BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aicc-presidency-reins-sonia-gandhi40faf876-d886-4a6f-9b99-ccd83ea207f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aicc-presidency-reins-sonia-gandhi40faf876-d886-4a6f-9b99-ccd83ea207f3-415x250-IndiaHerald.jpgకేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యతను ప్రదర్శించడానికి, 15 పార్టీలు శుక్రవారం నాడు అంటే ఈరోజు సాయంత్రం వర్చువల్ మీటింగ్ నిర్వహించనున్నాయి. ఈ సమావేశాన్ని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్వహించనున్నారు. అయితే చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ మరియు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీకి ఎటువంటి ఆహ్వానం పంపబడలేదు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్‌తో సహా ప్రతిపక్ష పార్టీల పెద్ద నాయsonia gandhi{#}SoniaGandhi;West Bengal - Kolkata;Narendra Modi;Mohandas Karamchand Gandhi;Uddhav Thackeray;Kapil Sibal;Congress;Tamilnadu;Maharashtra;Evening;Mamta Mohandas;Parliament;India;Friday;Party;Coronavirusసోనియమ్మ 'పిలుపు'.. ఎందరు పలికేనో?సోనియమ్మ 'పిలుపు'.. ఎందరు పలికేనో?sonia gandhi{#}SoniaGandhi;West Bengal - Kolkata;Narendra Modi;Mohandas Karamchand Gandhi;Uddhav Thackeray;Kapil Sibal;Congress;Tamilnadu;Maharashtra;Evening;Mamta Mohandas;Parliament;India;Friday;Party;CoronavirusFri, 20 Aug 2021 08:08:00 GMTకేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఐక్యతను ప్రదర్శించడానికి, 15 పార్టీలు శుక్రవారం నాడు అంటే ఈరోజు సాయంత్రం వర్చువల్ మీటింగ్ నిర్వహించనున్నాయి. ఈ సమావేశాన్ని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్వహించనున్నారు. అయితే చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ మరియు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీకి ఎటువంటి ఆహ్వానం పంపబడలేదు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్‌తో సహా ప్రతిపక్ష పార్టీల పెద్ద నాయకులు సోనియా గాంధీ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రతిపక్ష ఐక్యతను చూపించడానికి కాంగ్రెస్ కాకుండా 14 ప్రతిపక్ష పార్టీల నాయకులు పాల్గొంటారని చెబుతున్నారు. ఈ సమావేశంలో వారు ఉమ్మడి ప్రకటన లేదా తీర్మానాన్ని కూడా ఆమోదించవచ్చని ఇండియా టుడేకు వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదన కరోనా మహమ్మారి సమయంలో మోదీ ప్రభుత్వ పనితీరు, వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు సరిగా పనిచేయకపోవడం, కరోనా వ్యాక్సినేషన్, రైతుల సమస్యలు మరియు ఆర్థిక వ్యవస్థ వంటి విషయాల మీద ఫోకస్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అంతకుముందు ఆగస్టు 9 న, కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ విందు కోసం విపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించారు. అయితే, గాంధీ కుటుంబ సభ్యులను ఆహ్వానించలేదు. అటువంటి పరిస్థితిలో, సోనియా గాంధీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. 




రేవంతు రాక : తిట్ల‌తో ఇమేజ్ పెరిగిపోతుందా?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>