Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-5654760e-b7cc-4140-8dbf-2774eaac9c53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasth-5654760e-b7cc-4140-8dbf-2774eaac9c53-415x250-IndiaHerald.jpgసాధారణంగా హీరోల గురించి చెప్పాలి అంటే ఆరడుగుల అందగాడు అని చెబుతూ ఉంటాం. కానీ ఈ సొగసరి గురించి చెప్పాలి అంటే ఆరడుగుల అందగత్తె అని చెప్పాలి.. ఎందుకంటే ఆమె హైట్ ముందు పక్కన ఉన్న వాళ్ళందరూ చిన్నగానే కనిపిస్తూ ఉంటారు. అప్పటికే ఆరడుగుల హైట్ ఇంకా హీల్స్ వేసి తన హైట్ మరింత పెంచుతూ ఉంటుంది. ఇంతకీ మనం మాట్లాడుకునేది ఎవరి గురించి అని అనుకుంటున్నారా.. ఇంకెవరు గురించి మన జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి. యాంకర్ అనసూయ హైట్ ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులJabardasth {#}anasuya bharadwaj;AdiNarayanaReddy;Jabardasth;college;Anasuya;Silver;Manam;Teluguఅనసూయ హైట్ పై కామెంట్ చేసిన హైపర్ ఆది.. ఏమన్నాడో తెలుసా?అనసూయ హైట్ పై కామెంట్ చేసిన హైపర్ ఆది.. ఏమన్నాడో తెలుసా?Jabardasth {#}anasuya bharadwaj;AdiNarayanaReddy;Jabardasth;college;Anasuya;Silver;Manam;TeluguFri, 20 Aug 2021 12:10:00 GMTసాధారణంగా హీరోల గురించి చెప్పాలి అంటే ఆరడుగుల అందగాడు అని చెబుతూ ఉంటాం. కానీ ఈ సొగసరి గురించి చెప్పాలి అంటే ఆరడుగుల అందగత్తె అని చెప్పాలి..  ఎందుకంటే ఆమె హైట్ ముందు పక్కన ఉన్న వాళ్ళందరూ చిన్నగానే కనిపిస్తూ ఉంటారు. అప్పటికే ఆరడుగుల హైట్ ఇంకా హీల్స్ వేసి తన హైట్ మరింత పెంచుతూ ఉంటుంది. ఇంతకీ మనం మాట్లాడుకునేది ఎవరి గురించి అని అనుకుంటున్నారా..  ఇంకెవరు గురించి మన జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి. యాంకర్ అనసూయ హైట్ ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే.  అయితే జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అనసూయ.


 ఆ తర్వాత బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారిపోయింది. జబర్దస్త్ కార్యక్రమంతో ఎంతగానో గుర్తింపు సంపాదించింది. దీంతో అటు వెండి తెరపై కూడా వరుస అవకాశాలు అందుకుంది అనసూయ. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. కేవలం వైవిధ్యమైన పాత్రలు మాత్రమే కాదు అటు ఏకంగా కొన్ని సినిమాల్లో ఐటం సాంగ్స్ కూడా చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది అనసూయ. ఎప్పుడు కూల్ గా నవ్వుతూ ఉండే అనసూయ మరోవైపు తనపై బ్యాడ్ కామెంట్ చేసిన వారిపై విరుచుకు పడుతూనే ఉంటుంది. ఇకపోతే ఇటీవలే అనసూయ హైట్ పై హైపర్ ఆది కామెంట్ చేశాడు.



 ఈ కామెంట్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో భాగంగా హైపర్ ఆది స్కిట్ వస్తుంది. ఈ క్రమంలోనే కాలేజీ అమ్మాయిలాగా బుక్స్ పట్టుకొని స్టేజి మీద నిలబడుతుంది అనసూయ  పక్కనే ఉన్న హైపర్ ఆది కాలేజీలో జాయిన్ అయ్యారు కదా మీ గోల్ ఏంటీ అని అడుగుతాడు.  బాగా చదివి ఇంకా ఎత్తుకు ఎదగాలి అని చెబుతుంది అనసూయ.  ఇప్పటికే చాలా హైట్ ఉన్నారు ఇంకా ఎత్తుకి ఎదిగి  కాలేజీ కి పెయింట్ వేస్తారా ఏంటి అంటూ కామెంట్ చేస్తాడు ఆది. దీంతో అనసూయ షాక్ అవుతుంది.
" style="height: 224px;">



నిఘా నీడ‌లో పాత బ‌స్తీ !

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>