HealthSiva.Keditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/hair-05b2f8a0-c2d6-4045-8965-b020b070ced5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/hair-05b2f8a0-c2d6-4045-8965-b020b070ced5-415x250-IndiaHerald.jpg మారిన జీవన విధానం కారణంగా ఇప్పుడు జుట్టు సమస్య ప్రతి ఒక్కరికీ సర్వసాధారణం అయిపోయింది. ఈ కాలుష్య ప్రపంచంలో జుట్టు సమస్య లేని మనిషి లేడు. అందుకే, మన దేశంలో జుట్టు సమస్యే పెద్ద బిజినెస్ అయిపోయింది. ఎక్కడిక్కడ నకిలీ హెయిర్ క్లినిక్స్ పుట్టుకొచ్చాయి. డాక్టర్ అసిస్టెంట్స్ , పళ్ళ డాక్టర్లు కూడా హెయిర్ సర్జెన్స్ గా చలామణి అవుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఆశాకిరణంగా మారింది ట్రైకోస్ ('Trichos). సౌత్ ఇండియాలోనే టాప్ హెయిర్ సర్జన్స్ లో ఒకరు, గోల్డ్ మెడలిస్ట్ ‘డాక్టర్: జాన్ Hair {#}Korea; South;Jaan;Sugar;John;Air;Doctor;Success;Cheque;Ee Rojullo;Teluguటాప్ హెయిర్ సర్జన్ ‘డాక్టర్: జాన్ వాట్స్'తో స్పెషల్ ఇంటర్వ్యూ !టాప్ హెయిర్ సర్జన్ ‘డాక్టర్: జాన్ వాట్స్'తో స్పెషల్ ఇంటర్వ్యూ !Hair {#}Korea; South;Jaan;Sugar;John;Air;Doctor;Success;Cheque;Ee Rojullo;TeluguFri, 20 Aug 2021 19:30:39 GMT

మారిన జీవన విధానం కారణంగా   ఇప్పుడు  జుట్టు సమస్య ప్రతి ఒక్కరికీ సర్వసాధారణం అయిపోయింది.  ఈ కాలుష్య  ప్రపంచంలో జుట్టు సమస్య లేని మనిషి    లేడు. అందుకే,  మన దేశంలో జుట్టు సమస్యే   పెద్ద బిజినెస్  అయిపోయింది.  ఎక్కడిక్కడ నకిలీ హెయిర్ క్లినిక్స్ పుట్టుకొచ్చాయి.  డాక్టర్  అసిస్టెంట్స్ , పళ్ళ డాక్టర్లు  కూడా  హెయిర్  సర్జెన్స్ గా చలామణి అవుతున్నారు.  ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఆశాకిరణంగా మారింది ట్రైకోస్ ('Trichos).  సౌత్ ఇండియాలోనే  టాప్ హెయిర్ సర్జన్స్ లో ఒకరు,  గోల్డ్ మెడలిస్ట్  ‘డాక్టర్: జాన్ వాట్స్'.  పూర్తి బట్టతలతోనైనా,   ఎలాంటి జుట్టు సమస్యతోనైనా  తన దగ్గరికి వచ్చిన వారి   కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నారు జాన్ వాట్స్.  

ఆయన స్థాపించిన  'Trichos Hair Transplant and Research Center'  సౌత్ ఇండియాలోనే  'బెస్ట్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అవార్డ్' అందుకోవడం మన తెలుగు రాష్ట్రాలకే ఎంతో గర్వకారణం. ఇప్పటికీ మొత్తం ఇండియాలోనే  'Trichos' టాప్ లో ఉందంటే..  అది  ‘డాక్టర్: జాన్ వాట్స్'  కచ్చితత్వమైన నిజాయితీ గల వైద్య విధానమే కారణం.   పదహారు వందల హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలను వందశాతం సక్సెస్ ఫుల్ గా  చేసిన  సీనియర్ సర్జిన్  'డాక్టర్ : జాన్ వాట్స్'.   'జాన్'  మన తెలుగు వారు కావడం  తెలుగు వారికే  గర్వకారణం.  

అయితే, తెలిసి తెలియక  బట్టతల బాధితులు అమాయకంగా  నకిలీ డాక్టర్ల  చుట్టూ,   నకిలీ క్లినిక్ ల చుట్టూ  తిరిగి మోసపోతున్న నేపథ్యంలో వారికీ కనువింపు కలిగించాలనే  మా  ఈ  ప్రయత్నం.  ఆ  అమాయికులను కాపాడాలనే  ఉద్దేశ్యంతోనే   ‘డాక్టర్  జాన్ వాట్స్' గారితో  ఓ చిన్న ఇంటర్వ్యూ.  

  

యాంకర్ : నమస్కారం డాక్టర్ గారు.  అసలు  బట్టతలకు పరిష్కారం ఏమిటి ?   

జాన్ వాట్స్ :   బట్టతలకు సరైన శాశ్విత పరిష్కారం 'హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్'.  ఈ  సర్జరీ ప్రాసెస్ లో  రూట్స్ తో సహా  పెర్మనెంట్ జోన్ నుంచి హెయిర్ తీసుకుని ఎక్కడైతే బట్టతల  ఉంటుందో  ఆ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాము. ఆ హెయిర్ లైఫ్ లాంగ్  ఉంటుంది. 


యాంకర్ : మరి,  ఇంప్లాంట్ చేసినట్లు  ఆ హెయిర్ తెలిసిపోయే ఛాన్స్ ఉండదా ? 

జాన్ వాట్స్ : క్వాలిఫైడ్ అండ్ ఎక్స్ పీరియన్స్  సర్జన్ గానీ  ఇంప్లాంట్ చేస్తే..   ఆ హెయిర్,  న్యాచురల్ హెయిర్ లానే ఉంటుంది.   హెయిర్ కట్ చేసుకోవచ్చు, కలర్ వేసుకోవచ్చు,  హెయిర్ ను  నచ్చినట్టు స్టైల్ గా కూడా చేసుకోవచ్చు.           
   

యాంకర్ : కానీ, హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్  అనేది ప్రముఖులకు తప్ప..  సామాన్యులకు అందని ద్రాక్ష అని చాలామందికి  డౌట్ ఉంది ?

జాన్ వాట్స్ : అది అపోహ మాత్రమే.  అవసరమైన అతి సామాన్యుడికి కూడా  ఈ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స అందుబాటులో ఉంది.  ఎవరైనా  ఖర్చు పెట్టే విధంగానే ట్రాన్స్ ప్లాంటేషన్ చార్జెస్ ఉన్నాయి.  


యాంకర్ : ఆలాగే,  సర్జరీ చేయించుకున్నాక,  రిజల్ట్స్ వస్తోందో రాదో  అనే అనుమానం కూడా ఎక్కువమందికి ఉంటుంది ? 

జాన్ వాట్స్ :   కచ్చితంగా విజుబుల్ రిజల్ట్స్ వస్తాయి.  ట్రాన్స్ ప్లాంటేషన్  తర్వాత వచ్చే  ఆ జుట్టు చాల సహజంగా కూడా ఉంటుంది.  ఒత్తుగా ఉన్న ఆ హెయిర్ లో నుండి గాలి పాస్ అయినప్పుడు   ఆ ఫీల్ ని  మీరు ఫీల్ అవ్వొచ్చు.  సో.. రిజల్ట్ పర్ఫెక్ట్ గా వస్తోంది.    




యాంకర్ :  అసలు ఈ బట్టతల ఎందుకు వస్తోంది సర్ ?

జాన్ వాట్స్ :   వంశపార్యపరంగా,  'డి హెచ్ టి' హార్మోన్ ఇన్ వాల్వ్ మెంట్  ఎవరికైతే ఉంటుందో వారికీ  బట్టతల వస్తోంది.  ఈ  'డి హెచ్ టి' హార్మోన్ నుండి వచ్చే సిగ్నల్స్ వల్ల  తల ముందు భాగంలో  ఉండే హెయిర్ రాలిపోతుంది. కొంతమందికి సైడ్స్ లో  రాలిపోతుంది.  మరి కొంతమందికి పైన రాలిపోతుంది. ఇలా ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు హెయిర్ ఫాల్ అవుతుంది.        
             

యాంకర్ :  మీరు 1600 పైగా  సర్జరీలు చేసిన టాప్ సర్జన్.  ఈ  జుట్టు సమస్యల పై ప్రజలలో తగిన అవగాహన పెంపొందిస్తే బాగుంటుంది సర్ ?      

జాన్ వాట్స్ :   ఆ ఉద్దేశ్యంతోనే    ద నేకేడ్ ట్రూత్ ఎబౌట్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్   (The Naked Truth  About Hair Plantation)  అని ఒక బుక్ రాస్తున్నాను.  ఈ బుక్ లో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కి సంబధించిన ప్రతి అంశం,  జుట్టుకు సంబంధించిన  ప్రతి విషయం వివరంగా ఉంటుంది.  ఈ జుట్టు వల్ల ఎంతోమంది మానసికంగా క్షోభకు గురి అవుతున్నారు. అయితే, దీనికి 100% సొల్యూషన్ ఉంది.
       

యాంకర్ :   ఏ వయసువారైనా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవచ్చా?

జాన్ వాట్స్ : కచ్చితంగా చేసుకోవచ్చు. కాకపోతే 25 ఏళ్ల నుండి  45 ఏళ్ల మధ్య  వయసు ఉన్న  వారికి మంచి రిజల్ట్స్ వస్తాయి.  అయితే,   ఈ రోజుల్లో హెయిర్ ట్రాన్స్‌ ప్లాంటేషన్స్‌ లో చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అలాగే  ఏ వయసు వారికైనా సరే  వారి  బట్టతలకు    వేరే పద్ధతులు ద్వారా కూడా  పరిష్కారం ఉంది.  

యాంకర్ :  బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు  కూడా  హెయిర్ ప్లాంటేషన్   చేయించుకోవచ్చా?  

జాన్ వాట్స్ :   చేయించుకోవచ్చు.  కాకపోతే ముందుగా  బీపీ, షుగర్ లెవల్స్ ను  కంట్రోల్ కి తెచ్చి..   ప్రోటోకాల్ ప్రకారం సర్జరీ చేయాలి. మా క్లయింట్స్ లో  బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.  వారికి మంచి రిజల్ట్స్ వచ్చాయి.  చాలా సంతోషంగా ఉన్నారు.                

యాంకర్ : హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత   సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ?
జాన్ వాట్స్ :   ఎటువంటి సైడ్  ఎఫెక్ట్స్‌ ఉండవు.  మా దగ్గర  సర్జరీ చేయించుకున్న క్లయింట్స్‌ తో  కూడా   మీరు డైరెక్ట్ గా  మాట్లాడి  ప్రతి విషయాన్ని అడిగి  తెలుసుకోవచ్చు.  ట్రాన్స్‌ ప్లాంటేషన్స్‌  వల్ల  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ ఉండవు.        


యాంకర్ : డాక్టర్ గారు,  సర్జరీ చేయించుకున్న తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి ? 

 జాన్ వాట్స్ :  రెండో రోజే  అఫీస్ కి వెళ్లొచ్చు.    ప్రస్తుతం 'FUE' పద్దతిలో సర్జరీ చేస్తున్నాం,  ఈ పద్దతి వల్ల ఉపయోగం ఏమిటంటే..  సర్జరీ చేసినట్టు ఎలాంటి ఇంప్రెషన్స్  కూడా తెలియవు, అలాగే పెయిన్ కూడా లైట్ గానే ఉంటుంది.  


యాంకర్ : హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత.. మెయిన్ గా ఫాలో అవ్వాల్సిన అంశాలు ఏమిటి ? 

 జాన్ వాట్స్ :  సర్జరీకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు చూజ్ చేసుకున్న సర్జన్ కి ఎక్కువ అనుభవం ఉందా ?, అతని దగ్గర స్కిల్ ఫుల్  టీమ్ ఉందా ? అండ్ అతను ఆల్ రెడీ సర్జరీలు చేసిన రికార్డ్స్ అండ్  ఎంత సక్సెస్ రేటు అని  క్షుణ్ణంగా  చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే  మీరు  కరెక్ట్ సర్జన్ ను ఎన్నుకుంటారో  అప్పుడు మాత్రమే మీకు  గుడ్ రిజల్ట్స్ వస్తాయి.    


యాంకర్ :  సౌత్ ఇండియాలోనే   మీ ట్రైకోస్ సంస్థకి   'బెస్ట్ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ఇన్స్టిట్యూట్' అని చాలా  అవార్డ్ లు, రివార్డులు వచ్చాయి. ఎలా ఫీల్ అవుతున్నారు ? 

 జాన్ వాట్స్ :  నాకు  నా  క్లయింట్ కళ్ళల్లో కనిపించే  ఆ చిరునవ్వే  నాకు  నిజమైన అవార్డు అండ్ రివార్డు.  చివరగా   బాల్డ్ నెస్ కి చక్కని  పరిష్కారం ఉంది. ఎవరూ చింతించకండి.



కొడాలి నానీ... కుక్కని కొట్టినట్టు కొడుతూ తీసుకెళ్తాo!

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva.K]]>