BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sridevi-soda-center-trailer-talkd8e9f898-ecb5-4201-81a9-6af137456877-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sridevi-soda-center-trailer-talkd8e9f898-ecb5-4201-81a9-6af137456877-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ట్రైలర్ ను ఈ రోజు మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ట్రైలర్ చాలా బాగుందని పేర్కొన్నారు. పలాస దర్శకుడు తరుణ్ కుమార్ దర్శకత్వం వచించిన ఈ సినిమా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒక ఊరిలో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. యూత్ ను ఆకట్టుకునే ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రేమకు పెళ్ళికి మధ్య కులాలు అడ్డు రావడం ఆ తర్వాత జరిగే పరిణామాలను ఈ చితSridevi soda center{#}Sridevi Kapoor;mahesh babu;Godavari River;Kumaar;CBN;Darsakudu;Prema Katha;Hero;Director;Heroine;Cinemaశ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ వచ్చేసింది.. !శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ వచ్చేసింది.. !Sridevi soda center{#}Sridevi Kapoor;mahesh babu;Godavari River;Kumaar;CBN;Darsakudu;Prema Katha;Hero;Director;Heroine;CinemaThu, 19 Aug 2021 10:55:30 GMTటాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ట్రైలర్ ను ఈ రోజు మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ట్రైలర్ చాలా బాగుందని పేర్కొన్నారు. పలాస దర్శకుడు తరుణ్ కుమార్ దర్శకత్వం వచించిన ఈ సినిమా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒక ఊరిలో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. యూత్ ను ఆకట్టుకునే ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. 

ప్రేమకు పెళ్ళికి మధ్య కులాలు అడ్డు రావడం ఆ తర్వాత జరిగే పరిణామాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. గోదావరి జిల్లాలలో మంచి లొకేషన్స్ లో సినిమా షూటింగ్ జరిగినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా ఎయిట్ ప్యాక్ బాడీతో హీరో లుక్ మరియు పల్లెటూరి అమ్మాయిలా హీరోయిన్ లుక్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 27వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. మరి శ్రీదేవి సోడా సెంటర్ థియేటర్లలో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.



" style="height: 206px;">



వివేకా కేసులో ఆ ఎంపీ కుటుంబమే టార్గెట్...?

షాకింగ్ : చిన్నారికి టీకా.. నిమిషాల్లో మృతి?

ఏపీలో భారతీయ జగన్ పార్టీ..!

ఆ నలుగురి రహస్యం పై గుసగుసలు !

బంగారం కొంటున్నారా ? అయితే హాల్‌మార్క్ గురించి తెలుసా ?

ఆగష్టు 19: చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు..

శ్రావణ గురువారం ఆడవాళ్లు చేయాల్సిన పనులివే..

బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా అంటున్న పెళ్లి కూతురు..వీడియో వైరల్.. !

క్లే ఆర్ట్ లో రాణిస్తున్న అల్లు అర్హ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>