MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh1973eb04-b28e-4e60-b97c-46691e040cad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh1973eb04-b28e-4e60-b97c-46691e040cad-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు ప్రస్తుతం గోవాలో జరుగుతున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూట్ లో పాల్గొంటున్నారు. ఇటీవల తన ఫ్యామిలీ తో కలిసి గోవా వెళ్లిన సూపర్ స్టార్ ఈ నెలాఖరు వరకు అక్కడే ఉండనున్నట్లు సమాచారం. ఆపై యూనిట్ విశాఖపట్నం, అలానే అమెరికా వెళ్లనుందని, అక్కడ దాదాపుగా నెలరోజుల పాటు జరిగిన షెడ్యూల్ అనంతరం మహేష్ బాబు నవంబర్ నుండి త్రివిక్రమ్ తో చేయబోయే నెక్స్ట్ మూవీ షూట్ లో పాల్గొననున్నారని టాక్. ssmb 28 update{#}Goa;Pooja Hegde;CBN;American Samoa;naga;Music;Rajani kanth;Mumbai;Yuva;trivikram srinivas;Success;mahesh babu;Director;Audience;News;Cinemaమహేష్ తో భారీ యాక్షన్ మూవీ అట ....!!మహేష్ తో భారీ యాక్షన్ మూవీ అట ....!!ssmb 28 update{#}Goa;Pooja Hegde;CBN;American Samoa;naga;Music;Rajani kanth;Mumbai;Yuva;trivikram srinivas;Success;mahesh babu;Director;Audience;News;CinemaFri, 20 Aug 2021 21:45:00 GMTమహేష్ బాబు ప్రస్తుతం గోవాలో జరుగుతున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూట్ లో పాల్గొంటున్నారు. ఇటీవల తన ఫ్యామిలీ తో కలిసి గోవా వెళ్లిన సూపర్ స్టార్ ఈ నెలాఖరు వరకు అక్కడే ఉండనున్నట్లు సమాచారం. ఆపై యూనిట్ విశాఖపట్నం, అలానే అమెరికా వెళ్లనుందని, అక్కడ దాదాపుగా నెలరోజుల పాటు జరిగిన షెడ్యూల్ అనంతరం మహేష్ బాబు నవంబర్ నుండి త్రివిక్రమ్ తో చేయబోయే నెక్స్ట్ మూవీ షూట్ లో పాల్గొననున్నారని టాక్.

హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీయనున్న ఈ సినిమాలో వరుస సక్సెస్ ల నటి పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా యువ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిన ఈ సినిమా కి సంబంధించి ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ ని తన బృందంతో కలిసి సిద్ధం చేసే పనిలో ఉన్నారట త్రివిక్రమ్. అది పూర్తి అయిన వెంటనే మహేష్ కి వినిపించి ఆయన ఆమోదం అనుకోనున్నారని, కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీయనున్నారని అని సమాచారం.

ఇటీవల ఈ మూవీ నిర్మాత నాగ వంశీ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక స్పేస్ లో భాగంగా మాట్లాడుతూ ఈ మూవీ లో యాక్షన్ అంశాలు పుష్కలంగా ఉండడంతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని ఇది పెద్ద సక్సెస్ కొట్టడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేసారు. కాగా ఈ మూవీకి సంబంధించిన షెడ్యూల్స్ ఇంగ్లాండ్, ముంబై తదితర ప్రాంతాల్లో జరగనున్నాయని, అలానే ముందుగా అనుకున్న విధంగానే ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయనున్నారని తెలుస్తోంది. మరి చాలా గ్యాప్ తరువాత సూపర్ స్టార్ తో త్రివిక్రమ్ చేస్తున్న ఈ సినిమా ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి ...!!



12 ఏళ్ళు పైబడిన పిల్లలకు టీకాలు

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>