SignaturesChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/rape2a3e9bfb-82f2-47a3-b415-3fe3e443a833-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/signatures/132/rape2a3e9bfb-82f2-47a3-b415-3fe3e443a833-415x250-IndiaHerald.jpgమనది ఎంత పురుషాధిక్య సమాజం అయినా.. ఓ ఆడది రోడ్డు మీదకు వచ్చి ఏం చెప్పినా అది నిజమనే నమ్మే లోకం.. ఆ విధంగా చూస్తే మన సమాజం స్త్రీ పక్షపాతం.. స్త్రీ శీలానికి చాలా విలువ కట్టే సమాజం మనది.. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ శీలం విషయం వచ్చే సరికి అమ్మాయిలు, మహిళలు అబద్దాలు చెప్పరన్న గుడ్డి నమ్మకం. అయితే మన సమాజానికి ఉన్న ఈ నమ్మకాన్ని మహిళలు వమ్ము చేస్తున్నారా.. అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన కొన్ని నేర ఘటనలు ఈ విషయాన్ని చర్చకు పెడుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఘట్‌ కేసర్‌లో ఓrape{#}Stree;WOMEN;Tiger;Hyderabad;Mohandas Karamchand Gandhi;media;policeసమాజానికి గంతలు: అమ్మాయిలూ.. ఆ వీక్‌నెస్‌ వాడుకోవద్దు..?సమాజానికి గంతలు: అమ్మాయిలూ.. ఆ వీక్‌నెస్‌ వాడుకోవద్దు..?rape{#}Stree;WOMEN;Tiger;Hyderabad;Mohandas Karamchand Gandhi;media;policeFri, 20 Aug 2021 06:00:00 GMTమనది ఎంత పురుషాధిక్య సమాజం అయినా.. ఓ ఆడది రోడ్డు మీదకు వచ్చి ఏం చెప్పినా అది నిజమనే నమ్మే లోకం.. ఆ విధంగా చూస్తే మన సమాజం స్త్రీ పక్షపాతం.. స్త్రీ శీలానికి చాలా విలువ కట్టే సమాజం మనది.. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ శీలం విషయం వచ్చే సరికి అమ్మాయిలు, మహిళలు అబద్దాలు చెప్పరన్న గుడ్డి నమ్మకం. అయితే మన సమాజానికి ఉన్న ఈ నమ్మకాన్ని మహిళలు వమ్ము చేస్తున్నారా.. అన్న అనుమానాలు  పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన కొన్ని నేర ఘటనలు ఈ విషయాన్ని చర్చకు పెడుతున్నాయి.


కొన్ని నెలల క్రితం ఘట్‌ కేసర్‌లో ఓ వైద్య విద్యార్థిని తన స్నేహితులతో గడిపి.. ఆ విషయం ఇంట్లో దాచి.. దాన్ని కవర్ చేసేందుకు తనపై అత్యాచారం జరిగిందని ఇంట్లో చెప్పింది.. ఆ విషయం పోలీసుల వరకూ వెళ్లింది.. ఓ మహిళపై అత్యాచారం జరిగిందంటే.. మన సమాజంలాగానే మీడియా కూడా ఓవర్‌గా రియాక్ట్ అవుతుంది.. తన సొంత దర్యాప్తు ప్రారంభిస్తుంది..  ఈవిషయంలోనూ ఇలాగే జరిగింది. చివరకు ఆ వైద్య విద్యార్థినే అబద్దం చెప్పినట్టు రుజువైంది.


తాజాగా.. ఇటీవల సంతోష్‌ నగర్‌లోనూ ఓ యువతి ఇలాగే తనపై అత్యాచారం జరిగిందని డ్రామా ఆడింది. తన బాయ్‌ఫ్రెండ్‌ పై పెళ్లికి ఒత్తిడి పెంచేందుకు ఈ డ్రామా ఆడింది.. ఇక సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జరిగిన సంఘటన మరింత పీక్స్‌కు వెళ్లింది.. కల్లుకు అలవాటు పడిన ఓ యువతి అది కొన్నిరోజులు దొరక్కపోయేసరికి ఏకంగా తానేం మాట్లాడుతుందో అర్థంకాని స్థితిలో స్పృహ కోల్పోయే స్థాయికి వెళ్లింది.. సెక్యూరిటీ గార్డుతో ఎంజాయ్ చేసిందని కూడా పోలీసులు చెబుతున్నారు.


ఇంతా చేసి చివరకు తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పుకొచ్చింది. ఈ ఘటన మరీ సంచలనంగా మారింది. చివరకు దర్యాప్తు ఇదంతా కట్టుకథే అని తేలింది. ఇక యువతులు, మహిళలు ఇలా కట్టుకథలు అల్లితే.. రేపు ఎవరైనా నిజంగా అత్యాచారం జరిగినా నమ్మే పరిస్థితులు ఉండవు. నాన్నా పులి కథ తరహాలో పరిస్థితులు మారే ప్రమాదం ఉంది. అందుకే అమ్మాయిలూ సమాజానికి ఉన్న ఆ వీక్‌నెస్‌ వాడుకోవద్దు.





ఆ ‘మూడు’ జగన్ కొంపముంచుతున్నాయా?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>