BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-b4ca6127-5254-411f-8086-093983caaba1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-b4ca6127-5254-411f-8086-093983caaba1-415x250-IndiaHerald.jpgటీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనను పరామర్శించడానికి గానూ పలువురు టీడీపీ నేతలతో పాటుగా వైసీపీ నేతలు కూడా రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్న నెహ్రూని మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా సత్తి సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. ఇక టీడీపీ నుంచి స్థానిక నాయకులు అందరూ ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్ళారు. ఇక వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఆయనకు వీడియో కాల్ చేtdp{#}YCP;TDP;MLA;Minister;JAKKAMPUDI RAJA;Reddy;local language;krishnam rajuటీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?tdp{#}YCP;TDP;MLA;Minister;JAKKAMPUDI RAJA;Reddy;local language;krishnam rajuThu, 19 Aug 2021 13:19:00 GMTటీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనను పరామర్శించడానికి గానూ పలువురు టీడీపీ నేతలతో పాటుగా వైసీపీ నేతలు కూడా రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్న నెహ్రూని మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా సత్తి సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు.

ఇక టీడీపీ నుంచి స్థానిక నాయకులు అందరూ ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్ళారు. ఇక వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఆయనకు వీడియో కాల్ చేసి మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన వద్దకు వైసీపీ నేతలు, స్వయంగా మంత్రులు వెళ్ళడమే ఆశ్చర్యం కలిగించిన అంశం. దీనిపై ఇరు పార్టీల్లో చర్చలు జరుగుతున్నాయి.



బ‌ర్త్ డేకు "మెగా" ట్రీట్ ఇదేనా..?

టీడీపీ నేతకు వైసీపీ ఎంపీ వీడియో కాల్...?

అగ్ర హీరోలు నిర్మాతల కష్టాలు తీరుస్తారా ?

బ్రేకింగ్: టీడీపీని వెంటాడుతున్న ఆగస్ట్ దరిద్రం...?

శుక్రోరం ఆట : స్టార్లు లేరు ఈడ !

శ్రీముఖి సినిమాను అడ్డుకుంటున్న మహిళలు ..కారణం ..

బ్రేకింగ్: గోరంట్ల బుచ్చయ్య రాజీనామాకు కారణం అదే...?

శుక్రోరం ఆట : థియేట‌ర్ దెబ్బ‌డిపోనాది!

బిగ్ బ్రేకింగ్: టీడీపీకి గోరంట్ల బుచ్చయ్య రాజీనామా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>