MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/actress-nayanatara-kollywood-10f5405e-1604-4951-af5b-e4c999676a75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/actress-nayanatara-kollywood-10f5405e-1604-4951-af5b-e4c999676a75-415x250-IndiaHerald.jpgమలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా , మోహన్ రాజా దర్శకత్వంలో శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక కాగా, నయనతార కు 'లూసిఫర్' సినిమాలో నటించే అవకాశం వచ్చింది అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో నయనతార చేయబోయే పాత్ర గురించి ఓ క్రేజీ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంnayanatara{#}Vivek Oberoi;editor mohan;koratala siva;nayantara;surekha vani;thaman s;Konidela Production;News;Wife;Chiranjeevi;Director;bollywood;Hero;Cinemaచిరు మూవీ లో నటించడానికి నయనతార ఎన్ని కండిషన్స్ పెట్టిందా..?చిరు మూవీ లో నటించడానికి నయనతార ఎన్ని కండిషన్స్ పెట్టిందా..?nayanatara{#}Vivek Oberoi;editor mohan;koratala siva;nayantara;surekha vani;thaman s;Konidela Production;News;Wife;Chiranjeevi;Director;bollywood;Hero;CinemaFri, 20 Aug 2021 12:17:17 GMTమలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా , మోహన్ రాజా దర్శకత్వంలో శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక కాగా, నయనతార కు 'లూసిఫర్' సినిమాలో నటించే అవకాశం వచ్చింది అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో నయనతార చేయబోయే పాత్ర గురించి ఓ క్రేజీ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ ప్రతిష్టాత్మక సినిమాల్లో విలక్షణ నటుడు సత్యదేవ్ కూడా నటిస్తున్నాడు. ఒరిజినల్ 'లూసీఫర్' లో వివేక్ ఒబెరాయ్ చేసిన పాత్రలో ఈ నటుడు కనిపించనున్నాడు. అయితే నయనతార సత్యదేవ్ కు భార్య పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నయనతార ఈ పాత్రలో తాను నటించేందుకు ఒక పెద్ద కండీషన్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అది ఏంటంటే తన పోర్షన్ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలంటూ కండిషన్ పెట్టిందట. ఇక పృథ్వీరాజ్ సుకుమార‌న్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

 విద్యాబాలన్ పాత్ర కూడా చాలా ప్రత్యేకం గా ఉంటుందట. ఒరిజినల్ కథకు చాలా మార్పులు , చేర్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న 'లూసిఫర్' సినిమా  మొదటి ఫైట్ సీన్ లతో ప్రారంభించారు .ప్రస్తుతం చిరంజీవి 'లూసిఫర్' సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా పనుల్లో కూడా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే 'ఆచార్య' సినిమా విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.



ఓవ‌ర్ టు అసెంబ్లీ : సీఎం స్ట‌డీ అవ‌ర్స్

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>