BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/andhrapradesh-rain-forecast-two-daysbee7271b-abe8-4da4-bc49-f020468204ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/andhrapradesh-rain-forecast-two-daysbee7271b-abe8-4da4-bc49-f020468204ec-415x250-IndiaHerald.jpgఏపీలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణం కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అది దిశను మార్చుకొని క్రమంగా మధ్య భారతదేశం వైపు ప్రయాణం చేస్తూ ఉందని వెల్లడించింది. ఆ అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు గా వీస్తున్నాయని... ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని తెలిపింది. దీని ఫలితంగా నేడు రేపు ఉత్తరాంధ్ర ఉభయగోRain fore cast{#}Amaravati;Vijayawada;Uttarandhra;Varsham;India;Andhra Pradeshఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన.. ఎన్నిరోజులంటే.. ?ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన.. ఎన్నిరోజులంటే.. ?Rain fore cast{#}Amaravati;Vijayawada;Uttarandhra;Varsham;India;Andhra PradeshSat, 21 Aug 2021 14:58:00 GMTఏపీలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణం కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అది దిశను మార్చుకొని క్రమంగా మధ్య భారతదేశం వైపు ప్రయాణం చేస్తూ ఉందని వెల్లడించింది. ఆ అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ నైరుతి గాలులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు గా వీస్తున్నాయని... ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఇక ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని తెలిపింది. దీని ఫలితంగా నేడు రేపు ఉత్తరాంధ్ర ఉభయగోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు విజయవాడ నగర వ్యాప్తంగా ఈరోజు భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.


దైవ ప్రసాదం.. ప్రాణం మీదికి తెచ్చింది?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !

ఆదిలోనే హంసపాదు..!

బుల్లెట్ పాట పాడిన గాయని గురించి తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>