CrimeMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-3a0b45ea-ca7d-4aeb-b3ca-2db0f6d913b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime-3a0b45ea-ca7d-4aeb-b3ca-2db0f6d913b2-415x250-IndiaHerald.jpgదీంతో సదరు బాలిక పెద్దమ్మ ఇంట్లో ఉంటుంది. ప్రతిరోజు ఆ బాలిక రమణయ్యతో ఫోన్లో కూడా మాట్లాడేది. ఒక రోజు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు పెళ్ళికి అంగీకరించకపోవడంతో ఎలాగైనా జీవించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ బాలికను తీసుకొని బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి వెళ్లి, తండ్రి కూతుళ్ళమని చెప్పి ఒక రహదారి పక్కనున్న లాడ్జిలో గదిని కూడా తీసుకున్నారు. ఆ గదిలోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయాన్నే వచ్చిన లాడ్జి సిబ్బంది గమనించి వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమCrime {#}prema;Nellore;marriage;Love;Father;Ee Rojullo;Lover;policeఅతడికి 37 ఏళ్లు.. ఆమెకు 17 ఏళ్లు.. లాడ్జ్ కి వెళ్లారు.. ఆపై..!!అతడికి 37 ఏళ్లు.. ఆమెకు 17 ఏళ్లు.. లాడ్జ్ కి వెళ్లారు.. ఆపై..!!Crime {#}prema;Nellore;marriage;Love;Father;Ee Rojullo;Lover;policeFri, 20 Aug 2021 08:10:00 GMTవారిద్దరిదీ తండ్రికూతుళ్ల వయస్సు.. అతడికి  37 సంవత్సరాలు.. పెళ్లయి 15 సంవత్సరాలు అవుతోంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ అమ్మాయికి  17 సంవత్సరాలు.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరి మనసును ఒకరికి ఇచ్చేసుకున్నారు. ఇద్దరు కలిసి సహజీవనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తండ్రీ కూతుళ్ళ మని చెప్పి  ఒక లాడ్జిలో రూమ్ కూడా తీసుకున్నారు తర్వాత ఏం జరిగిందంటే..?
 అతనికి వివాహం జరిగి  17 సంవత్సరాలు అయిపోయింది. ఆ బాలికకు ఇంకా 17 సంవత్సరాలే. వారిద్దరి మధ్య ప్రేమ కుదిరింది. ప్రేమ కాస్త లైంగికంగా వారిని దగ్గర  చేసింది. అందుకే అంటారేమో ప్రేమ గుడ్డిది అని. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలంటే  ఒకటికి వందసార్లు ఆలోచిస్తున్నారు. కానీ మైనర్ బాలిక వయసుతో సంబంధం లేకుండా తన తండ్రి వయసున్న వ్యక్తితో ప్రేమలో పడింది. వారిద్దరి మధ్య వయసు వ్యత్యాసం  20 ఏళ్ల పైనే ఉంటుంది. అతడి ఆకర్షణలో ఈ బాలిక పడింది. కానీ సదరు వ్యక్తికి బిడ్డ వయసున్న అమ్మాయితో  ప్రేమ ఏంటని  అతనికి అనిపించలేదు. అతను చేస్తున్నది తప్పని కూడా ఆ వ్యక్తి అనుకోలేదు. తను ఒక లవర్ బాయ్ ల  ఫీల్ అయ్యాడు.

వారిద్దరూ దగ్గరి బంధువులు. ఒక పెళ్లిలో వారి మధ్య కలిసిన మాటలు ప్రేమగా మారాయి. ఒకరినొకరు ఉండలేను అనుకున్నారు. ఇద్దరు కలిసి సహజీవనం చేయడానికి సిద్ధపడ్డారు. ఇంతలో ఏం జరిగిందో.. ఇద్దరు కలిసి ఒక లాడ్జిలో సృహ  కోల్పోయి ఉన్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దగదర్తికి చెందిన గద్దె రామయ్య అనే వ్యక్తికి బుచ్చిరెడ్డిపాలెంలోని ఒక మహిళతో 15 సంవత్సరాల కింద పెళ్లి జరిగింది. వీరు కూలి పని చేసుకుని జీవనం సాగిస్తుంటారు. అతనికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. జలదంకి మండల కేంద్రంలోని  ఒక గ్రామానికి చెందిన 17 సంవత్సరాల బాలికతో  ఆయనకు పరిచయం ఏర్పడింది. మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని ముగ్గులోకి దింపాడు. ఆ బాలికను ఆకర్షించేలా చేశాడు. ప్రేమాయణం మొదలు పెట్టాడు. చివరికి బాలికతో రెండో పెళ్లి కూడా సిద్ధమయ్యాడు. తనకు కొడుకు లేరన్న  కారణంతో ఆ బాలికను రెండో పెళ్లి చేసుకునేందుకు అందరిని ఒప్పించే పనిలో పడ్డారు. ఇతడి ఒక్క దుర్బుద్ధి తెలుసుకున్న కుటుంబ సభ్యులు మందలించారు. ఇద్దరికీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చి  ఎవరి ఇంటికి వారిని తీసుకొని వెళ్ళిపోయారు.

 ఇక బాలికతో తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు ఉండడంతో  వేర్వేరుగా ఉంచారు. దీంతో సదరు బాలిక పెద్దమ్మ ఇంట్లో ఉంటుంది. ప్రతిరోజు ఆ బాలిక రమణయ్యతో ఫోన్లో కూడా మాట్లాడేది. ఒక రోజు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు పెళ్ళికి అంగీకరించకపోవడంతో  ఎలాగైనా జీవించాలని  ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ బాలికను తీసుకొని  బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి వెళ్లి, తండ్రి కూతుళ్ళమని చెప్పి ఒక రహదారి పక్కనున్న లాడ్జిలో గదిని కూడా తీసుకున్నారు. ఆ గదిలోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయాన్నే వచ్చిన లాడ్జి సిబ్బంది గమనించి వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేపట్టారు.



రేవంతు రాక : సీనియ‌ర్లు న‌మ్ముతారా?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>