PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr4ee687ed-3bcb-4c7b-8ae1-c6d168f6e4aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr4ee687ed-3bcb-4c7b-8ae1-c6d168f6e4aa-415x250-IndiaHerald.jpgజూరాబాద్ ఎన్నిక త‌రువాత ముందు రాజ‌కీయంలో కేసీఆర్ అన్న విధంగా త‌యార‌య్యాయి ప‌రిస్థితులు. మ‌మ‌త ఎన్నిక‌తో ఈ ఎన్నిక‌లూ ముడిప‌డడం ఓ విశేషం. ఏదేమయినా మ‌రికొన్ని రోజులు ఈ ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌నుండడం అప్ప‌టిదాకా ఏదో ఓ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల్సి రావ‌డం ఒక్క కేసీఆర్ కే కాదు అంద‌రికీ ఆర్థిక భార‌మే. కానీ ఎన్నిక‌ల క‌మిష‌న్ మాత్రం ఇప్ప‌టి కిప్పుడు నోటిఫికేష‌న్ ఇచ్చేలా లేదు. ఈటెల కూడా ఇదే అదునుగా ముఖ్య‌మంత్రి వ‌ర్గాల‌పై మాట‌ల దాడి ఆప‌డం లేదు. kcr{#}vidya;CM;Huzurabad;revanth;KCRస‌ర్వే టైమ్స్ : నిరాశ‌లో కేసీఆర్ !స‌ర్వే టైమ్స్ : నిరాశ‌లో కేసీఆర్ !kcr{#}vidya;CM;Huzurabad;revanth;KCRFri, 20 Aug 2021 20:45:00 GMTరాజ‌కీయంలో ఎన్ని ఎత్తుగ‌డలు వేసినా చివ‌రకు గెలిచి తీరాల్సింది ఓట‌రు మ‌న‌సునే! కేసీఆర్ కు ఇది వెన్నతో పెట్టిన విద్య అని అంటుంటారు కానీ ఈ సారి అది సాధ్యం కాని ప‌ని. రేవంత్  ద‌ళితుల‌ను రెచ్చ‌గొట్టి ఆయ‌నపైకి పంపుతున్నారు. ప్ర‌వీణ్ కూడా అదే తోవ‌లో ఉన్నారు. వీరిద్ద‌రితో పాటు సీత‌క్క దండు ఎలానూ ఉంది. ఇంత‌మంది దాడిచేస్తే బ‌క్క చిక్కిన దేహంతో కేసీఆర్ ఎలా అడ్డు కోగ‌ల‌రు? వీరికి కిష‌న్ రెడ్డి, వీరికి బండి సంజ‌య్ తోడుగా ఉండ‌డంతో విప‌క్షం మొత్తం ఒక్క కేసీఆర్ పైకే దండెత్తేందుకు క‌దులు తుంది. కొంత‌లో కొంత ష‌ర్మిల కూడా ఆయ‌న‌ను టార్గెట్ చేయ‌డంలో స‌ఫ‌లీకృతం అయ్యారు. ఈ ప‌రిణామాలు ఎలా ఉన్నా ఆయ న తీసుకు వ‌చ్చిన ప‌థ‌కాల ఫ‌లాలు బాలేవు అని తెలుస్తోంది. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేప‌ట్టి క్యాడ‌ర్ ను పూర్తిగా ఉత్సాహ ప‌రిస్తేనే హుజురాబాద్ ఫ‌లితం ఎలా ఉన్నా పార్టీని నిలుపుకోవాల‌న్న ఆలోచ‌న ఒక‌టి అంద‌రికీ అందించేందుకు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు కేసీఆర్ కు స‌ల‌హా ఇస్తున్నారు. ప్ర‌ధాన కార్యాల‌యాలు త‌నిఖీలు చేప‌ట్ట‌డం, యంత్రాంగాన్ని ఉ రుకులు,పరుగులు పెట్టించ‌డం లాంటి ప‌నులు ఒక‌టో రెండో చేయ‌డం ఇప్పుడు త‌ప్ప‌ని స‌రి! ఇవేవీ లేకుండా రాజ‌కీయం చేయ డం అంటే పెద్ద‌గా ఫ‌లితం ఇవ్వ‌ని ప‌నే! కానీ వీటిపై కేసీఆర్ పెద్ద‌గా ఆస‌క్తి చూప‌క‌పోగా, అవి రివ‌ర్స్ అవుతాయేమో అన్న భ‌యం ఉంది. నిరాశ ఉంది. నిస్తేజం ఉంది. ఇవి ఉంటుండగా ఆయ‌న చేయాల‌న‌కున్న‌వి చేయ‌డం జ‌ర‌గ‌ని ప‌ని.


కేసీఆర్ వ‌ర్గాల‌కూ ఆయ‌నతో ఉన్న మ‌రికొన్ని  స‌మూహాల‌కూ హుజురాబాద్ ప‌రిణామాలే స‌వాలుగా మారాయి. ద‌ళిత బంధు ప థ‌కం  అనౌన్స్ చేయ‌డంతో ఇందుకు సంబంధించి నిధుల స‌మీక‌ర‌ణ‌, పంపిణీ, అన్నింటి క‌న్నా మించి అర్హుల ఎంపిక అన్న‌వి క్రి యాశీల‌కంగా మారాయి. ఎన్నిక‌ల‌కూ వాటి ప్ర‌ణాళిక‌ల‌కూ చాలా దూరం ఉండ‌డంతో ఉన్నంత వ‌ర‌కూ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప‌నులేవో చేయాల‌ని కేసీఆర్ అధికారుల‌ను ఆదేశిస్తున్నారు. కానీ స‌ర్వేలు మాత్రం ఈటెల‌కు అనుకూలం అని తేల్చేశాయి.



హుజూరాబాద్ ఎన్నిక త‌రువాత ముందు రాజ‌కీయంలో కేసీఆర్ అన్న విధంగా త‌యార‌య్యాయి ప‌రిస్థితులు. మ‌మ‌త ఎన్నిక‌తో ఈ ఎన్నిక‌లూ ముడిప‌డడం ఓ విశేషం. ఏదేమయినా మ‌రికొన్ని రోజులు ఈ ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌నుండడం అప్ప‌టిదాకా ఏదో ఓ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల్సి రావ‌డం ఒక్క కేసీఆర్ కే కాదు అంద‌రికీ ఆర్థిక భార‌మే. కానీ ఎన్నిక‌ల క‌మిష‌న్ మాత్రం ఇప్ప‌టి కిప్పుడు నోటిఫికేష‌న్ ఇచ్చేలా లేదు. ఈటెల కూడా ఇదే అదునుగా ముఖ్య‌మంత్రి వ‌ర్గాల‌పై మాట‌ల దాడి ఆప‌డం లేదు.



హుజురాబాద్ ఫ‌లితం ఎలా ఉన్నా ద‌ళిత బంధు నిర్వ‌హ‌ణ త‌ప్ప‌దు. ప‌దిల‌క్ష‌లు ఇవ్వ‌డం అన్న‌ది కూడా ఇక త‌ప్ప‌దు. బ్యాంకుల కు ఈ మేర‌కు కొన్ని సూచ‌న‌లు కూడా సీఎం ఇవ్వ‌క త‌ప్ప‌దు. ఈ త‌రుణంలో ప‌థ‌కం నిర్వ‌హ‌ణ ఎలా ఉన్నా ఏమ‌నుకున్నా కేసీఆర్ కు ఇప్పుడిదే కొండంత భారం కానుంది. ఆయ‌న తీవ్ర నిరాశ‌లో ఉన్నార‌ని స‌మాచారం. ఈటెల‌ను ఢీకొనే స‌త్తా గెల్లుకు ఉందో లేదో అన్న‌ది అటుంచితే ద‌ళిత బంధు త‌రువాత మైనార్టీ, బీసీ, ఆదివాసీ వ‌ర్గాల నుంచి విప‌రీతం అయిన ఒత్తిడి పెరుగుతోంది. త‌మ‌కు ఏమ‌యినా చేయాల‌ని అడుగుతున్నారు. త‌మ‌కూ ఆదాయ మార్గాలు పెంచేందుకు ప్ర‌య‌త్నాలు చేయాల‌ని కోరుతున్నారు.





12 ఏళ్ళు పైబడిన పిల్లలకు టీకాలు

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>