MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-navin-chandra-new-movief2643634-d3b0-4a08-b311-1e2a925c8a0e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hero-navin-chandra-new-movief2643634-d3b0-4a08-b311-1e2a925c8a0e-415x250-IndiaHerald.jpgప్రముఖ యాక్టర్ గా తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ చంద్ర. అందాల రాక్షసి సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించినా కూడా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. దాంతో కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించాడు. ఇక విలన్ గా కూడా తనదైన శైలిలో రాణిస్తూ.. బాగా ఆకట్టుకుంటున్నాడు ప్రేక్షకులను. ఇక ఈయన తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా తన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బాగా రాణిస్తున్నాడట. అక్కడ కూడా ఈయనకి ఎక్కువగా నెగిటివ్ రోల్స్ లోనేHERO;NAVIN CHANDRA;NEW MOVIE{#}naveen chandra;ramakrishna;prema;Love;Tamil;News;Bhagamathi;Cinema;Manamహీరో నవీన్ చంద్ర ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?హీరో నవీన్ చంద్ర ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?HERO;NAVIN CHANDRA;NEW MOVIE{#}naveen chandra;ramakrishna;prema;Love;Tamil;News;Bhagamathi;Cinema;ManamFri, 20 Aug 2021 12:00:00 GMTప్రముఖ యాక్టర్ గా తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ చంద్ర. అందాల రాక్షసి సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించినా కూడా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. దాంతో కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించాడు. ఇక విలన్ గా కూడా తనదైన శైలిలో రాణిస్తూ.. బాగా ఆకట్టుకుంటున్నాడు ప్రేక్షకులను.


ఇక ఈయన తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా తన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా బాగా రాణిస్తున్నాడట. అక్కడ కూడా ఈయనకి ఎక్కువగా నెగిటివ్ రోల్స్ లోనే అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఎక్కువగా సిరీస్ ట్రెండ్  నడుస్తుండటంతో ఈయన అందులో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈయన భాగమతి  రామకృష్ణ వెబ్ సిరీస్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సీరీస్ కి సంబంధించి ట్రైలర్ కూడా విడుదల అయింది. ఈ సినిమాను యశ్వంత్ తెరకెక్కించబోతున్నాడట. ఇక ఈ సినిమాలో స్టైలిష్ లుక్ తో కనిపించబోతున్నట్లు సమాచారం నవీన్ చంద్ర. ఒక సిటీ నుంచి వచ్చిన అమ్మాయికి, ఒక పల్లెటూరి నుంచి వచ్చిన అబ్బాయి కి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్న ట్లు తెలుస్తోంది.


ఇక ఈ సినిమాలో సెంటిమెంట్ కూడా బాగానే పండించాడట. అందాల రాక్షసి మూవీ తర్వాత తనకి బ్రేక్ ఇచ్చే మూవీ ఇదే అని పలు సందర్భాలలో చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర. ఇకపోతే నవీన్ చంద్ర ఒకవైపు విలన్ గా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న తరుణంలో, హీరోగా బ్రేక్ ఇచ్చే సినిమా వచ్చినందుకు ఆయన ఎంతో సంతోష పడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా హీరోగా నవీన్ చంద్ర మరికొన్ని ఆఫర్లను సాధించాలని మనం కూడా ఆశిద్దాం.





పవన్ కళ్యాణ్ సినిమా పై పొగడ్తలు వర్షం కురిపించిన బండ్లగణేష్..!

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>