BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/taliban-70e3bcb7-51b8-4b81-b6dd-ce40df569fce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/taliban-70e3bcb7-51b8-4b81-b6dd-ce40df569fce-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తాలిబన్ల చర్యల విషయమై టాక్ నడుస్తోంది. అలాంటి తాలిబన్ల లో షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్ జాయ్ అనే వ్యక్తి కూడా కీలకంగా ఉన్నాడు. అయితే ఆయన 1982లో డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ లో ఆప్ఘన్ సైన్యం తరఫున శిక్షణ తీసుకున్నాడు. అప్పట్లో ఆయన అందరూ షేర్ అని పిలిచేవారని అదే అకాడమీలో ఆయనతో పాటు శిక్షణ తీసుకున్న కల్నల్ కీసర్ సింగ్ షెకావత్ తెలిపారు. 1966 వరకు ఆఫ్ఘన్ సైన్యంలో పని చేసిన షేర్ ఆ తర్వాత సైన్యానికి గుడ్ బై చెప్పి తాలిబన్లలో చేరిపోయారని తెలుస్తోంది. అంతే కాకుండా ఆయన Taliban;{#}abbas;Army;American Samoa;Indianతాలిబన్ కీలక వ్యక్తికి ఇండియా మిలటరీలో శిక్షణ !తాలిబన్ కీలక వ్యక్తికి ఇండియా మిలటరీలో శిక్షణ !Taliban;{#}abbas;Army;American Samoa;IndianFri, 20 Aug 2021 22:04:25 GMTప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తాలిబన్ల చర్యల విషయమై టాక్ నడుస్తోంది. అలాంటి తాలిబన్ల లో షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్ జాయ్ అనే వ్యక్తి కూడా కీలకంగా ఉన్నాడు. అయితే ఆయన 1982లో డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ లో ఆప్ఘన్ సైన్యం తరఫున శిక్షణ తీసుకున్నాడు. అప్పట్లో ఆయన అందరూ షేర్ అని పిలిచేవారని అదే అకాడమీలో ఆయనతో పాటు శిక్షణ తీసుకున్న కల్నల్ కీసర్ సింగ్ షెకావత్ తెలిపారు. 1966 వరకు ఆఫ్ఘన్ సైన్యంలో పని చేసిన షేర్ ఆ తర్వాత సైన్యానికి గుడ్ బై చెప్పి తాలిబన్లలో చేరిపోయారని తెలుస్తోంది. అంతే కాకుండా ఆయన తాలిబన్లకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను కోరాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఆయనకి ముఖ్యమైన భాషల పైన మంచి పట్టు, మిలటరీలో అనుభవం ఉండడంతో తాలిబన్లతో కీలకమైన వ్యక్తి గా ఎదగడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ప్రస్తుతం తాలిబన్ల లో ఉన్న ఏడుగురు కీలక వ్యక్తుల్లో షేర్ కూడా ఒకరు.



నాగచైతన్య అదృష్టం మాములుగా లేదుగా...?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>