BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-5278040a-2d11-4747-8ead-8b2d74f73df3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-5278040a-2d11-4747-8ead-8b2d74f73df3-415x250-IndiaHerald.jpgకారులో డెడ్ బాడీ ఘ‌ట‌న‌లో మ‌రిన్ని అనుమానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. హ‌త్య‌కు సూత్రధారిగా నగరానికి చెందిన వ్యాపారి కోరాడ విజయ్ కుమార్ ను అనుమానిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విజ‌య్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంతే కాకుండా ఈ హత్యతో మరో ముగ్గురు లేదా నలుగురికి సంబంధం ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. అంతే కాకుండా హ‌త్య కేసులో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉన్న‌ట్టు కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. విజ‌య్ కుమార్ భార్య ప‌ద్మ‌జ తో పాటు మ‌రో మ‌హిళ గాయ‌త్రి కూడా పై కూడా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉండ‌vijayawada{#}Kumaar;rahul;Rahul Sipligunj;police;Joseph Vijayబెజవాడ మిస్టరీ డెత్ లో మహిళల‌ హస్తం...?బెజవాడ మిస్టరీ డెత్ లో మహిళల‌ హస్తం...?vijayawada{#}Kumaar;rahul;Rahul Sipligunj;police;Joseph VijayFri, 20 Aug 2021 12:29:12 GMTకారులో డెడ్ బాడీ ఘ‌ట‌న‌లో మ‌రిన్ని అనుమానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. హ‌త్య‌కు సూత్రధారిగా నగరానికి చెందిన వ్యాపారి కోరాడ విజయ్ కుమార్ ను అనుమానిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విజ‌య్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంతే కాకుండా ఈ హత్యతో మరో ముగ్గురు లేదా నలుగురికి సంబంధం ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. అంతే కాకుండా హ‌త్య కేసులో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉన్న‌ట్టు కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

విజ‌య్ కుమార్ భార్య ప‌ద్మ‌జ తో పాటు మ‌రో మ‌హిళ గాయ‌త్రి కూడా పై కూడా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉండ‌గా రాహుల్ ను వ్యాపారం లో లావాదేవీల మ‌ధ్య త‌లెత్తిన వివాదాల వ‌ల్లే హ‌త్య చేశార‌ని పోలీసులు భావిస్తున్నారు. కరణం రాహుల్ కు చెందిన వ్యాపారం లో గతం లో కోరాడ పెట్టుబడులు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఆర్ధిక ఇబ్బందులతో తమ వాటా డబ్బులు కావాలంటూ కోరాడ ఒత్తిళ్లు తెచ్చారు. ఈ నేప‌థ్యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య వివాదాలు త‌లెత్తి హ‌త్య‌కు దారితీశాయ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.





అధ్య‌క్షా ! : అసెంబ్లీ ఎప్పుడంటే?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>