MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ycp-mp-sathya-naryana-moviesa98e9c5c-f7da-4a29-85a3-a0961d52730c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ycp-mp-sathya-naryana-moviesa98e9c5c-f7da-4a29-85a3-a0961d52730c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఒకప్పుడు సినీ ప్రముఖులు సినీ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది రాజకీయం లోకి వెళ్ళిన వారు ఉన్నారు. ఇక అంతటితోనే కాకుండా సీఎం లుగా కూడా కొంతమంది పరిపాలించిన నటులు ఉన్నారు. ఇక ప్రస్తుతం కూడా ఇదే కోవకు ఎంతో మంది నటులు చెందినవారు ఉన్నారు. ఇప్పుడు కూడా మన నటులు కొంత మంది సినిమాల వైపు.. వారి స్టార్ డం పడిపోయినా వెంటనే రాజకీయాల వైపు వెళ్తూ ఉంటారు కొంతమంది. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే ఎంపీ అయ్యుండి కూడా, అతను ఇప్పుడు యాక్టర్ గా అడుగులు వేస్తున్నాడు. అతను ఎవరో కాదు వైయస్సార్ పార్టీ MP.MVV సత్యనారాYCP MP.SATHYA NARYANA;MOVIES{#}Alluri Sitarama Raju;Film Industry;Alluri Seetha Rama Raju;Director;history;Tamilnadu;MP;Vishakapatnam;Tollywood;Cinema;CM;Partyసినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న వైసీపీ ఎంపీ..?సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న వైసీపీ ఎంపీ..?YCP MP.SATHYA NARYANA;MOVIES{#}Alluri Sitarama Raju;Film Industry;Alluri Seetha Rama Raju;Director;history;Tamilnadu;MP;Vishakapatnam;Tollywood;Cinema;CM;PartyFri, 20 Aug 2021 10:00:00 GMTటాలీవుడ్ లో ఒకప్పుడు సినీ ప్రముఖులు సినీ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది రాజకీయం లోకి వెళ్ళిన వారు ఉన్నారు. ఇక అంతటితోనే కాకుండా సీఎం లుగా కూడా కొంతమంది పరిపాలించిన నటులు ఉన్నారు. ఇక ప్రస్తుతం కూడా ఇదే కోవకు ఎంతో మంది నటులు చెందినవారు ఉన్నారు. ఇప్పుడు కూడా మన నటులు కొంత మంది సినిమాల వైపు.. వారి స్టార్ డం పడిపోయినా వెంటనే రాజకీయాల వైపు వెళ్తూ ఉంటారు కొంతమంది.


కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే ఎంపీ అయ్యుండి కూడా, అతను ఇప్పుడు యాక్టర్ గా అడుగులు వేస్తున్నాడు. అతను ఎవరో కాదు వైయస్సార్ పార్టీ MP.MVV సత్యనారాయణ. ఈయన తాజాగా సినిమాల్లోకి వచ్చేందుకు ఆసక్తికరంగా ఉన్నాడట. అందుచేతనే ఇతను త్వరలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఇదివరకే ఈయన కొన్ని సినిమాలలో  నిర్మాతగా కూడా వ్యవహరించాడు టాలీవుడ్లో. కానీ రాజకీయ వైపు వెళ్లడంతో వాటికి కాస్త దూరంగా ఉన్నాడు. విశాఖ  ప్రాంతం నుండి ఒక మన్యం దొర అనే స్టోరీతో అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి డైరెక్టర్  అంతా విశాఖ వాసులు అని సమాచారం. ఇక ఆయనే స్వయంగా ఇలాంటి సినిమాలలో ఒక విభిన్నమైన పాత్రలను వేయనున్నట్లు తెలిపారట . అందులో దేశభక్తి సినిమా కావడం చేతనే సత్యనారాయణ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభిస్తున్నారట. ఇలా రాజకీయం నుండి నటన వైపు వెళ్ళడం ఒక గమనార్హం.
ఇలా టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషా  సినీ రంగాలలో కూడా కొంతమంది రాజకీయ ప్రముఖులు సినీ రంగంలోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే తమిళనాడు సీఎం కొడుకు కూడా ఇటీవల సినిమాలలో చేసి , తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఏది ఏమైనా త్వరలో మరి ఎంత మంది సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడతారో వేచిచూడాల్సిందే.





సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న వైసీపీ ఎంపీ..?

బిగ్ బాస్ అషురెడ్డికి పెళ్లి.. వరుడు ఎవరు?

వైరల్ : బుల్లెట్ బండి డాన్స్ వెనక సీక్రెట్ చెప్పిన పెళ్లికూతురు?

బ్రేకింగ్ : గాంధీ ఆస్ప‌త్రి ఘ‌ట‌న‌..మ‌హిళ ఆచూకీ ల‌భ్యం.. !

భారత్ కు షాక్ ఇచ్చిన తాలీబాన్ లు...?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>