ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral711dbf6c-50ac-4fb6-bee6-3639caa002c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral711dbf6c-50ac-4fb6-bee6-3639caa002c9-415x250-IndiaHerald.jpgఒక తండ్రి ఇంకా అతని కుమార్తె మధ్య సంబంధం ఎల్లప్పుడూ కూడా ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఎంతమంది కొడుకులు వున్నా కాని తండ్రికి కూతురు అంటేనే చాలా ఎక్కువ ప్రేమ.ఇక ఒక తండ్రి తన ముద్దుల కూతురిని పెళ్లి సమయంలో వరుడికి ఇచ్చినప్పుడు తండ్రి ప్రేమ అనేది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో పెళ్లి వీడియోల కోసం ఇంటర్నెట్ మైన్‌ఫీల్డ్, వధూవరుల సరదా వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, అయితే, పెళ్లి సమయంలో తండ్రి ఇంకా కుమార్తె బంధాన్ని మనం చాలా అరుదుగా చూస్తాము. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతviral{#}aryan;Ee Rojullo;Instagram;Chitram;Manam;marriage;prema;Love;bollywood;Hero;Cinema;Fatherసోషల్ మీడియాని ఊపేస్తున్న తండ్రి కూతుళ్ళ డాన్స్...సోషల్ మీడియాని ఊపేస్తున్న తండ్రి కూతుళ్ళ డాన్స్...viral{#}aryan;Ee Rojullo;Instagram;Chitram;Manam;marriage;prema;Love;bollywood;Hero;Cinema;FatherSat, 21 Aug 2021 20:25:00 GMTఒక తండ్రి ఇంకా అతని కుమార్తె మధ్య సంబంధం ఎల్లప్పుడూ కూడా ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఎంతమంది కొడుకులు వున్నా కాని తండ్రికి కూతురు అంటేనే చాలా ఎక్కువ ప్రేమ.ఇక ఒక తండ్రి తన ముద్దుల కూతురిని పెళ్లి సమయంలో వరుడికి ఇచ్చినప్పుడు తండ్రి ప్రేమ అనేది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో పెళ్లి వీడియోల కోసం ఇంటర్నెట్ మైన్‌ఫీల్డ్, వధూవరుల సరదా వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, అయితే, పెళ్లి సమయంలో తండ్రి ఇంకా కుమార్తె బంధాన్ని మనం చాలా అరుదుగా చూస్తాము. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక వధువు తన తండ్రితో కలిసి  హృదయాన్ని హత్తుకునేలా డాన్స్ చేయడాన్ని మనం చూడవచ్చు. ఈ తండ్రీ కూతుళ్ల త్రోబ్యాక్ వీడియో చూస్తే మీ హృదయాన్ని  కరిగించేస్తుంది.ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా బాగా షేర్ చేయబడుతున్న వీడియోలో, తండ్రి ఇంకా కుమార్తె బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సూపర్ హిట్ చిత్రం 'సోను కే టిటు కి స్వీటీ' లోని ప్రముఖ పాట 'తేరా యార్ హూన్ మెయిన్' పాటకు డాన్స్ చేయడం చూడవచ్చు.

ఆ వీడియోలో, వధువు భారీగా అలంకరించబడిన బూడిద రంగు లెహంగా ధరించగా ఆమె తండ్రి షేర్వాణి ధరించారు. ఆమె తన తండ్రితో చాలా సంతోషంగా కనిపిస్తోంది.ఇక ఈ వీడియో భారతీయ వివాహ వేడుకల సంగీత్ లో రాత్రి సమయంలో తీసినట్లు కనిపిస్తోంది.ఇక ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 'వెడ్‌గోఈజీ' అనే ఓ పేజి షేర్ చేశారు. ఇక ఇప్పటివరకు, ఈ వీడియోకి 3000 కంటే ఎక్కువ లైకులు వచ్చాయి, తండ్రి ఇంకా కుమార్తె వారి సూపర్ కూల్ డ్యాన్స్ చూసి ప్రశంసిస్తూ నెటిజన్ల నుండి వందల సంఖ్యలో కామెంట్స్ వస్తున్నాయి.ఇతను చాలా సూపర్ కూల్ డాడ్ అని కొందరు కామెంట్ చేయగా, అలాగే కొందరు ఈ వీడియో లో ఆ తండ్రి కూతుళ్ళ డాన్స్ చూడటానికి చాలా క్యూట్ గా ఉందని కామెంట్ చేశారు. తండ్రి కూతుళ్ళ ప్రేమ ఏంటనేది స్పష్టంగా ఈ వీడియోలో మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది.ఇక ఆ వీడియోని ఈ ఇంస్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి మీరు చూసి లైక్ అండ్ కామెంట్ చెయ్యండి.https://www.instagram.com/reel/CItFf0AFhpH/?utm_medium=copy_link



చెత్త ఏంటి ? పిచ్చి ఎందుకు?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>