BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/backward-caste-people-unhappy-with-ycp41c7cdae-65c3-42f4-85f9-567caeb832e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_gossips/backward-caste-people-unhappy-with-ycp41c7cdae-65c3-42f4-85f9-567caeb832e9-415x250-IndiaHerald.jpgఇటీవల కడప జిల్లాలో వివాదాలు కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో మరో సారి విగ్రహాలు ఏర్పాటు వివాదం తలెత్తింది. వైసీపి బిజేపి ల మధ్య ముదురుతున్నది. ప్రొద్దుటూరు బొల్లవరం సర్కిల్లో రాత్రి రాత్రికే అన్నమయ్య విగ్రహం ఏర్పాటు వివాదాస్పదం అయింది. అనుమతులు లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయరాదని గతంలో కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. గతంలో ఈ స్ధానంలో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు స్ధానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ చేసారు. అనుమతి లేకుండా అన్నమయ్య విగ్రహం ఏర్పాటు పై అధycp{#}kadapa;Proddatur;Annamayya;collector;MLA;Reddy;police;Yevaruకడపలో మరో గొడవ... ఎమ్మెల్యేపై పోలీసుల ఫోకస్...?కడపలో మరో గొడవ... ఎమ్మెల్యేపై పోలీసుల ఫోకస్...?ycp{#}kadapa;Proddatur;Annamayya;collector;MLA;Reddy;police;YevaruSat, 21 Aug 2021 13:28:02 GMTఇటీవల కడప జిల్లాలో వివాదాలు కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో మరో సారి విగ్రహాలు ఏర్పాటు వివాదం తలెత్తింది. వైసీపి బిజేపి ల మధ్య ముదురుతున్నది. ప్రొద్దుటూరు బొల్లవరం సర్కిల్లో రాత్రి రాత్రికే అన్నమయ్య విగ్రహం ఏర్పాటు వివాదాస్పదం అయింది. అనుమతులు లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయరాదని గతంలో కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు.

గతంలో ఈ స్ధానంలో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు స్ధానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ చేసారు. అనుమతి లేకుండా అన్నమయ్య విగ్రహం ఏర్పాటు పై అధికారులు, పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. తెల్లవారే లోపే అన్నమయ్య విగ్రహం తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎవరు ఏర్పాటు చేసారు ఏంటీ అనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టుగా సమాచారం.



ఒక్క‌రు వ‌ద్దు..ముగ్గురు ముద్దు అంటున్న చైనా.!

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!

బుల్లెట్ పాట పాడిన గాయని గురించి తెలుసా?

విపక్షాలకు ఆయుదంలా జివోల ఆఫ్లైన్

తాలిబన్ల ఎఫెక్ట్.. కేరళలో మిన్నంటుతున్న రోదనలు?

జగన్ కు కేసీఆర్ మరో షాక్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>