MoviesSiva.Keditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/megastarfae88a41-d961-44b3-b94d-f9e1905cc90d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/megastarfae88a41-d961-44b3-b94d-f9e1905cc90d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ చ‌రిత్ర‌లో చిరంజీవి  మకుఠం లేని మహారాజు.  ‘పునాది రాళ్లు’తో మొదలైన ఆయన ప్రస్థానం  తిరుగులేని స్థానాన్ని చేరింది.  కాగా  ఆగ‌స్టు 22 మెగాస్టార్  పుట్టిన రోజు.  ఇండ‌స్ట్రీకి వచ్చి 42 సంవ‌త్స‌రాలు అయింది. అయినా  మెగాస్టార్ కి  వయసు పెరుగుతుందా ? తగ్గుతుందా ? అని  ఇప్పుడు అభిమానులందరూ  ఇదే అడుగుతున్నారు.  రోజురోజుకు చిరు మరింత యంగ్ అయిపోతున్నారు.   ముప్పై ఏళ్లుగా   మెగాస్టార్ ఇమేజే  కాదు, మెగాస్టార్ గ్రేస్ అండ్ స్క్రీన్ ప్రెజెన్సీ కూడా ఏ మాత్రం చెక్కు చెదరలేదు.  అదే రక్తం, అదే పౌరుషం అన్నmegastar{#}Prasthanam;Industry;Fidaa;Chiranjeevi;Party;Cinemaచిరంజీవి.. ఎప్పటికీ చిరంజీవినే !చిరంజీవి.. ఎప్పటికీ చిరంజీవినే !megastar{#}Prasthanam;Industry;Fidaa;Chiranjeevi;Party;CinemaFri, 20 Aug 2021 23:18:00 GMT
తెలుగు సినీ చ‌రిత్ర‌లో చిరంజీవి  మకుఠం లేని మహారాజు.  ‘పునాది రాళ్లు’తో మొదలైన ఆయన ప్రస్థానం  తిరుగులేని స్థానాన్ని చేరింది.  కాగా  ఆగ‌స్టు 22 మెగాస్టార్  పుట్టిన రోజు.  ఇండ‌స్ట్రీకి వచ్చి 42 సంవ‌త్స‌రాలు అయింది. అయినా  మెగాస్టార్ కి  వయసు పెరుగుతుందా ? తగ్గుతుందా ? అని  ఇప్పుడు అభిమానులందరూ  ఇదే అడుగుతున్నారు.  రోజురోజుకు చిరు మరింత యంగ్ అయిపోతున్నారు.  

ముప్పై ఏళ్లుగా   మెగాస్టార్ ఇమేజే  కాదు, మెగాస్టార్ గ్రేస్ అండ్ స్క్రీన్ ప్రెజెన్సీ కూడా ఏ మాత్రం చెక్కు చెదరలేదు.  అదే రక్తం, అదే పౌరుషం అన్నట్టుగా..   ఇప్పటికీ  అదే బాడీ లాంగ్వేజ్,  అదే స్టైల్ తో   సై అంటే సినిమాకొక సారి  బాక్సాఫీస్ మెడలు వంచుతూ  సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు మెగాస్టార్.    


అసలు  మెగాస్టార్ ఇచ్చిన ఈ కొత్త  స్టిల్స్ లో   ఆయన లుక్ చూసి ఫ్యాన్స్ తో పాటు యావత్తు ప్రేక్షక లోకం  ఫిదా అయిపోయింది.  సినిమా సినిమాకి  తనను తానూ మార్చుకుంటూ   చిరు  సినీ జనాన్ని కూడా  ఆశ్చర్యచకితులను చేస్తున్నారు.  ఇంతకీ,  వయసు పెరుగుతున్న కొద్దీ  చిరు మరింత యంగ్  ఎలా అవుతున్నారు..?  కారణం ఏమిటి..?  అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.  


కానీ,  వయసు దాచేసే యంత్రం ఆయన దగ్గర ఏమి లేదు.    కారణం ఒక్కటే..   ఆయన మంచి మనసు.   అవును,  ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆయన గొప్ప మనసే కారణం.   కోట్లాది అభిమానుల ఆశీస్సులే  కారణం.  అందుకే,   చిరంజీవి.. ఎప్పటికీ చిరంజీవినే.      

ఇక  మెగాస్టార్‌  పుట్టినరోజు సందర్భంగా చిరుకి   సర్ ప్రైజెస్ ఇవ్వడానికి  మెగా అభిమానులతో పాటు మెగా సన్నిహితులు  కూడా  సన్నద్ధం అవుతున్నారు. సహజంగా  మెగాస్టార్‌ ప్రతి పుట్టినరోజుకు ప్రత్యేక పార్టీ ఉంటుంది. ఆ పార్టీకి ఇండస్ట్రీలోని ప్రముఖులు అంతా హాజరవుతారు. ఈ పుట్టిన రోజుకు కూడా ఇండస్ట్రీ ప్రముఖులు హాజరుకానున్నారు.



   

 



పట్టపగలు ఇంట్లోకి చొరబడి.. కత్తితో దాడిచేసి..

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva.K]]>