BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taliban2ebbf2d2-e1b6-43d9-b834-f6870a4bdf82-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taliban2ebbf2d2-e1b6-43d9-b834-f6870a4bdf82-415x250-IndiaHerald.jpgఆఫ్గానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే జర్మన్ జర్నలిస్ట్ ను కాల్చి చంపేసిన ముష్కరులు... ఇప్పుడు కిడ్నాప్ లకు పాల్పడుతున్నారు. పరిస్థితులు దారుణంగా తయారవ్వడంతో... కాబుల్ నుంచి సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఇతర దేశస్తులపై ఇప్పుడు ప్రతాపం చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్గానిస్తాన్ నుంచి వెళ్లేందుకు స్వదేశానికి తిరిగి వస్తున్న ఇండియన్స్ ను తాలిబన్లు కిడ్నాప్ చేశారు. ఇదే విషయాన్ని ఆఫ్గాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. తమ దేశం నుంచి వెళ్లిపోవడం వల్ల తమపై చెడ్డ పేరుTaliban{#}Pakistan;mediaఆఫ్గనిస్తాన్ లో ఇండియన్స్ కిడ్నాప్ఆఫ్గనిస్తాన్ లో ఇండియన్స్ కిడ్నాప్Taliban{#}Pakistan;mediaSat, 21 Aug 2021 13:15:00 GMTఆఫ్గానిస్తాన్ లో తాలిబన్ల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే జర్మన్ జర్నలిస్ట్ ను కాల్చి చంపేసిన ముష్కరులు... ఇప్పుడు కిడ్నాప్ లకు పాల్పడుతున్నారు. పరిస్థితులు దారుణంగా తయారవ్వడంతో... కాబుల్ నుంచి సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఇతర దేశస్తులపై ఇప్పుడు ప్రతాపం చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్గానిస్తాన్ నుంచి వెళ్లేందుకు స్వదేశానికి తిరిగి వస్తున్న ఇండియన్స్ ను తాలిబన్లు కిడ్నాప్ చేశారు. ఇదే విషయాన్ని ఆఫ్గాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. తమ దేశం నుంచి వెళ్లిపోవడం వల్ల తమపై చెడ్డ పేరు వస్తుందని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. అయితే కిడ్నాప్ వ్యవహారాన్ని తాలిబన్ అధికార ప్రతినిధి అహ్మదుల్లా మాత్రం ఖండించారు. అసలు కిడ్నాప్ చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోవైపు తాలిబన్లు అధికారం చేజిక్కున్న తర్వాత కాబుల్ జైలుల్లో ఉన్న వంద మందికి పైగా పాకిస్తాన్ తీవ్రవాదులను విడుదల చేశారు. వీరంతా తిరిగి ఉగ్రసంస్థలో చేరినట్లు తెలుస్తోంది. అటు కాబుల్ విమానాశ్రయం బాధితులతో ఇప్పటికే నిండిపోయింది. కనీసం తమ పిల్లలనైనా ఇక్కడి నుంచి తప్పించండి అంటూ అమెరికన్ ఆర్మీని ఆఫ్గాన్లు వేడుకుంటున్నారు.





ఒక్క‌రు వ‌ద్దు..ముగ్గురు ముద్దు అంటున్న చైనా.!

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!

బుల్లెట్ పాట పాడిన గాయని గురించి తెలుసా?

విపక్షాలకు ఆయుదంలా జివోల ఆఫ్లైన్

తాలిబన్ల ఎఫెక్ట్.. కేరళలో మిన్నంటుతున్న రోదనలు?

జగన్ కు కేసీఆర్ మరో షాక్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>