Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taliban5e4720c6-8b8e-40a9-afdc-02a52428bec9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/taliban5e4720c6-8b8e-40a9-afdc-02a52428bec9-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ పాకిస్తాన్. ఉగ్రవాదాన్ని పుట్టించింది పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అన్న విషయం ప్రపంచ దేశాలకు తెలుసు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉగ్రదాడి జరిగిన ఇక ఆ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉంటుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు ప్రస్తుతం అదే ఉగ్రవాదం ప్రమాదంగా మారి పోతున్నట్లు కనిపిస్తుంది. రోజురోజుకు పాకిస్తాన్లో పరిణామాలు ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇటీవలే పాకిస్థాన్లో జరిగిన ఒక అనూహ్యమైన దాడి ప్రTaliban{#}terrorism;Pakistanపాకిస్తాన్ లో ఊహించని దాడి.. ప్రపంచం ఆశ్చర్యం?పాకిస్తాన్ లో ఊహించని దాడి.. ప్రపంచం ఆశ్చర్యం?Taliban{#}terrorism;PakistanSat, 21 Aug 2021 11:00:00 GMTప్రస్తుతం ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ పాకిస్తాన్. ఉగ్రవాదాన్ని పుట్టించింది పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అన్న విషయం ప్రపంచ దేశాలకు తెలుసు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉగ్రదాడి జరిగిన ఇక ఆ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉంటుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.  అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు ప్రస్తుతం అదే ఉగ్రవాదం ప్రమాదంగా  మారి పోతున్నట్లు కనిపిస్తుంది. రోజురోజుకు పాకిస్తాన్లో పరిణామాలు ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.  ఇటీవలే పాకిస్థాన్లో జరిగిన ఒక అనూహ్యమైన దాడి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఏకంగా ఉగ్ర వాదానికి మరో రూపం అయిన తాలిబన్లు ఇటీవలే పాకిస్తాన్లో దాడికి పాల్పడ్డారు  ఏకంగా పాకిస్తాన్ సైన్యాన్ని దారుణంగా హత మార్చారు.  ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారి పోయింది. పాకిస్థాన్ తాలిబాన్ లకు అనుకూలం అన్న విషయం తెలిసిందే.  కానీ తాలిబన్ లలో  ఉన్న కొన్ని గ్రూపులకు మాత్రం పాకిస్తాన్ అంటే ద్వేషం పెరిగి పోతుందట.  ఈ క్రమం లోనే మిగతా తాలిబన్ల అందరికీ పాకిస్తాన్ మద్దతు ఇస్తూ ఉంటే తాలిబన్ల లోని  తేహ్రికి తాలిబన్ ముఠా మాత్రం పాకిస్తాన్ రోజురోజుకు ద్వేషం పెంచుకుంటుందట.  ఇక ఇటీవలే తేహ్రికి తాలిబన్లు అకస్మాత్తుగా పాకిస్తాన్ ఆర్మీ పై విరుచుకు పడ్డారు.


వజీరిస్తాన్లో ఏకంగా ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులు ను  పిట్టల్లా కాల్చి పారేశారు.  ఇక ఈ ఘటన కాస్త ప్రస్తుతం ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలా ఒక రకంగా ఉగ్ర వాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్థాన్కు ప్రస్తుతం అదే ఉగ్రవాదం రోజు రోజుకూ ప్రమాదకరంగా మారి పోతుంది అని అంటున్నారు విశ్లేషకులు. ఓవైపు పాకిస్థాన్ తాలిబన్ లకు మద్దతు ఇస్తున్నప్పటికీ ప్రస్తుతం అదే తాలిబన్లు పాకిస్థాన్లో విధ్వంసం సృష్టిస్తున్నారు అన్నదానికి ఈ ఘటన నిదర్శనంగా మారిపోయింది.



ఓటిటి సినిమాలకు భయపడిపోతున్న లవ్ స్టొరీ !

తాలిబన్ల ఎఫెక్ట్.. కేరళలో మిన్నంటుతున్న రోదనలు?

జగన్ కు కేసీఆర్ మరో షాక్...?

భారతదేశాన్ని కాపాడండి.. ఏకమైన ప్రతిపక్షాలు..?

కెసిఆర్ కొత్త పథకం.. అందరికీ బైకులు?

బర్త్ డే : నడుము చూసినా చూడకపోయినా... ఆ అమాయకత్వానికే ఫిదా !

తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త?

అది ప్రేక్షకులకే వదిలేస్తున్నా.. మీరే చెప్పండి : గంభీర్

కాంగ్రెస్ లో ఆ పార్టీ విలీనం కానుందా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>