంచు విష్ణు తో పాటు ప్ర‌కాష్ రాజ్, హేమ‌, జీవిత‌, సీవీఎల్ న‌ర‌సింహ‌రావు పోటీకి దిగుతున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌కటించారు. అయితే ఎన్నిక‌లు జ‌రిగితే ప్ర‌ధాన పోటీ మాత్రం మంచు విష్ణు మ‌రియు ప్ర‌కాష్ రాజ్ మ‌ధ్య ఉంటుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.



ఒక్క‌రు వ‌ద్దు..ముగ్గురు ముద్దు అంటున్న చైనా.!

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!

బుల్లెట్ పాట పాడిన గాయని గురించి తెలుసా?

విపక్షాలకు ఆయుదంలా జివోల ఆఫ్లైన్

తాలిబన్ల ఎఫెక్ట్.. కేరళలో మిన్నంటుతున్న రోదనలు?

జగన్ కు కేసీఆర్ మరో షాక్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>