MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanif31f9ef0-319c-46d0-bf23-bff46a0d98b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanif31f9ef0-319c-46d0-bf23-bff46a0d98b3-415x250-IndiaHerald.jpg‘జెర్సీ’ కాంబో రిపీట్ అవ్వబోతుందా..? నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు జాతీయ అవార్డు దక్కిన సంగతి అందరికీ విదితమే. ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపించాడు. నానికి జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాని నటనకుగాను ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, అరవింద్ హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్‌కు కూడా గౌతమ్ తిన్nani{#}Nani;Cinema;Beautiful;Shradda Kapoor;gautham new;gautham;gowtam;Dil;Allu Aravind;Remake;bollywood;Pawan Kalyan;Director;Hindi;News;Huzur Nagar;siva nirvana;shyam‘జెర్సీ’ కాంబో రిపీట్ అవ్వబోతుందా..?‘జెర్సీ’ కాంబో రిపీట్ అవ్వబోతుందా..?nani{#}Nani;Cinema;Beautiful;Shradda Kapoor;gautham new;gautham;gowtam;Dil;Allu Aravind;Remake;bollywood;Pawan Kalyan;Director;Hindi;News;Huzur Nagar;siva nirvana;shyamFri, 20 Aug 2021 17:42:51 GMTనేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు జాతీయ అవార్డు దక్కిన సంగతి అందరికీ విదితమే. ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా కనిపించాడు. నానికి జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాని నటనకుగాను ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, అరవింద్ హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్‌కు కూడా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

షాహిద్ కపూర్ ఈ సినిమాలో నటిస్తుండగా, ఆయనకు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. బాలీవుడ్ లో ఈ సినిమాపైన ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే గౌతమ్ తిన్ననూరి నెక్స్ట్ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. అయితే, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం హిందీ ‘జెర్సీ’ రీమేక్ ఫిల్మ్ పూర్తిచేసే పనిలో ఉన్నారు. కాగా, ఈ సినిమా తర్వాత గౌతమ్ మరోసారి నానితో సినిమా చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇందుకుగాను ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసేశాడట గౌతమ్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాకు విభిన్నంగా గౌతమ్-నాని కాంబోలో మరో ఫిల్మ్ ఉంటుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. ఈ సారి కూడా యాజ్ ఈట్ ఈజ్‌గా ఆ సినిమాపైన భారీ అంచనాలే ఉంటాయి. ఇక శివ నిర్వాణ డైరెక్షన్‌లో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘టక్ జగదీష్’ ఫిల్మ్ ఇంకా విడుదల కాలేదు. కొవిడ్ వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ కాగా, ప్రస్తుతం ఓటీటీలో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇంకా రాలేదు. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్’ చిత్రాల షూటింగ్స్‌లో ప్యారలల్‌గా పాల్గొంటున్నట్లు సమాచారం.


హీరోయిన్ విజయశాంతి సొంత వూరు ఏదో తెలుసా ?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>