BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covishield-vaccine7f36b939-c52b-4104-a796-17abea20f663-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covishield-vaccine7f36b939-c52b-4104-a796-17abea20f663-415x250-IndiaHerald.jpgజిహెచ్ఎంసి లో 100% ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టుగా గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ప్రకటించారు. నగరంలో సెకండ్ డోస్ టీకా పంపిణీ పై జిహెచ్ఎంసి ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. మూడో వేవ్ వచ్చే లోపు ఎలా అయినా సరే వ్యాక్సిన్ ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. సిటీలో పబ్లిక్ ప్లేసులో తిరిగేవారికి టీకా మస్ట్ అంటున్న బల్దియా అధికారులు... ఆ విధంగానే అడుగులు వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారికి బార్లు, మాల్స్ లోకి నో ఎంట్రీ అంటూ జిహెచ్ఎంసి ప్రచారం చేస్తుంది. ఇవాల్టి నుంచి మరో 50 మొబైల్ వ్యాక్సిన్vaccine{#}Hyderabad;Coronavirusహైదరాబాద్ లో మాల్ కు వెళ్ళాలా...? అయితే వ్యాక్సిన్ కావాల్సిందే...?హైదరాబాద్ లో మాల్ కు వెళ్ళాలా...? అయితే వ్యాక్సిన్ కావాల్సిందే...?vaccine{#}Hyderabad;CoronavirusThu, 19 Aug 2021 13:03:00 GMTజిహెచ్ఎంసి లో 100% ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టుగా గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ప్రకటించారు. నగరంలో సెకండ్ డోస్ టీకా పంపిణీ పై జిహెచ్ఎంసి ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. మూడో వేవ్ వచ్చే లోపు ఎలా అయినా సరే వ్యాక్సిన్ ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. సిటీలో పబ్లిక్ ప్లేసులో తిరిగేవారికి టీకా మస్ట్ అంటున్న బల్దియా అధికారులు... ఆ విధంగానే అడుగులు వేస్తున్నారు.

వ్యాక్సిన్ తీసుకోని వారికి బార్లు, మాల్స్ లోకి నో ఎంట్రీ అంటూ జిహెచ్ఎంసి ప్రచారం చేస్తుంది. ఇవాల్టి నుంచి మరో 50 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలను బల్దియా ప్రారంభిస్తుంది. రెండు వారాలుగా నగర శివారు ప్రాంతాల్లో క్రమంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. వనస్థలిపురం, సరూర్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్ లో స్వల్పంగా పెరుగుతున్న కరోనా కేసులు అధికారులను కలవరపెడుతున్నాయి.



బ‌ర్త్ డేకు "మెగా" ట్రీట్ ఇదేనా..?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

శుక్రోరం ఆట : థియేట‌ర్ దెబ్బ‌డిపోనాది!

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>