PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/america-chetullo-afgan-nidghulu-enni-vela-kotloc19f9e9e-c099-42a0-8a86-abab8f15a6f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/america-chetullo-afgan-nidghulu-enni-vela-kotloc19f9e9e-c099-42a0-8a86-abab8f15a6f0-415x250-IndiaHerald.jpgతాలిబాన్ ఉగ్రవాదులకు భయపడి, ఒక కుటుంబంలోని 16 మంది సభ్యులు తమ ఇంటి బాత్రూమ్ లోపల ఉన్న ఘటన ఆశ్చర్యం కలిగించింది. లైట్లు మరియు మొబైల్ ఫోన్‌లను ఆపివేసి, పిల్లలను నిశ్శబ్దంగా ఉంచడానికి నోరు మూయడం అక్కడ ఉన్న వారిని కన్నీరు పెట్టించింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. తాలిబాన్లు... యుఎస్ దళాలకు లేదా మొన్నటి వరకు ఉన్న ఆఫ్ఘన్ ప్రభుత్వానికి సహాయం చేసిన వ్యక్తుల కోసం ఇంటింటికీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మిలిటెంట్లు లక్ష్యాలను గుర్తించడానికి అలాగే వారి కుటుంబాలను బెదిరించtaliban{#}American Samoa;Friday;INTERNATIONAL;media16 మందీ ఒకే బాత్ రూమ్ లో... అసలు ఏం జరిగింది...?16 మందీ ఒకే బాత్ రూమ్ లో... అసలు ఏం జరిగింది...?taliban{#}American Samoa;Friday;INTERNATIONAL;mediaSat, 21 Aug 2021 14:51:14 GMTతాలిబాన్ ఉగ్రవాదులకు భయపడి, ఒక కుటుంబంలోని 16 మంది సభ్యులు తమ ఇంటి బాత్రూమ్ లోపల ఉన్న ఘటన ఆశ్చర్యం కలిగించింది. లైట్లు మరియు మొబైల్ ఫోన్‌లను ఆపివేసి, పిల్లలను నిశ్శబ్దంగా ఉంచడానికి నోరు మూయడం అక్కడ ఉన్న వారిని కన్నీరు పెట్టించింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. తాలిబాన్లు... యుఎస్ దళాలకు లేదా మొన్నటి వరకు ఉన్న ఆఫ్ఘన్ ప్రభుత్వానికి సహాయం చేసిన వ్యక్తుల కోసం ఇంటింటికీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మిలిటెంట్లు లక్ష్యాలను గుర్తించడానికి అలాగే వారి కుటుంబాలను బెదిరించడానికి తిరుగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

చుట్టూ భయానక వాతావరణం ఉంది అని అధికారులు పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఈ విషయాలను బయటపెట్టాడు. తన కుటుంబ సభ్యులు కాబూల్‌ లో ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు బాత్రూమ్ లోపల లైట్లు ఆఫ్ చేసి, తాలిబాన్లు తలుపు తట్టినప్పుడు చిన్న పిల్లల నోళ్లు ఏ విధంగా మూసివేసారో వివరించారు. గతంలో అమెరికా మద్దతు ఉన్న ఆఫ్ఘన్ ప్రభుత్వంపై తాలిబాన్ల యుద్ధానికి తమ వారిని కోల్పోయిన కుటుంబం తాలీబాన్ లు వచ్చేసరికి కంగారు పడ్డారు.  

వాళ్ళు అక్కడ తాలీబాన్ ల వాహనాలను చూసిన సమయంలో వాష్ రూమ్ కి వెళ్తున్నారు అని వారిని ఆ దేశం నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని అక్కడి మీడియా తెలిపింది. ఇక కొన్ని దేశాలను ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి వీసాలను అడుగుతున్నాడని మీడియా వివరించింది. ఇక అక్కడ ఆహారం చాలా పరిమితంగా ఉందని ధరలు చాలా భారీగా ఉన్నాయని రాయిటర్స్ వివరించింది. తన కుటుంబం పరిస్థితి చాలా ఆందోళన కలిగించేదిగా ఉందని కుటుంబం భయపడుతోందిని ఆయన తెలిపినట్టుగా మీడియా వివరించింది. ప్రతీకారం తీర్చుకోవద్దని తాలిబాన్లు హామీ ఇచ్చినప్పటికీ, జర్నలిస్టులు, కార్యకర్తలు, మాజీ ప్రభుత్వ అధికారులు మరియు మాజీ సైనికులు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రాణ భయంతో బ్రతికే పరిస్థితి ఉంది.



చంద్రబాబు, కేసీఆర్‌ కాంగ్రెస్‌ నేతలే ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!

బుల్లెట్ పాట పాడిన గాయని గురించి తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>