BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp-minister-comments-on-asaduddin-oysi22b4b1f7-f26e-43ab-a74c-b68f3ae1165d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp-minister-comments-on-asaduddin-oysi22b4b1f7-f26e-43ab-a74c-b68f3ae1165d-415x250-IndiaHerald.jpgఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పై బిజెపి నాయకురాలు కేంద్ర మంత్రి శోభాకారాంద్లజే ఫైర్ అయ్యారు. అసదుద్దీన్ ఓవైసీ దేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో 9 మందిలో ఒకరు మరణిస్తున్నారని అన్నారు. అలాగే మహిళలపై కూడా నేరాలు వేధింపులు పెరుగుతున్నాయని కేంద్రంలోని బిజెపి సర్కారు మాత్రం ఆఫ్ఘనిస్థాన్ లో మహిళల దుస్థితి పై ఆందోళన వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కేంద్రమంత్రి శోభా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై వేధింపుల విషయంలో భారత దేశాన్Bjp{#}Bharatiya Janata Party;Hyderabad;central governmentఅసదుద్దీన్ ను ఆఫ్ఘనిస్తాన్ పంపాలి :కేంద్ర మంత్రిఅసదుద్దీన్ ను ఆఫ్ఘనిస్తాన్ పంపాలి :కేంద్ర మంత్రిBjp{#}Bharatiya Janata Party;Hyderabad;central governmentFri, 20 Aug 2021 15:31:00 GMTఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పై బిజెపి నాయకురాలు కేంద్ర మంత్రి శోభాకారాంద్లజే ఫైర్ అయ్యారు. అసదుద్దీన్ ఓవైసీ దేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో 9 మందిలో ఒకరు మరణిస్తున్నారని అన్నారు. అలాగే మహిళలపై కూడా నేరాలు వేధింపులు పెరుగుతున్నాయని కేంద్రంలోని బిజెపి సర్కారు మాత్రం ఆఫ్ఘనిస్థాన్ లో మహిళల దుస్థితి పై ఆందోళన వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

అయితే అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కేంద్రమంత్రి శోభా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై వేధింపుల విషయంలో భారత దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ తో ఓవైసీ పోల్చడానికి పై కేంద్ర మంత్రి శోభ తప్పుపట్టారు. అసదుద్దీన్ ఓవైసీ ని ఆఫ్ఘనిస్తాన్ కు పంపించాలని వ్యాఖ్యానించారు. అక్కడ ఆయన వాళ్ళ సమాజానికి మరియు మహిళలకు రక్షణ కల్పిస్తారని కౌంటర్ వేశారు. ఇదిలా ఉండగా ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై మరి కొందరు బిజెపి నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.


హీరో కానున్న బండ్ల గణేష్.. త్వరలో సినిమా ప్రారంభం..?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>