BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bollywoodd7e2cf09-558a-4d51-b7b7-544cd61be44f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bollywoodd7e2cf09-558a-4d51-b7b7-544cd61be44f-415x250-IndiaHerald.jpgసాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటు సెల‌బ్రెటీల‌కు కూడా హ‌నీ ట్రాప్ తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. ఇటీవ‌ల కాలంలో ఈ కేసులు మ‌రిన్ని పెరిగిపోయాయి. మోస‌పోయాం అంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తున్న సెలబ్రెటీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా బాలీవుడ్ లో హ‌నీ ట్రాప్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. సోష‌ల్ మీడియాలో కొంత‌మంది కేటుగాళ్లు సెల‌బ్రెటీల‌ను ప‌రిచ‌యం చేసుకుని వారితో చాట్ చేస్తూ మెల్లిగా న్యూడ్ వీడియో కాల్స్ వ‌ర‌కూ వెళుతున్నారు. ఆ త‌ర‌వాత డ‌బ్బులు పంపాలంటూ సెల‌బ్రెటీల‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నbollywood{#}Mumbai;bollywood;policeషాకింగ్ : 100మంది సెలబ్రిటీల న్యూడ్ వీడియోలు.. !షాకింగ్ : 100మంది సెలబ్రిటీల న్యూడ్ వీడియోలు.. !bollywood{#}Mumbai;bollywood;policeFri, 20 Aug 2021 15:59:27 GMTసాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటు సెల‌బ్రెటీల‌కు కూడా హ‌నీ ట్రాప్ తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు. ఇటీవ‌ల కాలంలో ఈ కేసులు మ‌రిన్ని పెరిగిపోయాయి. మోస‌పోయాం అంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తున్న సెలబ్రెటీల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా బాలీవుడ్ లో హ‌నీ ట్రాప్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. సోష‌ల్ మీడియాలో కొంత‌మంది కేటుగాళ్లు సెల‌బ్రెటీల‌ను ప‌రిచ‌యం చేసుకుని వారితో చాట్ చేస్తూ మెల్లిగా న్యూడ్ వీడియో కాల్స్ వ‌ర‌కూ వెళుతున్నారు. 

ఆ త‌ర‌వాత డ‌బ్బులు పంపాలంటూ సెల‌బ్రెటీల‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నలు పెరిగిపోయాయి. దాంతో ముంబై క్రై బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి నింధితుల‌ను అద‌పులోకి తీసుకున్నారు. కాగా వారి వ‌ద్ద ఏకంగా బాలీవుడ్ కు చెందిన వంద మంది సెల‌బ్రెటీల న్యూడ్ వీడియోలు ఉన్న‌ట్టు పోలీసులు గుర్తించారు. దాంతో ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.  



హీరో కానున్న బండ్ల గణేష్.. త్వరలో సినిమా ప్రారంభం..?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>