TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/technology97182584-5084-4c3c-9bd9-107a98d9343f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/technology97182584-5084-4c3c-9bd9-107a98d9343f-415x250-IndiaHerald.jpgఇక రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు వాహదారుడు ఖచ్చితంగా లైసెన్స్ ఇంకా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పకుండా కలిగి ఉండాలి. అవి కనుక లేకుంటే చట్ట విరుద్ధమని మోటార్ వాహన చట్టం కింద భారీ జరిమానాలు వంటివి అధికారులు విధిస్తారు. వాహనదారుడు ఎప్పుడూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటివి తనతో పాటుగా ఉంచుకోవడం అనేది చాలా కష్టమైన పని, కాబట్టి వాహనదారులకు ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకురావడం జరిగింది.ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఇప్పుడు డిజిటల్ వెహికల్ డాక్యుమెంట్స్ ఉంచడానికి ఢిల్లtechnology{#}Department of transportation;Delhi;Traffic police;police;Governmentఈ యాప్ ఉంటే వెహికల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన పనిలేదు..ఈ యాప్ ఉంటే వెహికల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన పనిలేదు..technology{#}Department of transportation;Delhi;Traffic police;police;GovernmentSat, 21 Aug 2021 22:52:16 GMTఇక రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు వాహదారుడు ఖచ్చితంగా లైసెన్స్ ఇంకా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పకుండా కలిగి ఉండాలి. అవి కనుక లేకుంటే చట్ట విరుద్ధమని మోటార్ వాహన చట్టం కింద భారీ జరిమానాలు వంటివి అధికారులు విధిస్తారు. వాహనదారుడు ఎప్పుడూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటివి తనతో పాటుగా ఉంచుకోవడం అనేది చాలా కష్టమైన పని, కాబట్టి వాహనదారులకు ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకురావడం జరిగింది.ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఇప్పుడు డిజిటల్ వెహికల్ డాక్యుమెంట్స్ ఉంచడానికి ఢిల్లీ గవర్నమెంట్ అనుమతించడం జరిగింది. కాబట్టి ఇక వాహదారుడు తమ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ గవర్నమెంట్ అనుమతించిన ఒక యాప్ లో స్టోర్ ఉంచుకోవచ్చు. ఇవి రోడ్డు సంబంధిత అధికారులు అడిగినప్పుడు చూపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.అయితే వెహికల్ కి సంబంధిచిన డాక్యుమెంట్స్ అన్ని "డిజిలాకర్" లేదా ఎం-పరివాహన్ వంటి యాప్‌లలో చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు.ఇక ఈ యాప్ ఉంటే వెహికల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన పనిలేదు.. 

ఇక ట్రాఫిక్ పోలీసులు మీ డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించమని అడిగినప్పుడు హార్డ్ కాపీలు చూపించాల్సిన పనేమీ ఉండదు. అంతే కాకూండా పోలీసులు కూడా ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించాలని మిమ్మల్ని డిమాండ్ అస్సలు చేయలేరు.ఇక డిజిలాకర్ ప్లాట్‌ఫారమ్ లేక ఎం-పరివాహన్ మొబైల్ యాప్‌లో డిజిటల్ పద్ధతిలో లభించే డ్రైవింగ్ లైసెన్స్ అలాగే ఇంకా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మోటార్ వాహనాల చట్టం, 1988 ప్రకారం చెల్లుబాటు అయ్యే పత్రాలు, అని పేర్కొంటూ ఢిల్లీ గవర్నమెంట్ రవాణా శాఖ నోటీసు జారీ చేయడం జరిగింది.కాబట్టి వెంటనే ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక మీ వెహికల్ కి సంబంధించిన డాకుమెంట్స్ ని అందులో చాలా సులభంగా స్టోర్ చేసుకోండి. హ్యాపీగా డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చెయ్యండి.


దర్శకుడు పూరీతో ఉన్న సంబంధం గురించి ఛార్మి ఏం చెప్పిందో తెలుసా...?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>