MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameshvaran-letest-pics5e79bd2a-8e85-40cc-be29-135795bd4ebf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-parameshvaran-letest-pics5e79bd2a-8e85-40cc-be29-135795bd4ebf-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మలయాళం సినిమా అయిన 'ప్రేమమ్' తో వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు అనేక ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగానే టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ బ్యూటీ నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిల అనుపమ చేసిన నటనకు , పలికించిన హావభావాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా ఇచ్చిన జోష్ లోనే నాగ చైతన్య హీరోగా నటించిన మలయాళం Anupama parameshvaran{#}bellamkonda sai sreenivas;Josh;Raccha;trivikram srinivas;media;Fidaa;Tollywood;ram pothineni;Telugu;Naga Chaitanya;BEAUTY;Heroine;Remake;Cinemaఎద అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తున్న అనుపమ..!ఎద అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తున్న అనుపమ..!Anupama parameshvaran{#}bellamkonda sai sreenivas;Josh;Raccha;trivikram srinivas;media;Fidaa;Tollywood;ram pothineni;Telugu;Naga Chaitanya;BEAUTY;Heroine;Remake;CinemaSat, 21 Aug 2021 22:36:00 GMTఅందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మలయాళం సినిమా అయిన 'ప్రేమమ్' తో వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు అనేక ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగానే టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ బ్యూటీ నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ  ఆ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిల అనుపమ చేసిన నటనకు , పలికించిన హావభావాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా ఇచ్చిన జోష్ లోనే నాగ చైతన్య హీరోగా నటించిన మలయాళం 'ప్రేమమ్' రీమేక్ లో కూడా మలయాళం సినిమాలో చేసిన పాత్ర నే చేసి మెప్పించింది. 

ఆ తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ తెలుగులో తన ఫామ్ ను అలాగే కంటిన్యూ చేసింది. శర్వానంద్ పక్కన 'శతమానం భవతి' అనే సినిమాలో లో నటించి తెలుగు ప్రేక్షకుల చేత మంచి మార్కులు వేయించుకుంది . ఆ తర్వాత రామ్ పోతినేని సరసన 'హలో గురు ప్రేమకోసమే' , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి 'రాక్షసుడు' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది .ఇలా కెరియర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు సాంప్రదాయబద్ధమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకున్న అనుపమ ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా అనుపమ తెల్లచీరలో ఎర్రటి బ్లౌజ్ ధరించి తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటో షూట్ నిర్వహించి ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అనుపమ పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు తన అభిమానులు మాత్రమే కాకుండా మామూలు జనాలు కూడా ఫిదా అవుతున్నారు. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న '18 పేజీస్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.



ఎద అందాలతో కుర్రకారును పిచ్చెక్కిస్తున్న అనుపమ..!

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>