PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap7e1c3d91-4fc0-44b4-bb1c-86cfefc1dcd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap7e1c3d91-4fc0-44b4-bb1c-86cfefc1dcd5-415x250-IndiaHerald.jpgటీడీపీ త‌ర‌ఫున చంద్ర‌బాబు ఎప్ప‌టిలానే కొన్ని అస్త్రాలు సిద్ధం చేసే ఉంటారు క‌నుక వాటి వినియో గం పై ఎమ్మెల్యేల‌కు ఏ విధంగా శిక్ష‌ణ ఇచ్చారు అన్న‌ది కూడా ఆస‌క్తిదాయ‌కమే. వాస్త‌వానికి ప‌య్యావుల కేశ‌వ్ కూడా వైసీపీకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ చ్చినా, పీఏసీ చైర్మ‌న్ హోదాలో ఇటీవ‌ల ఆయ‌న‌తో కొన్ని ముఖ్యమ‌యిన ప్ర‌క‌ట‌న‌లు చేయించి, ఆ య‌న పార్టీని వీడే ఛాన్స్ లేద ని బాబు స్ప‌ష్ట‌మ‌యిన సంకేతాలు ఇచ్చారు. ap{#}ashok;PAYYAVULA KESHAV;D Ramanaidu;Ichchapuram;Nimmala Ramanaidu;war;MLA;CBN;Minister;రాజీనామా;TDP;Assembly;Party;CMఅడిగే నోరు : అసెంబ్లీలో టీడీపీ రోల్ ఏంటి?అడిగే నోరు : అసెంబ్లీలో టీడీపీ రోల్ ఏంటి?ap{#}ashok;PAYYAVULA KESHAV;D Ramanaidu;Ichchapuram;Nimmala Ramanaidu;war;MLA;CBN;Minister;రాజీనామా;TDP;Assembly;Party;CMFri, 20 Aug 2021 14:18:00 GMTఏపీలో వివాదాల‌ను ప్ర‌భావితం చేసే మంత్రులు త‌క్కువ. వివాదాల‌కు కార‌ణం అయ్యే వారు త‌క్కువ. ఇప్పుడు వినిపిస్తున్న వివా దాలే రేప‌టి అసెంబ్లీని ప్ర‌భావితం చేస్తే చెప్ప‌లేం కానీ ముఖ్యంగా ఈ వానాకాలం స‌మావేశాలను టీడీపీ త‌న ప‌ట్టు నిలుపుకునేం దుకు వినియోగించుకుంటుందా లేదా అన్న‌దే ముఖ్యం. ఇప్ప‌టికే దిశ చ‌ట్టంపై విమ‌ర్శ‌లు రేగుతున్నాయి. దీనికి కేంద్రం అంగీకా రం లేద‌ని,ఐపీసీలో కొన్ని సెక్ష‌న్లు మార్చ‌డం అంత సులువు కాద‌ని ఈ త‌రుణాన ర‌మ్య హ‌త్యోదంతం త‌రువాత హోం శాఖ మంత్రి చెప్పిన మాట‌లే టీడీపీకి అస్త్ర సస్త్రాలూ కానున్నాయి.


ఏపీ అసెంబ్లీ  త్వ‌ర‌లో ఆరంభం కానుంది. వ‌ర్షాకాల స‌మావేశాల‌కు స‌న్న‌ద్ధం అయి సెప్టెంబ‌ర్ మూడో వారం నుంచి స‌భావాణి ని మన‌కు వినిపించ‌నుంది. ఈ నేప‌థ్యంలో స‌భ‌ను న‌డిపించే బాధ్య‌త సీఎం తీసుకుంటే, స‌భ‌ను అడ్డుకుని అధికార ప‌క్షాన్ని ఇరు కు న పెట్టే బాధ్య‌త చంద్ర‌బాబు తీసుకోనున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్యా మాట‌ల యుద్ధం ఎలా ఉండ‌బోతోంది. అచ్చెన్న, గోరంట్ల, వారితో పా టు ఆ దిరెడ్డి భ‌వాని, పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌న రామానాయుడు ఇలా ఇంత‌మంది ఉంటుండ‌గా విప‌క్షం గొంతుక‌లు ఎలా విని పిస్తాయి.. ఏయే విష‌యాలపై వారు మాట్లాడ‌తారు అన్న‌ది కీల‌కం. ముఖ్యంగా గోరంట్ల ఆ స‌మయానికి పార్టీ మార‌కుంటే చెప్ప లేం. ఇప్ప‌టికే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన అది స్పీక‌ర్ ఫార్మెట్ లో ఉందా లేదా అన్న‌ది తెలియ‌దు. ఒక‌వేళ బుజ్జ‌గింపు లు ఫ‌లిస్తే ఆయ‌న స‌భ‌కు రావడం ఖాయం.




టీడీపీ త‌ర‌ఫున చంద్ర‌బాబు ఎప్ప‌టిలానే కొన్ని అస్త్రాలు సిద్ధం చేసే ఉంటారు క‌నుక వాటి వినియో గం పై ఎమ్మెల్యేల‌కు ఏ విధంగా శిక్ష‌ణ ఇచ్చారు అన్న‌ది కూడా ఆస‌క్తిదాయ‌కమే. వాస్త‌వానికి ప‌య్యావుల కేశ‌వ్ కూడా వైసీపీకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ చ్చినా,  పీఏసీ చైర్మ‌న్ హోదాలో ఇటీవ‌ల ఆయ‌న‌తో కొన్ని ముఖ్యమ‌యిన ప్ర‌క‌ట‌న‌లు చేయించి, ఆ య‌న పార్టీని వీడే ఛాన్స్ లేద ని బాబు స్ప‌ష్ట‌మ‌యిన సంకేతాలు ఇచ్చారు.



 

అచ్చెన్న మాట్లాడినా ఈ సారి అంత వేగం ఉండ‌క‌పోవ చ్చు అని తెలుస్తోంది. ఎందుకు వ‌చ్చిన గొడ‌వ అన్న చంందంగానే ఆయ‌న కొద్ది కాలంగా సైలెంట్ అయిపోయారు. కేసులూ, వేధిం పులూ అన్న‌వి ఆయ‌న త‌ట్టుకోలేక‌పోతున్నారు అని పార్టీ వ‌ర్గాలే చెబుతు న్నాయి. మ‌హా అయితే ఈ స‌భ‌ల్లో మంత్రి సీదిరిని టార్గెట్ చేసి నాలుగు మాట‌లు ఆయ‌న అనొచ్చు. లేదా అది కూడా ఉండ‌క‌పోవ చ్చు. ఆదిరెడ్డి భ‌వానీ కూడా ఈ సారి స‌భ‌లో మాట్లాడ‌తారు కానీ మునుప‌టి వేగం, మున‌ప‌టిలా నిల‌దీసే నైజం  ఆమెలో కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. వైసీపీతో నిరంత‌రం పోరాడే బాబాయి నుంచి నిర‌స‌న‌లు లేన‌ప్పుడు తాను మాత్రం అదే పంధాలో వెళ్ల‌డం ఉత్త మం అనే అనుకోవ‌చ్చు. ఇక శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బహుశా! ఉద్దానం స‌మ‌స్య‌లు వివ‌రించ‌డం త‌ప్ప ఆయ‌న కూడా మంత్రి సీదిరిని టార్గెట్ చేసే ఛాన్సులు త‌క్కువే!  





ఏపీలో మళ్లీ నైట్ కర్ఫ్యూ.. టైమింగ్స్ ఇవే.. !

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>