Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/kuthuirni-bayataki-visiresaadu-chivarikk23a56a86-3fad-473b-856f-91d24dad82e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/kuthuirni-bayataki-visiresaadu-chivarikk23a56a86-3fad-473b-856f-91d24dad82e2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భూమ్మీద ఉన్న మిగతా జీవులతో పోల్చి చూస్తే మనిషి జీవితం ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే మనిషికి విచక్షణ ఉంటుంది ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి సాటి మనుషుల విషయంలో ఎలా వ్యవహరించాలి అనే ప్రతి ఒక్కరికి ఒక విచక్షణ ఉంటుంది. కానీ నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మాత్రం నాగరిక సమాజంలో బ్రతుకుతున్న మనుషులకంటే అటు అడవిలో బ్రతుకుతున్నది జంతువుల నయం అని అనిపిస్తుంది. ప్రస్తుతం జంతువులైన కాస్త విచక్షణతో ఉంటున్నాయి కానీ ఎంత గొప్పదైన మనిషిగా పుట్టిన వారు మాత్రం ఏకంగా విచక్షణ కోలDeat{#}mounika;Rajasthan;pradeep;Father;Husband;police;Wifeదారుణం : భార్య ముసుగు వేసుకోలేదని.. పసిపాపని విసిరేశాడు?దారుణం : భార్య ముసుగు వేసుకోలేదని.. పసిపాపని విసిరేశాడు?Deat{#}mounika;Rajasthan;pradeep;Father;Husband;police;WifeFri, 20 Aug 2021 14:45:00 GMTప్రస్తుతం భూమ్మీద ఉన్న మిగతా జీవులతో పోల్చి చూస్తే మనిషి జీవితం ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే మనిషికి విచక్షణ ఉంటుంది ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి సాటి మనుషుల విషయంలో ఎలా వ్యవహరించాలి అనే ప్రతి ఒక్కరికి ఒక విచక్షణ ఉంటుంది. కానీ నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మాత్రం నాగరిక సమాజంలో బ్రతుకుతున్న మనుషులకంటే అటు అడవిలో బ్రతుకుతున్నది జంతువుల నయం అని అనిపిస్తుంది.  ప్రస్తుతం జంతువులైన కాస్త విచక్షణతో ఉంటున్నాయి కానీ ఎంత గొప్పదైన మనిషిగా పుట్టిన వారు మాత్రం ఏకంగా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారూ.



 తాము ఎలా ప్రవర్తిస్తున్నాము.. ఏం చేస్తున్నాము అన్నది విచక్షణ కూడా లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు.  ముఖ్యంగా క్షణికావేశం లో ఎంతోమంది ఏకంగా హత్యలు సైతం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా విచక్షణ కోల్పోయి సొంత వారి పాలిట ఏకంగా యమకింకరులు గా మారిపోతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  చిన్న విషయానికే కోపోద్రిక్తుడిగా మారిపోయాడు భర్త.  భార్యపై ఉన్న కోపాన్ని ఏకంగా చిన్నారి కూతురు పై చూపించాడు.  దీంతో ఈ లోకాన్ని కూడా సరిగ్గా చూడనీ ఆ చిన్నారి అప్పుడే కన్న తండ్రి చేతిలో కన్ను మూసే పరిస్థితి ఏర్పడింది.



 ఈ విషాదకర ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. భార్య ముఖాన్ని ముసుగుతో కప్పుకో లేదు అన్న కోపంతో భర్త కన్న కూతురిని ఇంటి నుంచి బయటకు విసిరేశాడు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు వదిలింది. ఆల్వార్ జిల్లాలో ప్రదీప్ అనే వ్యక్తికి మౌనిక అనే యువతితో వివాహం జరిగింది   వారికి మూడేళ్ళ పాప కూడా ఉంది. అయితే ముఖంపై మసుగు ధరించాలని ప్రదీప్ భార్యకు చెబుతూ ఉండేవాడు. ఇటీవల ఇదే విషయంపై భార్యభర్తలిద్దరు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయినా భర్త ఏకంగా మూడేళ్ల కూతురు ని ఇంటి నుంచి బయట పడేసాడు. దీంతో చివరికి ప్రాణాలు వదిలింది ఆ చిన్నారి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



దారుణం : భార్య ముసుగు వేసుకోలేదని.. పసిపాపని విసిరేశాడు?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>