MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-sunaina-got-good-offers-in-tillywooddc456e9e-54d7-46dc-a89f-c039eef14f8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-sunaina-got-good-offers-in-tillywooddc456e9e-54d7-46dc-a89f-c039eef14f8b-415x250-IndiaHerald.jpgబొమ్మ హిట్. ఇలాంటి టైమ్ లో హిట్ అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు. ఎన్నో అంశాలు కలసి వస్తేనే తప్ప సక్సెస్ అన్న మాట రాదు. కానీ అది జరిగింది. చిన్న సినిమా మళ్ళీ బతికింది. ఈ మధ్యన చూస్తే వరసగా చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. tollywood{#}Kollywood;sri vishnu;vishnu;Success;Tollywood;Coronavirus;Heroine;Hero;Cinemaబొమ్మ హిట్టు... అమ్మడు సంగతేంటి... ?బొమ్మ హిట్టు... అమ్మడు సంగతేంటి... ?tollywood{#}Kollywood;sri vishnu;vishnu;Success;Tollywood;Coronavirus;Heroine;Hero;CinemaFri, 20 Aug 2021 19:14:56 GMTబొమ్మ హిట్. ఇలాంటి టైమ్ లో హిట్ అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు. ఎన్నో అంశాలు కలసి వస్తేనే తప్ప సక్సెస్ అన్న మాట రాదు. కానీ అది జరిగింది. చిన్న సినిమా మళ్ళీ బతికింది. ఈ మధ్యన చూస్తే వరసగా చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి.

తాజాగా వచ్చిన రాజ రాజ చోర‌  హిట్ టాక్ తెచ్చుకుంది. యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన ఈ మూవీకి జనాదరణ బాగానే ఉంది. టైటిల్ నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ రావడంతో సినిమా అనుకున్న రేంజికి వెళ్ళిందని మేకర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదే టైమ్ లో ఈ సినిమా కాన్సెప్ట్ కూడా నావెల్టీగా ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే చిన్న సినిమాగా వచ్చిన రాజ రాజ చోర‌ హిట్ ని సాధించడం అంటే గ్రేట్ అని చెప్పుకోవాలి.

జనాలు రారు,  కరోనా భయాలు అని అనుకుంటున్న వేళ ఈ మూవీ హిట్ టాక్ తో శ్రీ విష్ణు కి మంచి బ్రేక్ వచ్చినట్లే. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన సునైనాకు కూడా కలసి వచ్చింది అంటున్నారు. ఈ అమ్మడు కోలీవుడ్ లో బాగానే రాణిస్తోంది. కానీ తెలుగులో ఈ మూవీ హిట్ కావడంతో మరి టాలీవుడ్ మేకర్స్ ఆమె వైపు చూస్తారా అన్నదే చర్చగా ఉందిట. అందం, అభినయంతో పాటు, తెలుగుదనంతో ఉట్టిప‌డే సునైనాకు అవకాశాలు బాగానే వస్తాయని అనుకుంటున్నారు. దాంతో ఆమె దశ తిరిగినట్లే అంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో మంచి కాంపిటేషన్ ఉంది. సునైనా మరి రేసులో దూసుకువస్తే ఉన్న వారూ కొత్తవారు ఎలా సర్దుకుంటారో చూడాలి. నిజానికి టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎపుడూ ఉంటూనే ఉంటుంది. టాలెంట్, అందం ఉన్న వారు ఎపుడూ అవసరం పడుతూనే ఉంటుంది. అలాంటి స్థితిలో హిట్ హీరోయిన్ అంటే ఆఫర్లు వెల్లువలా వస్తాయేమో.







12 ఏళ్ళు పైబడిన పిల్లలకు టీకాలు

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>