Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/did-nagma-run-such-a-story-in-real-life02188f0c-a04a-422c-9672-ec3dc3276084-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/did-nagma-run-such-a-story-in-real-life02188f0c-a04a-422c-9672-ec3dc3276084-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో కొన్ని సంవత్సరాల క్రితం వరకూ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా మరియు కుర్రాళ్ళ గుండెల్లో రాకుమారిగా అలాగే ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న వారిలో అరేబియన్ గుర్రం నగ్మా ఒకరు.అప్పట్లో ఈ నటికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరి సరసన నటించి మంచి టాలెంటెడ్ హీరోయిన్ గా నిలిచింది. నగ్మా అందంతోనే కాకుండా మరియు శరీరాకృతితో అలాగే చిరునవ్వుతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానం సంపాదించుకున్నారుNagma{#}Nagma;Ravi Kishan;aarti agarwal;Allari;Heroine;Allu Arjun;NTR;Tollywood;Telugu;marriage;prema;Love;Rajani kanth;Newsనగ్మా నిజ జీవితంలో ఇంత కథ నడిచిందా...?నగ్మా నిజ జీవితంలో ఇంత కథ నడిచిందా...?Nagma{#}Nagma;Ravi Kishan;aarti agarwal;Allari;Heroine;Allu Arjun;NTR;Tollywood;Telugu;marriage;prema;Love;Rajani kanth;NewsFri, 20 Aug 2021 22:19:00 GMTసినిమా పరిశ్రమలో కొన్ని సంవత్సరాల క్రితం వరకూ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా మరియు కుర్రాళ్ళ  గుండెల్లో రాకుమారిగా అలాగే ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న వారిలో అరేబియన్  గుర్రం నగ్మా ఒకరు.అప్పట్లో ఈ నటికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరి సరసన నటించి  మంచి టాలెంటెడ్ హీరోయిన్ గా నిలిచింది. నగ్మా అందంతోనే కాకుండా మరియు శరీరాకృతితో అలాగే చిరునవ్వుతో ఎంతో మంది ప్రేక్షకులను అభిమానం సంపాదించుకున్నారు. అప్పట్లో ఈ హీరోయిన్ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమ ప్రయాణం సాగించిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయని సమాచారం.అదే విధంగా ఈమె కెరీర్ పరంగా మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలతో అఫైర్స్ కొనసాగించిందనే వార్తలు కూడా బలంగా వినిపించేవని సమాచారం. ఈ క్రమంలోనే రవికిషన్ అనే భోజ్ పురి సూపర్ స్టార్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయట.రవి కిషన్ అంటే అల్లు అర్జున్ నటించిన టువంటి 'రేసుగుర్రం' చిత్రంలో మద్దాలి శివారెడ్డి పాత్రలో నటించిన స్టార్ హీరో. ఈ హీరోతో నగ్మా ప్రేమ ప్రయాణం కొనసాగించిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినట్లు సమాచారం. అయితే ఈమె నటుడు రవి కిషన్ ను ప్రేమిస్తున్నప్పటికీ అతనికి పెళ్లి జరిగిపోవడం జరిగిందట. అయితే వీరి ప్రేమ ప్రయాణం తన భార్యకు తెలిసిన, ఆమె ఒప్పుకుందని సమాచారం.

నగ్మా తండ్రికి రవికిషన్ మంచి స్నేహితుడు కావడంతో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. అప్పట్లో ఈ జంట గురించి, వీరి మధ్య ఉన్న ఎఫైర్ గురించి భోజ్ పురిలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవట. ఈ క్రమంలోనే కొద్దిరోజులకు నగ్మా రాజకీయాలలోకి రావడం చేత వీరి మధ్య దూరం పెరిగిందని సమాచారం. అయితే ఇప్పటికీ వీరిద్దరి మధ్య అదే రిలేషన్ కొనసాగిస్తున్నారా లేదా అనే విషయం మాత్రం ఎవ్వరికి తెలియడం లేదట. తెలుగు సినిమా పరిశ్రమలో నగ్మా 2004వ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అల్లరి రాముడు చిత్రంలో ఆర్తి అగర్వాల్ కు తల్లి పాత్రలో నటించి మెప్పించారు.అప్పటి నుంచి నగ్మా తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యారని చెప్పవచ్చు.



ఈ మేటి తారల ఒంటరితనానికి కారణాలు ఇవే !

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>